తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

36-01

ఒక రోజు

ఈ వాక్యం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది, కానీ నిర్దిష్టమైన సమయాన్ని పేర్కొనలేదు. ప్రతి భాషలో వాస్తవమైన కథను మొదలుపెట్టి చెప్పేందుకు ఇలాంటి విధానమే ఉంది.

యాకోబు

బైబిలు గ్రంథంలో యాకోబు ప్రత్రికను రాసిన యాకోబుకు భిన్నమైన యాకోబు. దీనిని స్పష్టం చెయ్యడానికి మీ భాషలో రెండు భిన్నమైన పదాలను, భిన్నంగా ఉచ్చారించేలా చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/johntheapostle]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]

36-02

తెల్లనిదనం

అంటే, "మరింత తెలుపు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

36-03

కనిపించాడు

"ఎక్కడా కనిపించలేదు" అని కూడా చెప్పవచ్చు. వారు అకస్మాత్తుగా అక్కడ ఉన్నారు.

ఆయన మరణం, ఇది త్వరలో జరుగుతుంది

దీనిని ఇలా అనువదించవచ్చు, "ఆయన త్వరలో ఎలా చనిపోతాడు" లేదా,"ఆయన త్వరలో ఎలా చంపబడతాడు."

యెరూషలేములో

కొన్ని భాషలు ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడవచ్చు, "యెరూషలేము పట్టణంలో."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]

36-04

ఆశ్రయాలు

"లీన్-టాస్" లేదా, "తోటలోని కుటీరాలు" లేదా, "గుడారాలు" అని కూడా దీనిని అనువదించవచ్చు. ఇది యూదులకు ప్రతి ఏటా వచ్చే సెలవు దినం, ఈ సందర్భంగా యూదులు చెట్ల కొమ్మలతో తయారు చేసిన చిన్నవి, ప్రత్యేకమైన, తాత్కాలికమైన ఆశ్రయాలను సూచిస్తుంది.

ఆయన ఏమి చెబుతున్నాడో తెలియదు

అంటే, "ఏమి జరుగుతుందో అర్థం చేసుకోకుండా మాట్లాడటం" లేదా, "అతను చాలా ఉద్రేకంగా ఉన్నందున సరిగ్గా ఆలోచించకుండా మాట్లాడాడు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]

36-05

మేఘం నుండి ఒక స్వరం చెప్పడం జరిగింది

"మేఘం నుండి ఒక స్వరం చెప్పెను" లేదా "దేవుడు మేఘం నుండి మాట్లాడి, ఇలా చెప్పాడు" అని కూడా దీనిని అనువదించవచ్చు.

ఈయన మాట వినండి

"ఈయన చెప్పేది మీరు తప్పక వినాలి" అని దీనిని అనువదించవచ్చు.

భయభ్రాంతులకు గురైరి

అంటే, “మిక్కిలి భయపడిరి.”

నేల మీద పడ్డారు

అంటే, "దబ్బున నేలపై సాగిలపడ్డారు" లేదా, "వెంటనే నేలపై బోర్లపడిరి." "పడ్డారు" అనే అనువాదం ప్రమాదవశాత్తు కాదు అని నిర్ధారించుకోండి. బహుశా వారు దీనిని విస్మయంతో, భయంతో బుద్ధిపూర్వకంగా చేసారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

36-06

వారిని ముట్టాడు

అంటే, "వారిపై తన చేయి వేశాడు." కొన్ని భాషలలో ఆయన వారిని ఎక్కడ ముట్టుకున్నాడో చక్కగా పేర్కొని ఉండవచ్చు. అలా అయితే, దీనిని "ఆయన వారి భుజంపై తాకెను" లేదా " ఆయన ప్రతి ఒక్కరి భుజంపై చేయి వేశాడు" అని అనువదించవచ్చు.

భయపడకండి

"భయపడటం ఆపండి" అని కూడా దీనిని అనువదించవచ్చు.

లేవండి

దీనిని "నిలబడండి" లేదా "దయచేసి లేవండి" అని కూడా అనువదించవచ్చు. యేసు దయతో ఇలా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది.

అప్పటికీ యేసు మాత్రమే ఉన్నాడు

"మోషే, ఏలీయాలు వెళ్ళిపోయారు" అని కూడా జోడించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

36-07

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]