తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

1 Peter

1 Peter 1

1 Peter 1:1-2

పేతురు ఎవరికి అపొస్తలుడు?

పేతురు యేసుక్రీస్తుకి అపొస్తలుడు.

పేతురు ఎవరికి రాసాడు?

పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అంతటా చెదరగొట్టబడిన విదేశీయులకు, ఎంపిక చేసిన వారికి వ్రాసాడు.

1 Peter 1:3

పేతురు ఎవరిని ఆశీర్వదించాలనుకున్నాడు?

తమ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు ఆశీర్వదించబడాలని పేతురు కోరుకున్నాడు.

దేవుడు వారికి కొత్త జన్మ ఎలా ఇచ్చాడు?

దేవుడు తన గొప్ప దయతో, మృతులలో నుండి యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా వారికి కొత్త జన్మనిచ్చాడు.

1 Peter 1:4

ఎందుకు వారసత్వం నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు?

వారసత్వం పరలోకంలోవారి కోసం భద్రపరచబడినందున, వారసత్వం నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు.

1 Peter 1:5-6

దేవుని శక్తిలో వారు ఏ విధంగా రక్షించబడ్డారు?

ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ విశ్వాసం ద్వారా వారు రక్షించబడ్డారు.

1 Peter 1:7

అనేక రకరకాల పరీక్షలలో వారు విచారించవలసి అవసరం ఎందుకు వచ్చింది?

యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు వారి విశ్వాసం ద్వారా మెప్పునూ మహిమనూ ఘనతనూ దారితీసే విధంగా వారి విశ్వాసం పరీక్షించబడటానికి ఇది అవసరం.

నాశనం కాబోయే బంగారం కంటే విలువైనది ఏది?

బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది

1 Peter 1:8

విశ్వాసులు యేసును చూడనప్పటికీ, వారు ఏమి చేసారు?

వారు ఆయన్ని ప్రేమిస్తున్నారు, ఆయన్ని విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు

1 Peter 1:9

ఆయనను నమ్మిన వారు తమ విశ్వాసానికి ఫలితంగా ఏమి పొందారు?

వారు తమ ఆత్మల రక్షణ పొందారు.

1 Peter 1:10

ప్రవక్తలు దేని గురించి శ్రద్ధతో విచారించి, పరిశీలించారు?

విశ్వాసులు పొందుతున్న రక్షణను గురించి, వారి కృప గురించి ప్రవక్తలు శోధించారు.

1 Peter 1:11

క్రీస్తు ఆత్మ ముందుగా ప్రవక్తలకు ఏమి చెప్పుతోంది?

అతను క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు గురించి వారికి చెప్పాడు.

1 Peter 1:12

ప్రవక్తలు తమ శోధనలు, విచారణల ద్వారా ఎవరికి సేవ చేస్తున్నారు?

వారు విశ్వాసులకు సేవ చేస్తున్నారు?

ప్రవక్తలు పరిశోధనలు, విచారణల ఫలితాలు తెలుసుకోవాలని ఎవరు ఆశపడుతున్నారు?

ఫలితాలు తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఆశపడుతున్నారు.

1 Peter 1:13

విశ్వాసులు విధేయులైన పిల్లలుగా ఏమి చేయాలని పేతురు ఆజ్ఞాపించాడు?

మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి దేవునికి విధేయత చూపడానికి వారి మనస్సులను సిద్ధం చేయమని, ఆలోచనలో హుందాగా ఉండాలని మరియు వారికి లభించే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండాలని మరియు వారి పూర్వపు కోరికలకు అనుగుణంగా ఉండకూడదని ఆయన వారికి ఆజ్ఞాపించాడు.

1 Peter 1:14

1 Peter 1:15

విశ్వాసులు పరిశుద్ధులై ఉండాలని పేతురు ఎందుకు చెప్పాడు?

ఎందుకంటే వారిని పిలిచినవాడు పరిశుద్ధుడు

1 Peter 1:16

విశ్వాసులు పరిశుద్ధులై ఉండాలని పేతురు ఎందుకు చెప్పాడు?

