తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

16-01

వారిని వెళ్ళగొట్టలేదు

వారు దేవునికి ఏవిధంగా అవిధేయత చూపించారో ఈ వాక్యం చెపుతుంది. కనుక కొన్న భాషలలో దీనిని ఒక నూతన వాక్యంగా “వారు ఇలా చెయ్యలేదు” అని ఆరంభించడం మంచిది.

మిగిలిన కనానీయులను బయటికి వెళ్ళగొట్టారు

ఈ వాక్యాన్ని, “మిగిలిన కనానీయులతో యుద్ధం చేసాడు, భూభాగాన్ని విడిచి వెళ్ళేలా వారిని బలవంతం చేసారు” అని అనువదించారు.

లేక దేవుని ధర్మశాస్త్రానికి లోబడండి

దీని అర్థం, ప్రజలు కూడా సీనాయి పర్వతం మీద దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రానికి అవిధేయత చూపించారు,

నిజమైన దేవుడు

అంటే, “ఏకైక నిజదేవుడు.” యెహోవాయే ప్రజలు ఆరాధించ వలసిన ఏకైక నిజ దేవుడు.

వారు తలస్తున్నది వారి విషయంలో సరియైనదే.

దీని అర్థం వారు చేయాలని కోరుకున్న దానినంతటినీ వారు చేసాడు, వాటిలో అనేక దుష్ట కార్యాలు ఉన్నాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]

16-02

వారిని కాపాడాలని దేవుణ్ణి అడిగారు

అంటే, వారికి సహాయం చెయ్యాలని వారు దేవుణ్ణి అడిగారు, వారి శత్రువుల నుండి వారిని విడిపించాలని అడిగారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]

16-03

దేవుడు సమకూర్చాడు

ఈ వాక్యాన్ని, “దేవుడు యెంచుకొన్నాడు” లేక “దేవుడు నియమించాడు” లేక “దేవుడు లేవనెత్తాడు” అని అనువదించవచ్చు

నెమ్మదిని తెచ్చాడు

ఈ వాక్యాన్ని, “ప్రజలు భయం లేకుండా జీవించదానికి అనుమతించాడు” లేక “యుద్ధాన్ని ముగించాడు” లేక “తమ శత్రువులు వారి మీద దాడి చెయ్యకుండా ఆపాడు” అని అనువదించవచ్చు.

భూమి

ఈ పదం కనానును సూచిస్తుంది. దేవుడు అబ్రాహాము వాగ్దానం చేసిన భూమి.

ప్రజలు దేవుని గురించి మరచిపోయారు

దీని అర్థం, “ప్రజలు దేవుని గురించి ఆలోచించడం ఆపివేశారు, వారికి ఆయన ఆజ్ఞాపించిన దానిని నిర్ల్యక్షపెట్టారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/deliverer]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]

16-04

పంటలు

ఆహారం కోసం ఇశ్రాయేలీయులు తమ తోటలు లేక పొలాలలో పెంచుతున్న మొక్కలను ఇది సూచిస్తుంది.

వారు చాలా భయపడ్డారు, దాక్కొన్నారు

ఈ వాక్యాన్ని, “మిద్యానీయులను బట్టి వారు చాలా భయపడ్డారు, కనుక వారు దాగుకొన్నారు” అని అనువదించవచ్చు

మొర్ర పెట్టారు

ఈ వాక్యాన్ని “వారు ఎలుగెత్తి అరిచారు” లేక “వారు ఆశతో ప్రార్థన చేసారు” అని అనువదించవచ్చు

వారిని కాపాడాడు

ఈ వాక్యం “వారిని విడిపించు” లేక “ఈ శత్రువులనుండి వారిని కాపాడు” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/midian]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

16-05

ఒకరోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే నిర్దిష్టమైన సమయాన్ని చెప్పడం లేదు. అనేక భాషలు ఒక నిజమైన కథను ఆరంభించదానికి అదే విధానాన్ని కలిగియున్నాయి.

