తెలుగు (Telugu): Open Bible Stories Translation Questions

Updated ? hours ago # views See on DCS Draft Material

01-01

ఈ ప్రపంచంలోనికి సమస్తమూ ఎక్కడి నుండి వచ్చింది?

దేవుడు సమస్తాన్నీ సృష్టించాడు

సమస్తాన్నీ చెయ్యడానికి దేవునికి ఎంతకాలం పట్టింది?

ఆరు రోజులు

01-02

ప్రతీ దినం దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని చేసిన తరువాత ఆయన చూపిన సాధారణ స్పందన ఏమిటి?

అది మంచిది అని ఆయన పలికాడు.

01-04

ప్రతీ దినం దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని చేసిన తరువాత ఆయన చూపిన సాధారణ స్పందన ఏమిటి?

అది మంచిది అని ఆయన పలికాడు.

01-05

ప్రతీ దినం దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని చేసిన తరువాత ఆయన చూపిన సాధారణ స్పందన ఏమిటి?

అది మంచిది అని ఆయన పలికాడు.

01-06

ప్రతీ దినం దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని చేసిన తరువాత ఆయన చూపిన సాధారణ స్పందన ఏమిటి?

అది మంచిది అని ఆయన పలికాడు.

01-07

ప్రతీ దినం దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని చేసిన తరువాత ఆయన చూపిన సాధారణ స్పందన ఏమిటి?

అది మంచిది అని ఆయన పలికాడు.

01-08

ప్రతీ దినం దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని చేసిన తరువాత ఆయన చూపిన సాధారణ స్పందన ఏమిటి?

అది మంచిది అని ఆయన పలికాడు.

01-09

దేవుడు మానవుణ్ణి జంతువులకన్నా ఏ విధంగా భిన్నంగా చేసాడు?

దేవుడు మానవుడిని తన పోలిక చొప్పున, తన స్వరూపంలో సృష్టించాడు.

మానవుల బాధ్యతను గురించి దేవుడి ఏమి చెప్పాడు?

భూమి మీద వారు అధికారం కలిగియుంటారు, సమస్త జంతువులనూ చూచుకొనేలా వాటి మీద అధికారాన్ని కలిగియుంటారు.

01-10

దేవుడు మొదటి మానవుణ్ణి ఏ విధంగా చేశాడు?

దేవుడు అతనిని మట్టిలోనుండి తయారు చేసాడు.

మానవుడు ఏ విధంగా సజీవుడయ్యాడు?

దేవుడు అతనిలోనికి జీవాత్మ ఊదాడు.

ఆ మానవుని పేరు ఏమిటి?

ఆదాము.

దేవుడు ఆదామును ఎక్కడ ఉంచాడు?

దేవుడు నాటిన ఏదేను తోటలో ఉంచాడు.

01-11

ఏ ప్రత్యేకమైన చెట్టు ఫలాన్ని ఆదాము తినకూడదని దేవుడు చెప్పాడు?

మంచి, చెడుల జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు ఫలం.

మంచి, చెడుల జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు ఫలాన్ని ఆదాము తినినప్పుడు ఏమి జరుగుతుంది?

అతడు చనిపోతాడు.

01-12

అన్ని రకాలైన జంతువులు ఉన్నప్పుడు ఆదాము ‘ఒంటరి’గా ఎందుకున్నాడు?

జంతువులు ఆదాముకు సాటియైన ‘సహాయం’ కాలేకపోయాయి.

01-13

దేవుడు స్త్రీని ఏవిధంగా చేసాడు?

ఆదాము పక్కటెముకలనుండి ఆమెను తయారు చేసాడు.

01-14

’స్త్రీ’ అను పేరు ఆదాముకు ఎటువంటి అర్థాన్ని చెప్పాడు?

దాని అర్థం ఆమె మానవునిలోనుండి తీయబడింది.

ఒక పురుషుడు భార్యను కలిగియుండడంలో ఉద్దేశం ఏమిటి?

వారు ఏక శరీరం కావాలి.

01-15

దేవుడు తాను చేసిన సృష్టిని ముగించి నప్పుడు ఆయన ఇచ్చిన మూల్యనిర్ధారణ ఏమిటి?

ఇది చాలా బాగుంది.

01-16

ఏడవ దినాన్ని దేవుడు ఏమి చేసాడు?

ఆయన ఏడవ దినాన్ని ఆశీర్వదించాడు, ఏడవ దినాన్న విశ్రమించాడు, దానిని పరిశుద్ధ పరచాడు.