ఎందుకంటే వారిని పిలిచినవాడు పరిశుద్ధుడు

1 Peter 1:17

విశ్వాసులు భూమి మీద వారు జీవించే కాలమంతా ఎందుకు భయంతో గడపాలి?

ఎందుకంటే ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి వారు, “తండ్రీ” అని పిలుస్తారు.

1 Peter 1:18

విదేశీయులు, ఎంపిక చేసినవారు వ్యర్థమైన ప్రవర్తనను ఎవరి నుండి నేర్చుకున్నారు?

వారు వ్యర్ధమైన జీవన విధానం వారి పూర్వీకుల నుండి నేర్చుకున్నారు.

విశ్వాసులు దేనితో విమోచింపబడ్డారు?

వారు వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు. అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తంతో విమోచించాడు.

1 Peter 1:19

విశ్వాసులు దేనితో విమోచింపబడ్డారు?

వారు వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు. అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తంతో విమోచించాడు.

1 Peter 1:20-21

క్రీస్తు ఎప్పుడు ముందుగా తెలియబడ్డాడు, ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు?

ఆయన విశ్వం ఉనికిలోకి రాక ముందే తెలిసినవాడు. అయితే ఈ చివరి రోజుల్లో ఆయన విదేశీయులకు, ఎన్నుకోబడిన వారికి ప్రత్యక్షపరచబడ్డాడు.

1 Peter 1:22

విశ్వాసులు వారి మనసులను ఎలా పవిత్రపరచుకున్నారు?

సోదర ప్రేమ కోసం సత్యానికి లోబడడం ద్వారా వారు వారి మనసులను పవిత్రపరచుకున్నారు.

1 Peter 1:23

విశ్వాసులు మళ్లీ ఎలా పుట్టారు?

వారు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.

1 Peter 1:24

శరీరమంతా ఎలా ఉంటుంది, దాని మహిమ ఎలా ఉంటుంది?

శరీరమంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.

1 Peter 1:25

ప్రభువు వాక్కుకు ఏమి జరుగుతుంది?

ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

1 Peter 2

1 Peter 2:1

విశ్వాసులను ఏమి పక్కన పెట్టమని చెప్పారు?

అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను పక్కన పెట్టమని చెప్పారు.

1 Peter 2:2-3

విశ్వాసులు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పాల కోసం ఎందుకు ఆశపడ్డారు?

స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి ద్వారా వారు రక్షణలో ఎదుగుతారు

1 Peter 2:4

ప్రజలచే తిరస్కరించబడి, దేవునిచే ఎన్నుకున్న సజీవమైన రాయి ఎవరు?

యేసు క్రీస్తు సజీవమైన రాయి.

1 Peter 2:5-6

ప్రజలచే తిరస్కరించబడి, దేవునిచే ఎన్నుకున్న సజీవమైన రాయి ఎవరు?

యేసు క్రీస్తు సజీవమైన రాయి.

విశ్వాసులు కూడా సజీవ రాళ్లలా ఎందుకు ఉన్నారు?

వారు సజీవ రాళ్లలా ఉన్నారు, ఎందుకంటే వారు ఆధ్యాత్మిక గృహంపైన నిర్మించబడ్డారు.

1 Peter 2:7

వాక్యానికి అవిధేయత చూపుతూ ఇల్లు కట్టే వారు ఎందుకు తొట్రుపడుతున్నారు?

దాని కోసమే నియమించారు కాబట్టి ఇల్లు కట్టే వారు తొట్రుపడుతున్నారు.

1 Peter 2:8

వాక్యానికి అవిధేయత చూపుతూ ఇల్లు కట్టే వారు ఎందుకు తొట్రుపడుతున్నారు?

దాని కోసమే నియమించారు కాబట్టి ఇల్లు కట్టే వారు తొట్రుపడుతున్నారు.

1 Peter 2:9

విశ్వాసులు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజలుగా ఎందుకు ఉన్నారు?

వారు దేవుని అద్భుతమైన చర్యలను ప్రకటించడానికి ఎన్నికైన్నారు.

1 Peter 2:10

విశ్వాసులు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజలుగా ఎందుకు ఉన్నారు?