విత్తనాలను దుళ్ళగొట్టుచున్నాడు

ఆ విత్తనాలు గోధుమలు. అనేక చిన్న విత్తనాలలో, ధాన్యాలలో ఇవి ముఖ్యమైనవి. వాటికి సన్నని కాడలు ఉంటాయి. “దుళ్ళగొట్టడం” అంటే మొక్కల విత్తనాలను వాటి కాడలనుండి విత్తనాల పైభాగంలో కొట్టడం ద్వారా వాటిని వేరుచేయ్యడం. ఈ విత్తనాలు ఆహారం. కాడలు ఆహారం కాదు.

రహస్యంగా

గిద్యోను రహస్య స్థలంలో మిద్యానీయులకు కనిపించకుండా విత్తనాలను దుళ్ళగొడుతున్నాడు,

దేవుడు నీతో ఉన్నాడు

దీని అర్థం, “దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో నీతో ఉన్నాడు” లేక “ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు నిన్ను వాడుకోడానికి ఆయన ప్రణాళికలను కలిగియున్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

16-06

విరుగగొట్టబడింది

దీని అర్థం, “హింసాత్మకంగా కిందకు పడగొట్టాడు” లేక “కిందికి తీసుకొని వచ్చి నాశనం చేసాడు.”

ప్రజలకు భయపడ్డాడు

గిద్యోను తన తోటి ఇశ్రాయేలీయులను బట్టి భయపడ్డాడు, వారు అదే విగ్రహాన్ని ఆరాధించారు, వారి అతని విషయంలో కోపగించుకొంటారని భయపడ్డాడు.

రాత్రి సమయం వరకూ ఎదురు చూచాడు.

దీనిని “చీకటి పడే వరకూ ఎదురు చూసాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ నిద్రిస్తుండగా గిద్యోను బలిపీఠాన్ని నాశనం చేసాడు, అలా చెయ్యడం ఎవ్వరూ చూడలేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/kt/altar]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]

16-07

మీ దేవుని పక్షంగా వాదించడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

ఇది సమాచారం కోసం అడుగుతున్న నిజమైన ప్రశ్న కాదు. దీనిని మరొక విధంగా చెప్పాలంటే, “మీరు మీ దేవునికి సహాయం చెయ్యడానికి ప్రయత్నించవద్దు.” లేక “మీరు మీ దేవునికి సహాయం చెయ్యవలసిన అవసరం లేదు” అని చెప్పవచ్చు.

ఆయన దేవుడు అయితే, తనను తాను రక్షించుకొన నివ్వండి.

దీని అర్థం, “అతడు నిజముగా దేవుడు అయితే తనను తాను రక్షించుకొంటాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/altar]]
  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]

16-08

ఇశ్రాయేలీయుల వద్ద నుండి దొంగిలించడానికి మరలా వచ్చారు

ఈ వాక్యాన్ని “వారి వద్ద నుండి వస్తువులను దోచుకోడానికి వారు ఇశ్రాయేలు ప్రదేశానికి మళ్ళీ వచ్చారు.”

లెక్కించ లేనంత మంది ఉన్నారు

ఈ వాక్యాన్ని “మిద్యానీయుల సంఖ్య లెక్కించలేనంతగా ఉంది” లేక “మిద్యానీయులందరిని లెక్కించడం చాలా కష్టం.” అని అనువదించవచ్చు.

రెండు సూచనలు

ఈ వాక్యాన్ని “రెండు అద్భుతాలు చెయ్యడానికి” లేక “రెండు అసాధ్యమైనవి జరిగేలా చెయ్యడానికి” అని అనువదించవచ్చు

దేవుడు అతనిని వినియోగించాలని

ఈ వాక్యాన్ని “దేవుడు అతనిని సమర్దునిగా చెయ్యడానికి” లేక “దేవుడు అతనికి సహాయం చెయ్యడానికి” లేక “దేవుడు అతనిని పిలుచునట్లు” అని అనువాదం చెయ్యవచ్చు.

ఇశ్రాయేలును కాపాడడానికి

ఈ వాక్యాన్ని “మిద్యానీయులనుండి ఇశ్రాయేలీయులను కాపాడడానికి” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/midian]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

16-09

సూచన

ఈ పదాన్ని “ఆశ్చర్యం” లేక “అసాధ్యమైన కార్యం” అని అనువదించవచ్చు.

