తెలుగు: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

పాల్గొనండి!

దృశ్యరూపక చిన్న బైబిలును ప్రపంచంలోని అన్ని భాషలలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నాము. మీరు మాకు సహాయం చెయ్యవచ్చు! ఇది అసాధ్యం కాదు – క్రీస్తు శరీరం అంతా దీనిని అనువదించడంలోనూ, ఈ వనరును పంపిణీ చెయ్యడంలోనూ కలిసి పని చెయ్యగలిగితే ఇది సాధ్యం అవుతుంది.

స్వేచ్చగా పంచుకోండి

ఎటువంటి నియంత్రణ లేకుండా మీరు ఎన్ని ప్రతులు ఇవ్వాలని కోరినట్లయితే అన్ని ప్రతులను పంపిణీ చెయ్యండి. ఆన్ లైన్ లో అన్ని డిజిటల్ అనువాదాలు ఉచితమే. ఎందుకంటే బహిరంగ అనుమతిని మేము వినియోగిస్తున్నాము. మీరు ‘తెరువబడిన వాక్కు®తెరువబడిన బైబిలు కథలను’ వ్యాపారపరంగా కూడా ఎటువంటి యాజమాన్య ప్రతిఫలం ఇవ్వకుండానే ముంద్రించుకోవచ్చును. మరింత సమాచారం కోసం openbiblestories.org చూడండి.

కొనసాగించండి!

openbiblestories.org నుండి ఇతర భాషలలో మొబైలు ఫోను అప్లికేషన్లగానూ, వీడియోలుగానూ ‘తెరువబడిన వాక్కు®బహిరంగ బైబిలు కథలను’ పొందండి. వెబ్ సైట్ లలో మీ భాషలలోనికి ‘తెరువబడిన వాక్కు®బహిరంగ బైబిలు కథలను’ అనువదించడానికి తగిన సహాయాన్ని పొందవచ్చు.