వారు దేవుని అద్భుతమైన చర్యలను ప్రకటించడానికి ఎన్నికైన్నారు.

1 Peter 2:11

ప్రియులారా శరీర దురాశలుకు దూరంగా ఉండమని పేతురు ఎందుకు పిలిచాడు?

వారు చెడు చేసినట్లు మాట్లాడే వారు వారి మంచి పనులు చూసి, దేవుడు మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి ఆయన పిలిచాడు.

1 Peter 2:12

ప్రియులారా శరీర దురాశలుకు దూరంగా ఉండమని పేతురు ఎందుకు పిలిచాడు?

వారు చెడు చేసినట్లు మాట్లాడే వారు వారి మంచి పనులు చూసి, దేవుడు మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి ఆయన పిలిచాడు.

1 Peter 2:13

విశ్వాసులు ప్రతి మానవ అధికారానికీ ఎందుకు లోబడి ఉండాలి?

ప్రతి మానవ అధికారానికి వారు లోబడి ఉండాలి, ఎందుకంటే దేవుడు వారి విధేయతను తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించాటానికి ఉపయోగించాలనుకున్నాడు.

1 Peter 2:14

1 Peter 2:15

1 Peter 2:16-17

తమ స్వేచ్ఛను దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి బదులుగా, విదేశీయులు, ఎన్నికైన వారు ఏమి చేయాలి?

వారు తమ స్వేచ్ఛను దేవుని సేవకులుగా ఉపయోగించుకోవాలి.

1 Peter 2:18

సేవకులు వారి యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా ఎందుకు లోబడి ఉండాలి?

సేవకులు వక్ర బుద్ధి గల వారికి కూడా లోబడి ఉండాలని భావించారు, ఎందుకంటే మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది.

1 Peter 2:19

1 Peter 2:20

1 Peter 2:21

మేలు చేసి బాధలకు సేవకులను ఎందుకు పిలిచారు?

ఎందుకంటే క్రీస్తు వారి కోసం బాధపడ్డాడు, వారికి ఒక ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు మరియు న్యాయంగా తీర్పు చెప్పే వ్యక్తికి తనను తాను అప్పగించుకున్నాడు.

1 Peter 2:22

మేలు చేసి బాధలకు సేవకులను ఎందుకు పిలిచారు?

ఎందుకంటే క్రీస్తు వారి కోసం బాధపడ్డాడు, వారికి ఒక ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు మరియు న్యాయంగా తీర్పు చెప్పే వ్యక్తికి తనను తాను అప్పగించుకున్నాడు.

1 Peter 2:23

మేలు చేసి బాధలకు సేవకులను ఎందుకు పిలిచారు?

ఎందుకంటే క్రీస్తు వారి కోసం బాధపడ్డాడు, వారికి ఒక ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు మరియు న్యాయంగా తీర్పు చెప్పే వ్యక్తికి తనను తాను అప్పగించుకున్నాడు.

1 Peter 2:24

ఎందుకు క్రీస్తు, పేతురు, విశ్వాసుల, సేవకుల పాపాలను తన శరీరంలోని మాను పైకి మోసుకెళ్లాడు?

ఆయన మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.

1 Peter 2:25

వారందరూ తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ సంచరించిన తరువాత, వారు ఎవరి దగ్గరకు తిరిగి వచ్చారు?

వారందరూ తమ ఆత్మల కాపరి మరియు సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.

1 Peter 3

1 Peter 3:1-2

భార్యలు తమ భర్తలకు ఎందుకు లోబడాలి?

అవిధేయులైన భర్తలను ఎవరైనా గెలవడానికి మాటలతో కాకుండా వారి భార్యలు లోబడాలి.

1 Peter 3:3

భార్యలు తమను తాము ఎలా అలంకరించుకోవాలి?

భార్యలు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఆత్మ యొక్క శాశ్వత సౌందర్యంలో తమను తాము అలంకరించుకోవాలి.

1 Peter 3:4

భార్యలు తమను తాము ఎలా అలంకరించుకోవాలి?

