తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

09-01

ఇశ్రాయేలీయులను పిలిచాడు

యాకోబునుండి సంతానంగా వచ్చిన ప్రజా గుంపును “ఇశ్రాయేలు” అని పిలిచారు, ఈ పేరు దేవుడు యాకోబుకు ఇచ్చాడు. ఈ గుంపునుండి వచ్చిన ప్రజలు “ఇశ్రాయేలీయులు” అని పిలువబడ్డారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

09-02

ఫరో

“ఫరో” అనేది ఐగుప్తు పదం, అది వారి రాజును సూచిస్తుంది. ఈ ఫరో అంతకు క్రితం ఉన్న ఫరో కుమారుడై యుండవచ్చు. అతడు చనిపోయాడు. యోసేపు యెరిగిన ఫరో కుమారుడైయుండవచ్చు.

ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసాడు

అంటే, “ఇశ్రాయేలీయులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా కష్టించి పనిచెయ్యడానికి బలవంతం చెయ్యబడ్డారు, వారిని చాలా కఠినంగా చూసారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

09-03

దుఃఖపూరితం

అంటే, వారు భయంకరంగా శ్రమ పొందారు ఎందుకంటే వారిని కఠినంగా చూసారు. చాలా కష్టంగా పని చేసేలా వారిని బలవంతం చేసారు. వారు చాలా నిరుత్సాహపడ్డారు.

దేవుడు వారిని ఆశీర్వదించాడు

దేవుడు వారి పట్ల శ్రద్ధ చూపించాడు, వారు కఠినంగా చూడబడినప్పటికీ దానిని సహించడానికి సహాయం చేసాడు, వారికి బిడ్డలను అనుగ్రహించడం ద్వారా వారు అసంఖ్యాకంగా అయ్యేలా చేసాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

09-04

చూచాడు

“గుర్తించాడు” లేక “తెలుసుకొన్నాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/nileriver]]

09-05

వారు చెయ్యగలిగినంత కాలం

వారు తమ బిడ్డను తమ ఇంటిలో సురక్షితంగా భద్రపరచడం కష్టం అయ్యేంత వరకూ ఐగుప్తీయులనుండి దాచియుంచారు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

09-06

సమాచారం

ఈ చట్రానికి వివరణ లేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/nileriver]]

09-07

తన సొంత కుమారునిగా తీసుకొంది

ఆమె యువరాణి. ఆ బాలుడిని తన కుమారునిగా చేసుకొన్న తరువాత, అతడు ఐగుప్తుకు యువరాజు అయ్యాడు.

బాలునికి పాలిచ్చి పెంచడానికి

“తల్లి పాలిచ్చి పెంచడానికి” అని మరొక విధంగా చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]

09-08

ఎదిగాడు

“పెద్దయ్యాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

తోటి ఇశ్రాయేలీయుడు

ఇశ్రాయేలీయుడైన బానిసను సూచిస్తుంది, ఇక్కడ “తోటి” అనే పదం మోషే కూడా ఇశ్రాయేలీయుడు అని సూచిస్తుంది. ఐగుప్తు ఫరో కుమార్తె మోషేను పెంచినప్పటికీ తాను వాస్తవంగా ఇశ్రాయేలీయుడనని గుర్తుంచుకొన్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

09-09

సమాచారం

ఈ చట్రానికి వివరణ లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

09-10

ఎడారి

ఎడారి అంటే చాలా సువిశాల ప్రాంతం, పూర్తిగా రాళ్ళతో నిండియుండి పొడిగా ఉండే ప్రదేశం. ఆహారాన్ని పండించడానికి అనువైన స్థలం కాదు, కొద్ది మంది ప్రజలు మాత్రమే అక్కడ నివసిస్తారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

09-11

ఎడారి

09:10 లో ఇది ఏవిధంగా అనువదించబడిందో చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/shepherd]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

09-12

తన గొర్రెలను కాచుకొంటున్నాడు

అంటే అతడు గొర్రెల కాపరి పని చేస్తున్నాడు, పచ్చిక, నీరు వద్దకు వాటిని నడిపిస్తున్నాడు, వాటిని కాపాడుతున్నాడు. “గొర్రెలను సంరక్షిస్తున్నాడు” అని అనువాదం చెయ్యవచ్చు.

పొద కాలిపోలేదు

దేవుడు పొదను పూర్తి అగ్నిలో ఉంచాడు అయితే ఆ అగ్ని ఎటువంటి ప్రమాదాన్ని కలిగించలేదు.

