2 Peter
2 Peter 1
2 Peter 1:1-2
పేతురు రెండవ పత్రిక రాసినది ఎవరు?
యేసు క్రీస్తు బానిస మరియు అపొస్తలుడు అయిన సీమోను పేతురు.
పేతురు ఎవరికి వ్రాశాడు?
అదే అమూల్యమైన విశ్వాసాన్ని పొందిన వారికి పేతురు రాశాడు.
2 Peter 1:3
జీవితం మరియు దైవభక్తి కోసం దైవిక శక్తి యొక్క సమస్త సంగతులు పేతురుకూ మరియు విశ్వాసం పొందినవారికూ ఏవిధంగా అనుగ్రహించబడ్డాయి?
దేవుని జ్ఞానం ద్వారా అవి వారికి ఇవ్వబడ్డారు.
పేతురుకూ మరియు విశ్వాసం పొందినవారికీ గొప్పవీ మరియు విలువైన వాగ్దానాలతో పాటు జీవితం మరియు దైవభక్తి కోసం దైవిక శక్తి యొక్క అన్ని సంఘతులను ఎందుకు అనుగ్రహించాడు?
వారు దైవిక స్వభావంలో భాగస్వాములు కావడానికి ఆయన ఆవిధంగా చేసాడు.
2 Peter 1:4

2 Peter 1:5
విశ్వాసం పొందినవారు తమ విశ్వాసం ద్వారా అంతిమంగా ఏమి పొందుతారు?
అంతిమంగా వారు వారి విశ్వాసం ద్వారా ప్రేమను పొందవలసి ఉంది.
2 Peter 1:6
విశ్వాసం పొందినవారు తమ విశ్వాసం ద్వారా అంతిమంగా ఏమి పొందవలసి ఉంది?
అంతిమంగా వారు వారి విశ్వాసం ద్వారా ప్రేమను పొందవలసి ఉంది.
2 Peter 1:7-8
విశ్వాసం పొందినవారు తమ విశ్వాసం ద్వారా అంతిమంగా ఏమి పొందవలసి ఉంది?
అంతిమంగా వారు వారి విశ్వాసం ద్వారా ప్రేమను పొందవలసి ఉంది.
2 Peter 1:9
ఆధ్యాత్మికంగా అంధుడైన వ్యక్తి ఏమి మర్చిపోయాడు?
అతడు తన పాత పాపాల నుండి శుద్ధి చెయ్యబడడం మరచిపోయాడు
2 Peter 1:10
సహోదరులు తమ పిలుపు మరియు ఎన్నిక నిర్ధారించడానికి తమ వంతు కృషి చేసినట్లయితే, ఏమి జరుగుతుంది?
వారు తొట్రుపడరు, మరియు వారి ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి వారికి ప్రవేశం అనుగ్రహించబడుతుంది.
2 Peter 1:11

2 Peter 1:12
ఈ సంగతులను సహోదరులకు జ్ఞాపకం చెయ్యడం సరైనదని పేతురు ఎందుకు భావించాడు?
ఎందుకంటే వారి ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో తన గుడారాన్ని తొలగిస్తాడని అతనికి చూపించాడు.
2 Peter 1:13

2 Peter 1:14-15

2 Peter 1:16
యేసు మహిమను ప్రత్యక్షంగా చూసిన వారు ఏమి చూశారు?
ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనతను మరియు మహిమను పొందాడని వారు చూశారు.
2 Peter 1:17-18
యేసు మహిమను ప్రత్యక్షంగా చూసిన వారు ఏమి చూశారు?
ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనతను మరియు మహిమను పొందాడని వారు చూశారు.
2 Peter 1:19
ప్రవచన వాక్యం ఖచ్చితంగా ఉందని మనం ఎలా నిశ్చయించుకోవచ్చు?
ఎందుకంటే వ్రాతపూర్వక ప్రవచనం ప్రవక్త యొక్క తర్కం నుండి కాదు, లేదా మనుష్యుని చిత్తం నుండి వచ్చినది కాదు, అయితే దేవుని నుండి మాట్లాడిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన మనుషుల చేత ఇది కలిగింది.
2 Peter 1:20

2 Peter 1:21

2 Peter 2
2 Peter 2:1
తప్పుడు బోధకులు విశ్వాసులకు రహస్యంగా ఏమి తీసుకొని వస్తారు?
తప్పుడు బోధకులు నాశనకరమైన మతవిశ్వాశాలను తీసుకొని వస్తారు మరియు, వారిని కొనిన యజమానిని తిరస్కరిస్తారు.
తప్పుడు బోధకులకు ఏమి వస్తుంది?
తప్పుడు బోధకుల మీద త్వరితంగా నాశనం మరియు శిక్ష రావడం జరుగుతుంది.
మోసపూరిత మాటలతో తప్పుడు బోధకులు ఏమి చేస్తారు?
తప్పుడు బోధకులు అత్యాశతో సహోసదరుల నుండి లాభం పొందుతారు.
2 Peter 2:2
మోసపూరిత మాటలతో తప్పుడు బోధకులు ఏమి చేస్తారు?
తప్పుడు బోధకులు అత్యాశతో సహోసదరుల నుండి లాభం పొందుతారు.
2 Peter 2:3
మోసపూరిత మాటలతో తప్పుడు బోధకులు ఏమి చేస్తారు?
తప్పుడు బోధకులు అత్యాశతో సహోసదరుల నుండి లాభం పొందుతారు.
2 Peter 2:4
దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు?
పాపం చేసిన దేవదూతలను, పురాతన లోకాన్ని, సొదొమ గొమొర్రా నగరాలను దేవుడు విడిచిపెట్టలేదు.
2 Peter 2:5