భార్యలు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఆత్మ యొక్క శాశ్వత సౌందర్యంలో తమను తాము అలంకరించుకోవాలి.

1 Peter 3:5

దేవునిపై నమ్మకం ఉంచి తన భర్తకు లోబడిన భార్యకు ఉదాహరణగా పేతురు ఏ పవిత్ర స్త్రీని పేర్కొన్నాడు?

పేతురు శారాను ఉదాహరణగా పేర్కొన్నాడు.

1 Peter 3:6

దేవునిపై నమ్మకం ఉంచి తన భర్తకు లోబడిన భార్యకు ఉదాహరణగా పేతురు ఏ పవిత్ర స్త్రీని పేర్కొన్నాడు?

పేతురు శారాను ఉదాహరణగా పేర్కొన్నాడు.

1 Peter 3:7

జ్ఞానాన్ని బట్టి భర్తలు భార్యలతో ఎందుకు జీవించాలి?

జ్ఞానాన్ని బట్టి భర్తలు వారి భార్యలతో కలిసి జీవించాలి, అప్పుడు వారి ప్రార్థనలకు ఆటంకం కలగదు

1 Peter 3:8

పేతురు విదేశీయులందరికీ, ఎంపిక చేయబడిన వారందరికీ, మనసులు కలిసి ఉండాలని, ఆశీర్వదించడాన్ని కొనసాగించమని ఎందుకు ఆదేశించాడు?

ఎందుకంటే వారందరూ ఒక ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందేందుకు అలా పిలువబడ్డారు.

1 Peter 3:9

పేతురు విదేశీయులందరికీ, ఎంపిక చేయబడిన వారందరికీ, మనసులు కలిసి ఉండాలని, ఆశీర్వదించడాన్ని కొనసాగించమని ఎందుకు ఆదేశించాడు?

ఎందుకంటే వారందరూ ఒక ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందేందుకు అలా పిలువబడ్డారు.

1 Peter 3:10

జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా, చెడుకు దూరంగా మరియు మంచిని ఎందుకు చేయాలి?

ఎందుకంటే ప్రభువు కళ్ళు నీతిమంతులను చూస్తాయి.

1 Peter 3:11

జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా, చెడుకు దూరంగా మరియు మంచిని ఎందుకు చేయాలి?

ఎందుకంటే ప్రభువు కళ్ళు నీతిమంతులను చూస్తాయి.

1 Peter 3:12-13

జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా, చెడుకు దూరంగా మరియు మంచిని ఎందుకు చేయాలి?

ఎందుకంటే ప్రభువు కళ్ళు నీతిమంతులను చూస్తాయి

1 Peter 3:14

ధన్యుత పొందిన వారు ఎవరు?

నీతి కోసం బాధ అనుభవించినా వారు ధన్యులు

1 Peter 3:15

దేవునిపై విశ్వాసం ఉంచుకోవడానికి విశ్వాసులు ఏమి చేయాలని చెప్పారు?

ప్రభువైన క్రీస్తును వారి హృదయాలలో విలువైనదిగా గుర్తించమని వారికి చెప్పబడింది.

దేవునిపై వారికున్న ఆశాభావం విషయం గురించి అడిగే ప్రతి వ్యక్తికీ విశ్వాసులు ఎల్లప్పుడూ ఎలా సమాధానం చెప్పేవారు?

వారు సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

1 Peter 3:16-17

దేవునిపై వారికున్న ఆశాభావం విషయం గురించి అడిగే ప్రతి వ్యక్తికీ విశ్వాసులు ఎల్లప్పుడూ ఎలా సమాధానం చెప్పేవారు?

వారు సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

1 Peter 3:18

పాపాల కోసం క్రీస్తు ఒక్కసారే ఎందుకు బాధపడ్డాడు?

పేతురును, విశ్వాసులను దేవుని యొద్దకు తీసుకురావడానికి క్రీస్తు ఒక్కసారే బాధపడ్డాడు.

1 Peter 3:19

క్రీస్తు ఆత్మలో బోధించిన ఆత్మలు ఇప్పుడు చెరసాల్లో ఎందుకు ఉన్నాయి?