దేవుని స్వరం ఇలా చెప్పింది

దీనిని “దేవుడు గట్టిగా చెప్పాడు” అని అనుదించవచ్చు. దేవుడు మాట్లాడడం దేవుడు విన్నాడు, అయితే అతడు దేవుణ్ణి చూడలేదు.

నీ చెప్పులు విడువు.

మోషే దేవుణ్ణి ఉన్నతంగా గౌరవించాలని చూపించడానికి దేవుడు మోషేను చెప్పులు విడవమని కోరాడు. దీని కారణాన్ని స్పష్టం చెయ్యడానికి “నీ చెప్పులు విడువుము, ఎందుకంటే నీవు పరిశుద్ధ స్థలం మీద ఉన్నావు” అని మీరు చెప్పవచ్చు

పరిశుద్ధ భూమి

దేవుడు ఆ ప్రదేశాన్ని సామాన్య ప్రదేశం నుండి ప్రత్యేకపరచాడు, అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరచుకొనే ప్రత్యేక స్థలంగా చేసాడు అనే ఉద్దేశంలో అది పరిశుద్ధస్థలం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/sheep]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/holy]]

09-13

నా ప్రజల కష్టం

ఇది “నా ప్రజలు అనుభవిస్తున్న కఠినమైన బాధ” అని అనువదించవచ్చు. కొన్ని భాషలు దీనిని “దీనిని ఐగుప్తీయులు ఎలా నా ప్రజలకు భయంకరమైన బాధను కలుగజేస్తున్నారో” అని అనువదించబడవచ్చు.

నా ప్రజలు

ఇది ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. దేవుడు అబ్రహాముతోనూ, అతని సంతానంతోనూ ఒక నిబంధన చేసాడు, ఆయన వారిని ఆశీర్వదిస్తాడనీ, వారిని గొప్ప జాతిగా చేస్తానని చెప్పాడు. ఈ నిబంధన ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని సొంతప్రజలు అయ్యారు.

ఐగుప్తులో వారి బానిసత్వంలోనుండి... తీసుకొనివచ్చాడు.

ఇది “ఐగుప్తులో బానిసలుగా ఉండడం నుండి వారిని స్వతంత్రులనుగా చేసాడు” అని అనువదించవచ్చు లేక “వారిప్పుడు బానిసలుగా ఉన్న ఐగుప్తునుండి వారిని బయటికి తీసుకొని రావడం” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

09-14

ప్రజలు

09:13 లో “నా ప్రజలు” చూడండి.

నేను “ఉన్నవాడను.”

దేవుడు కేవలం తన ద్వారా మాత్రమే నిర్వచించబడగలడు అని ఈ వివరణ చూపిస్తుంది. మనకు తెలిసినది దేని ద్వారానైనా మనం నిర్వచించలేం, ఎవరితోనూ ఆయనను సరిపోల్చలేం.

ఉన్నవాడను

దేవుడు ఒక్కడు మాత్రమే అన్ని వేళలా ఉన్న వాడనీ, అన్ని సమయాలలో జీవిస్తాడని ఈ నామం స్థిరంగా నొక్కి చెపుతుంది.

నా నామం

తన గురించి చెప్పాడానికి మోషేకూ, ఇశ్రాయేలీయులకూ దేవుడు చెప్పిన నామం “యెహోవా.” ఈ పదం “ఉన్నవాడను” అనే పదానికి సంబంధించినది. “ఆయన ఉన్నాడు” అనే అర్థంగా కనిపిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

09-15

భయపడ్డాడు, వెళ్ళడానికి ఇష్టపడలేదు

ఫరో తనను చంపాలని చూస్తున్నాడని మోషేకు తెలుసు. దేవుడు తనను చెయ్యమని కోరుతున్న దానిని తాను చెయ్యగలనని మోషే నమ్మలేదు.

మోషే సోదరుడు, ఆహారోను

ఆహారోను తన ఇశ్రాయేలీయుల తల్లిదండ్రులనుండి మోషేకు వాస్తవ సోదరుడు. ఆహారోను మోషే కంటే కనీసం కొన్ని సంవత్సరాల పెద్దవాడు.

మూర్ఖం

ఫరో దేవునికి విధేయత చూపించడానికి నిరాకరించాడు అని దీని అర్థం. “వినడానికి మూర్ఖంగా ఉన్నాడు, నిరాకరించాడు (లేక విదేయత చూపించడానికి)” అని మీరు కలుపువచ్చు.

.... నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]