తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

42-01

సమాచారం

ఈ చట్రానికి సంబంధించి ఎలాంటి గమనికలు లేవు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]

42-02

ఆయనను గుర్తించలేదు

అంటే, "ఆయన యేసు అని తెలియదు."

జరిగిన ఆశ్చర్య కార్యాలన్నీ

ఇది యేసు బోధనూ, ఆయన చేసిన అద్భుతాలనూ, ఆయన మరణాన్ని, ఇంకా ఆయన పునరుత్థానం గురించిన సమాచారాన్ని సూచిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]

42-03

మూడవ రోజు

"ఆయన మరణం తరువాత మూడవ రోజు" అని చెప్పడానికి కొన్ని భాషలు ఎంచుకోవచ్చు. అది దాదాపు సాయంకాలం దీనిని "రోజు ముగిసింది" లేదా "సూర్యుడు అస్తమించడం" లేదా "చీకటి పడటం మొదలైంది" అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]

42-04

వారు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే ఆయన అదృశ్యమయ్యాడు

"ఆయన వెళ్లిపోయాడు" లేదా "ఇక ఆయన అక్కడ లేడు" అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

42-05

మా హృదయాలు మండుతున్నాయి

అంటే, "మేము ఉప్పొంగిపోయాo" లేదా, "మాకు నిరీక్షణ కలిగింది" లేదా, "మేము ఆనందించాము." కొన్ని భాషలలో "మా హృదయాలు కదిలించబడ్డాయి" లేదా "మా హృదయాలు వేడెక్కాయి" అని వ్యక్తీకరించే విధంగా ఉన్నాయి. మా హృదయాలు మండాయి అనే వ్యక్తీకరణను మీరు ఉపయోగిస్తే, వారు కలత చెందారని గానీ, లేదా కోపంగా ఉన్నారని గానీ సూచించడం లేదని నిర్ధారించుకోండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

42-06

మీకు శాంతి కలుగును

దీనిని "మీకు శాంతి కలుగు గాక!" లేదా "సమాధానంతో ఉండండి" అని కూడా అనువదించవచ్చు.

దయ్యం

ఇది చనిపోయిన ఒక మనిషి ఆత్మను సూచిస్తుంది.

అనుమానం

అంటే, "ఇక్కడ మీతో కూడా నేను బతికే ఉన్నాననే దాన్ని అనుమానిస్తున్నారు."

నిరూపించడానికి

అంటే, "వారికి కనపరచేందుకు"

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]

42-07

తప్పక నెరవేర్చబడింది

దీనిని "తప్పక జరగింది" అని అనువదించవచ్చు.

అర్థం చేసుకోవడానికి వారి హృదయాలను తెరిచారు

"దాని కారణంగా వారు అర్థం చేసుకోగలిగారు" లేదా "వారిని దానిని గ్రహించగలిగారు" అని కూడా దీనిని అనువదించవచ్చు.

మూడవ రోజున

అంటే, "మూడు రోజుల పిమ్మట" లేదా, "మూడు రోజుల తరువాత."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]

42-08

ప్రకటించు

అంటే, "ప్రకటించండి" లేదా, "బోధించండి."

వారు దీనిని యెరూషలేములో చేయడం ప్రారంభిస్తారు

అంటే, "వారు యెరూషలేములో చేయడం మొదలుపెడతారు" లేదా "వారు యెరూషలేములో ఈ విషయాలను ప్రకటించడం ప్రారంభిస్తారు."

మీరే ఈ విషయాలకు సాక్షులు

అంటే, "ఈ విషయాలు జరగడం మీరు చూశారు" లేదా, "మీరు చూసిన విషయాలను ఇతరులకు చెబుతారు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/other/receive]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/other/peoplegroup]]
  • [[rc://*/tw/dict/bible/kt/witness]]

42-09

సమాచారం

ఈ చట్రం కోసం ఎలాంటి గమనికలు లేవు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

42-10

పరలోకంలోనూ, భూమి మీదనూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది

"పరలోకంలోనూ, భూమిపైన దేవుడు నాకు సర్వాధికారాన్ని ఇచ్చాడు" లేదా "పరలోకంలోనూ, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపైనా దేవుడు నాకు పూర్తి అధికారాన్ని ఇచ్చాడు" లేదా "భూమిపైన, పరలోకం లోనూ నాకు సర్వాధికారం ఉంది" అని కూడా దీనిని అనువదించవచ్చు. "

ప్రతి వర్గానికి చెందిన ప్రజలను శిష్యులుగా చేయండి

అంటే, "ప్రజల సమూహానికి చెందిన ప్రతి వారిని నా శిష్యులుగా మారడానికి సహాయం చెయ్యండి."

.... పేరుతో

ఈ పదానికి రెండు అర్ధాలు ఉన్నాయి, "అధికారం ద్వారా" మరియు "అధికారం క్రింద". "పేరు" అనే పదాన్ని మీ భాషలో ఏ విధంగా అర్థం చేసుకుంటారో అక్షరాలా అదేవిధంగా అనువదించండి. ఈ పదాన్ని "తండ్రి పేరు మీదా, కుమారుని పేరు మీదా, పరిశుద్ధాత్మ పేరట" కూడా పునరావృతం చేయవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/other/peoplegroup]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]

42-11

మీ పై వచ్చును

అంటే, "మీ మీదకు వచ్చును" లేదా, "మీపైకి వచ్చును."

వారి కన్నుల ఎదుట నుండి ఒక మేఘము ఆయనను మరుగు చేసింది.

దీనిని "ఆయన మేఘంలోకి అదృశ్యమయ్యాడు" అని కూడా అనువదించవచ్చు.

దేవుని కుడి చేతి వైపున

దీనిని "దేవుని కుడి వైపున" అని కూడా అనువదించవచ్చు.

అన్ని విషయాలపై

అంటే, "అన్నింటికంటే."

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నమైనవిగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]