ఇప్పుడు చెరసాల్లో ఉన్నఆత్మలు దేవునికి విధేయత చూపలేదు, నోవహు రోజుల్లో దేవుడు దీర్ఘశాంతంతో వేచియుండెను.

1 Peter 3:20

క్రీస్తు ఆత్మలో బోధించిన ఆత్మలు ఇప్పుడు చెరసాల్లో ఎందుకు ఉన్నాయి?

ఇప్పుడు చెరసాల్లో ఉన్నఆత్మలు దేవునికి విధేయత చూపలేదు, నోవహు రోజుల్లో దేవుడు దీర్ఘశాంతంతో వేచియుండెను.

1 Peter 3:21

ఏ విధమైన బాప్తిసం విశ్వాసిని రక్షిస్తుంది?

విశ్వాసిని రక్షించే బాప్టిజం నీటితో కడగడం కాదు, యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధన.

1 Peter 3:22

యేసు పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో ఉన్నందున, దేవదూతలు, అధికారులు మరియు శక్తులు ఏమి చేయాలి?

అవి అన్నీ ఆయనకు లోబడాయి.

1 Peter 4

1 Peter 4:1-2

విశ్వాసులు తమను తాము ఆయుధాలుగా చేసుకోమని పేతురు దేనితో ఆజ్ఞాపించాడు?

ఆయన శరీర హింసలు పొందాడు కాబట్టి క్రీస్తు కలిగి ఉన్న అదే ఉద్దేశ్యంతో తమను తాము ఆయుధాలుగా చేసుకోమని అతను ఆజ్ఞాపించాడు.

1 Peter 4:3

యూదేతరులు విశ్వాసుల గురించి ఎందుకు చెడుగా మాట్లాడారు?

వారు విదేశీయుల గురించి, ఎంపిక చేసుకున్న వారి గురించి చెడుగా మాట్లాడారు, ఎందుకంటే వారిలాగా లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూలో పాల్గొనలేదు.

1 Peter 4:4

1 Peter 4:5-6

దేవుడు తీర్పు తీర్చడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు?

బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.

1 Peter 4:7-9

విశ్వాసులు ఎందుకు మంచి మనస్సు కలిగి, ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండాలి?

అన్నిటికీ అంతం సమీపించింది కాబట్టి, వారి ప్రార్థన నిమిత్తం వారు ఆ పనులు చేయాలి.

1 Peter 4:10

విశ్వాసులలో ప్రతి ఒక్కరూ తమకు లభించిన వరాలను ఒకరికొకరికి సేవ చేసుకోడానికి ఎందుకు ఉపయోగించారు?

దేవునికి యేసు క్రీస్తు ద్వారా మహిమ కలుగేలా వారు తమ వరాలను ఉపయోగించాలి.

1 Peter 4:11

విశ్వాసులలో ప్రతి ఒక్కరూ తమకు లభించిన వరాలను ఒకరికొకరికి సేవ చేసుకోడానికి ఎందుకు ఉపయోగించారు?

దేవునికి యేసు క్రీస్తు ద్వారా మహిమ కలుగేలా వారు తమ వరాలను ఉపయోగించాలి.

1 Peter 4:12

విశ్వాసులు క్రీస్తు బాధలను అనుభవించినా లేదా క్రీస్తు నామాన్ని బట్టి ఎవరైనా అవమానినించిన సంతోషించమని ఎందుకు చెప్పబడింది?

ఎందుకంటే వారు అవమానించినట్లయితే వారు ధన్యులు.

1 Peter 4:13-14

విశ్వాసులు క్రీస్తు బాధలను అనుభవించినా లేదా క్రీస్తు నామాన్ని బట్టి ఎవరైనా అవమానినించిన సంతోషించమని ఎందుకు చెప్పబడింది?

ఎందుకంటే వారు అవమానించినట్లయితే వారు ధన్యులు.

1 Peter 4:15-16

క్రైస్తవులు ఏ చర్యల కోసం దోషులుగా గుర్తించబడకుండా మరియు బాధపడకూడదు?