జలప్రళయంలో దేవుడు ఎవరిని కాపాడాడు?
దేవుడు నోవహునూ, ఇతర ఏడుగురు వ్యక్తులనూ కాపాడాడు.
2 Peter 2:6-8
దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు?
పాపం చేసిన దేవదూతలను, పురాతన లోకాన్ని, సొదొమ గొమొర్రా నగరాలను దేవుడు విడిచిపెట్టలేదు.
2 Peter 2:9
కొందరిని విడిచిపెట్టకుండా, మరికొందరిని కాపాడడం ద్వారా దేవుడు ఏమీ చూపించాడు?
దైవభక్తిగల మనుష్యులను ఏవిధంగా రక్షించాలో మరియు దుర్నీతితో కూడిన మనుష్యులను ఏవిధంగా అదుపులో ఉంచాలో ప్రభువుకు తెలుసునని దేవుని చర్యలు చూపించాయి.
2 Peter 2:10
భక్తిహీనులు దూషించుటకు భయపడని మహిమాన్వితులైన వారు ఎవరు?
మహిమాన్వితులు దేవదూతలు, వారు ప్రభువుకు మనుష్యులకు వ్యతిరేకంగా అవమానకరమైన తీర్పులను తీసుకురారు.
2 Peter 2:11-13
భక్తిహీనులు దూషించుటకు భయపడని మహిమాన్వితులైన వారు ఎవరు?
మహిమాన్వితులు దేవదూతలు, వారు ప్రభువుకు మనుష్యులకు వ్యతిరేకంగా అవమానకరమైన తీర్పులను తీసుకురారు.
2 Peter 2:14
తప్పుడు బోధకులు ఎవరిని ప్రలోభపెడతారు?
తప్పుడు బోధకులు అస్థిరమైన ఆత్మలను ప్రలోభపెడతారు.
2 Peter 2:15
బిలాము ప్రవక్త పిచ్చితనాన్ని ఎవరు ఆపారు?
ఒక మూగ గాడిద మానవ స్వరంతో మాట్లాడుతూ బిలామును ఆపింది.
2 Peter 2:16-18
బిలాము ప్రవక్త పిచ్చితనాన్ని ఎవరు ఆపారు?
ఒక మూగ గాడిద మానవ స్వరంతో మాట్లాడుతూ బిలామును ఆపింది.
2 Peter 2:19
మనిషి దేనికి బానిస?
ఒక మనిషి తనను స్వాధీనపరచుకొన్న దానికి బానిస.
2 Peter 2:20
యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ద్వారా లోకంలోని దుష్టత్వం నుండి తప్పించుకుని, వారి వద్దకు తిరిగి వచ్చేవారికి, ఏది మేలైనది?
వారికి నీతి మార్గం తెలియకపోవడమే వారికి మంచిది.
2 Peter 2:21-22

2 Peter 3
2 Peter 3:1
పేతురు ఈ రెండవ పత్రిక ఎందుకు రాశాడు?
ప్రవక్తల చేత ముందుగా చెప్పబడిన మాటలను మరియు వారి ప్రభువు మరియు రక్షకుని ఆజ్ఞను గురించి ప్రియులైన వారు జ్ఞాపకం చేసుకోడానికి అతడు ఈ పత్రికను వ్రాసాడు.
2 Peter 3:2

2 Peter 3:3
చివరి దినములలో అపహాసకులు ఏమి చెపుతారు?
యేసు తిరిగి వస్తాడనే వాగ్దానాన్ని అపహాసకులు చేసేవారు ప్రశ్నిస్తారు మరియు సృష్టి ప్రారంభం నుండి సమస్తమూ ఒకేలా ఉన్నాయని చెపుతారు.
2 Peter 3:4

2 Peter 3:5
ఆకాశం మరియు భూమి ఏవిధంగా స్థాపించబడ్డాయి మరియు అగ్ని కోసం మరియు తీర్పు దినం మరియు భక్తిహీనుల నాశనం కోసం అవి ఏవిధంగా నియమించబడ్డాయి?
అవి దేవుని వాక్యం ద్వారా స్థాపించబడ్డాయి మరియు నియమించాబడ్డాయి.
2 Peter 3:6

2 Peter 3:7-8

2 Peter 3:9
ప్రభువు ప్రియమైన వారి పట్ల ఎందుకు సహనంతో ఉన్నాడు?
ఎందుకంటే వారు నశించకూడదు, అందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరుకుంటున్నాడు.
2 Peter 3:10
ప్రభువు దినం ఎలా వస్తుంది?
ప్రభువు దినము దొంగవలె వచ్చును.
2 Peter 3:11
పరిశుద్ధ జీవనం మరియు దైవభక్తి విషయంలో వారు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలని పేతురు ప్రియమైన వారిని ఎందుకు అడిగాడు?
ఎందుకంటే ఆకాశాలు మరియు భూమి నాశనమవుతాయి మరియు నూతన ఆకాశం మరియు నూతన భూమిలో నీతి జీవించాలని వారు ఆశించారు.
2 Peter 3:12

2 Peter 3:13-14

2 Peter 3:15
పౌలుకు ఇవ్వబడిన జ్ఞానాన్ని వక్రీకరించి ఇతర పత్రికనాలను వక్రీకరించే వంచకులు మరియు అస్థిర పురుషులకు ఏమి జరుగుతుంది?
వారి చర్యలు వారి స్వంత నాశనానికి దారితీస్తాయి.
2 Peter 3:16

2 Peter 3:17
మోసం ద్వారా దారి తప్పి తమ స్వంత విశ్వాసాన్ని పోగొట్టుకొనదానికి బదులు, పేతురు తన ప్రియులు ఏమి చేయమని ఆజ్ఞాపించాడు?
వారి ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప మరియు జ్ఞానంలో ఎదగాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు.
2 Peter 3:18