గొర్రె బొచ్చు

ఇది గొర్రె చర్మం, దీని అంతటికీ బొచ్చు ఉంటుంది. అది చాలా పలచగానూ, ఉంగరాలుగానూ ఉంటుంది, ఇది అధిక మొత్తంలో నీటిని పట్టుకొని ఉంటుంది. గొర్రె చర్మం పలుచని మృదువైన జుట్టుతో కప్పబడి ఉంటుందని స్పష్టంగా అనువదించాలి.

ఉదయకాల మంచు పడనివ్వు

ఈ వాక్యాన్ని “ఉదయకాల మంచును కనపడనివ్వు” లేక “ఉదయకాల మంచును పైకి రానిమ్ము” అని అనువదించవచ్చు.

దేవుడు దానిని చేసాడు

ఈ వాక్యాన్ని “దేవుడు చేయాలని గిద్యోను కోరిన దానిని దేవుడు చేసాడు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/other/sheep]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]

16-10

32000 మంది ఇశ్రాయేలు సైనికులు గిద్యోను వద్దకు వచ్చారు.

కొన్ని భాషలలో ఈ కథ ఆరంభంలో ఈ క్రింది వాక్యాన్ని జత చెయ్యడం అవసరం ఉండవచ్చు, “మిద్యాను వారి మీద యుద్ధం చెయ్యడానికి ఇశ్రాయేలీయులను గిద్యోను పిలిచాడు.” 16:08 చట్రాన్ని చూడండి.

అనేకులు

యుద్ధం కోసం దేవుడు కోరుకున్న సైనికులకంటే వీరు అధికంగా ఉన్నారు. అంత మంది సైనికులు యుద్ధం చేసి గెలిచినట్లయితే వారి స్వశక్తితో యుద్ధాన్ని గెలిచారని వారు తలంచవచ్చు. దేవుడు ఆ కార్యాన్ని చేసాడని వారు తెలుసుకోలేరు.

300 మంది సైనికులు తప్పించి

ఈ వాక్యాన్ని “కాబట్టి గిద్యోను కేవలం 300 పురుషులను నిలిచియుండడానికి అనుమతించాడు, మిగిలిన పురుషులు ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

16-11

కిందికి దిగి వెళ్ళాడు

మిద్యాను సైనికులు వెలుపల ఒక శిబిరంలో నివాసం చేస్తున్నారు, ఇశ్రాయేలు సైనికులు ఉన్న దానికంటే కొంచెం దిగువ స్థాయిలో ఉన్నారు.

మీరిక మీదట భయపడవలసిన అవసరం లేదు

అంటే “మీరు భయపడడం ఆపివెయ్యండి.”

అతడు ఒక కల కన్నాడు

అంటే “తాను కనిన కలలో ఒక సంగతిని చూసాడు” లేక “అతడు ఒక కల కన్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]
  • [[rc://*/tw/dict/bible/other/dream]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]

16-12

కొమ్ము

దీనిని “బూర” గా అనువదించవచ్చు. లేక “గొర్రె పొట్టేలు కొమ్ము బూర” అని అనువదించవచ్చు. ఈ కొమ్ములు మగ గొర్రెలనుండి వచ్చాయి, యుద్ధానికి ప్రజల్ని పిలవడానికి తరచుగా వినియోగిస్తారు.

కాగడా

బట్టతో చుట్టి, చక్కగా వెలిగేలా నూనెతో తడిపిన ఒక కొయ్య ముక్క కావచ్చును. (నేటికాలంలో వినియోగించే బ్యాటరీలతో పనిచేసే లైటు కాదు.)

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]

16-13

అరిచారు

“గట్టిగా కేకలు వేశారు” లేక “గట్టి స్వరంతో అరిచారు” అని ఈ పదాన్ని అనువదించవచ్చు

ఖడ్గం

ఖడ్గం అంటే పొడవైన పదును కత్తి అంచుతో కూడిన ఆయుధం. దానికి ఒకవైపున ఒక ఒర ఉంటుంది. మనుషులు ఆ ఒరను పట్టుకొని పదునైన అంచుతో కొడతారు లేదా శత్రువు మీద మోదుతారు. “పొడవైన కత్తి” లేక “ఖడ్గం” అని దీనిని అనువదించవచ్చు.

యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం

దీని అర్థం “మేము యెహోవా కోసం, గిద్యోను కోసం యుద్ధం చేస్తాము!”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]

16-14

దేవుడు మిద్యానీయులను కలవరపరచాడు

దేవుడు మిద్యానీయులకు కలవరాన్ని కలిగించాడు. వారు ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యాలని కోరారు, అయితే దానికి బదులు వారు ఒకరి మీద ఒకరు దాడి చేసుకొన్నారు

ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు

ఈ వాక్యాన్ని “అనేకమైన ఇతర ఇశ్రాయేలీయుల పురుషులు” అని అనువదించవచ్చు. 16:10 చట్రంలో గతంలో ఇళ్ళకు పంపిన సైనికులను సూచిస్తుంది.

వారు పిలువబడ్డారు

అంటే “వారు బయటకు పంపించబడ్డారు” లేక “ఆజ్ఞాపించబడ్డారు.” ఈ వాక్యాన్ని “అనేక ఇతర ఇశ్రాయేలు పురుషులను తమ గృహాలనుండి పిలువనంపించాలని తన సందేశకులను పంపించాడు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

16-15

వారు చెయ్యడానికి అనుఅమతించలేదు

ఇశ్రాయేలీయులకు దేవుడే రాజుగా ఉండడం శ్రేష్టం అని గిద్యోనుకు తెలుసు.

అయితే అతడు వారిని అడిగాడు

ఈ వాక్యం ‘అయితే’ అనే పదంతో ఆరంభం అయ్యింది. ఎందుకంటే తరువాత అతను చేసినది జ్ఞానయుక్తమైంది కాదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/midian]]

16-16

గిద్యోను ప్రత్యేక వస్త్రాన్ని తయారు చెయ్యడానికి బంగారాన్ని వినియోగించాడు

ఈ వాక్యాన్ని “గిద్యోను ప్రజలు తనకు ఇచ్చిన బంగారు ఆభరణాలను కరిగించి దానిలోనుండి ఒక ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించాడు.

దేవుని నుండి తొలగిపోయాడు

ఈ వాక్యాన్ని “దేవునికి అవిధేయత చూపించారు” లేక “దేవుణ్ణి ఆరాధించడం నిలిపివేశారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/gideon]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/deliverer]]

16-17

ఈ విధానం అనేకమార్లు వచ్చింది

ఈ వాక్యాన్ని “ఈ సంగతులు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి” లేక “ఈ సంగతులు అనేకమార్లు జరిగాయి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/other/deliverer]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

16-18

చివరిగా

ఈ పదం, “వారి శత్రువులు అనేక మార్లు వారిపై దాడి చేసిన తరువాత” లేక “వివిధ దేశాల చేత వారు దాడికి గురి అయిన అనేక సంవత్సరాల తరువాత” అని అనువదించవచ్చు

రాజు కోసం దేవుణ్ణి అడిగారు

ఈ వాక్యాన్ని “దేవుడు రాజును ఇవ్వాలని గట్టిగా అడిగారు” లేక “ఒక రాజు కోసం దేవుణ్ణి అడుగుతూ వచ్చారు.” అని అనువదించవచ్చు.

ఇతర దేశాలన్నీ కలిగియున్న విధంగానే

ఇతర దేశాలను రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు కూడా వారిలా ఉండాలని కోరుకుంది, వారికి కూడా రాజు ఉండాలని కోరుకుంది.

దేవుడికి ఈ మనవి ఇష్టం లేదు.

ఈ వాక్యాన్ని “వారు అడిగిన దానిని విషయంలో దేవుడు అంగీకరించలేదు” అని అనువాదం చెయ్యవచ్చు. దేవుడు తమ పాలకుడిగా ఉండకుండా వారు తనను తృణీకరిస్తున్నారని దేవునికి తెలుసు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలకు స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]