క్రైస్తవులు హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, లేదా మధ్యవర్తులుగా బాధపడకూడదు..

1 Peter 4:17

భక్తిహీనుడు, పాపి దేవుని సువార్తకు ఎందుకు లోబడాలి?

భక్తిహీనుడు, పాపి దేవుని సువార్తకు లోబడాలి ఎందుకుంటే వారి తీర్పు నీతిమంతుల తీర్పు కంటే తీవ్రంగా ఉంటుంది.

1 Peter 4:18

భక్తిహీనుడు, పాపి దేవుని సువార్తకు ఎందుకు లోబడాలి?

భక్తిహీనుడు, పాపి దేవుని సువార్తకు లోబడాలి ఎందుకుంటే వారి తీర్పు నీతిమంతుల తీర్పు కంటే తీవ్రంగా ఉంటుంది.

1 Peter 4:19

దేవుని చిత్తానుసారం బాధలు అనుభవించిన వారు ఎలా వ్యవహరించారు?

వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

1 Peter 5

1 Peter 5:1

పేతురు ఎవరు ?

పేతురు తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామి.

పేతురు తన తోటి పెద్దలను ఏమి చేయమని ప్రోత్సహించాడు?

దేవుని మందను కాయండి, వారిని చూసుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించాడు.

1 Peter 5:2-4

పేతురు తన తోటి పెద్దలను ఏమి చేయమని ప్రోత్సహించాడు?

దేవుని మందను కాయండి, వారిని చూసుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించాడు.

1 Peter 5:5

యువకులు ఎవరికీ లోబడి ఉండాలి?

వారు పెద్దలకు లోబడి ఉండాలి?

వాళ్ళ అందరికి వినయం, ఒకరికొకరు సేవ చేసుకోవడం ఎందుకు అవసరం?

ఎందుకంటే దేవుడు వినయం గలవారికి కృప చూపుతాడు, మరియు తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు.

1 Peter 5:6

వాళ్ళ అందరికి వినయం, ఒకరికొకరు సేవ చేసుకోవడం ఎందుకు అవసరం?

ఎందుకంటే దేవుడు వినయం గలవారికి కృప చూపుతాడు, మరియు తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు.

1 Peter 5:7

వాళ్ళ అందరికి వినయం, ఒకరికొకరు సేవ చేసుకోవడం ఎందుకు అవసరం?

ఎందుకంటే దేవుడు వినయం గలవారికి కృప చూపుతాడు, మరియు తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు.

1 Peter 5:8

సాతాను ఎలా ఉంటుంది?

సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.

ప్రజలు ఏమి చేయాలని ఆదేశించారు?

వారు హుందాగా, నిగ్రహంతో మెలకువగా ఉండాలని, సాతానుకి వ్యతిరేకంగా స్థిరంగా ఉండాలని మరియు వాఋ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారికి సూచించారు.

1 Peter 5:9

ప్రజలు ఏమి చేయాలని ఆదేశించారు?

వారు హుందాగా, నిగ్రహంతో మెలకువగా ఉండాలని, సాతానుకి వ్యతిరేకంగా స్థిరంగా ఉండాలని మరియు వాఋ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారికి సూచించారు.

1 Peter 5:10-11

కొంత కాలం మీరు బాధపడిన తరువాత ప్రజలకి ఏమవుతుంది?

దేవుడు సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు.

1 Peter 5:12

సిల్వాను పేతురు ఎవరిగా భావించాడు?

పేతురు సిల్వాను నా నమ్మకమైన సోదరుడని భావించాడు.

తాను రాసి దాని గురించి పేతురు ఏమి చెప్పాడు?

తాను రాసింది దేవుని సత్యమైన కృప అని అన్నారు.

1 Peter 5:13

విశ్వాసులను ఎవరు పలకరించారు మరియు వారు ఒకరికొకరు ఎలా పలకరించుకున్నారు?

బబులోను పట్టణంలో ఉన్న ఆమె (దేవుడు ఎన్నుకున్న ఆమె), విశ్వాసంలో పేతురు కుమారుడైన మార్కు వారిని అభినందించారు; ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి.

1 Peter 5:14