తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

33-01

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించాడు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడానికి ఆరంభించడంలో ఇటువంటి విధానాన్నే కలిగియుంటాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

33-02

చేతితో విత్తనాలను వెదజల్లడం

అంటే, “నేల మీదకు విత్తనాలను విసరడం” లేక “పంట వేసే స్థలాన్నంతటినీ విత్తనాలతో నింపివెయ్యడం.” పురాతన మధ్యప్రాచ్య ప్రాంతంలో రైతులు విత్తనాలను మొలిపించే పంటలను ఈ విధంగా నాటుతారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

33-03

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

రాతి నేల

అంటే, “పూర్తిగా రాళ్ళతో నిండియున్న నేల.”

33-04

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

ముళ్ళు

అంటే, “ముళ్ళ మొక్కలు” లేక “ముళ్ళ పొదలు.”

వాటిని అణచివేశాయి

ఈ పదం “అవి కనపడకుండా కప్పివేశాయి” లేక “వాటిని మూసివేశాయి.”

ముళ్ళ నేల

అంటే, “ముళ్ళ పొదలతో నిండిపోయిన నేల.”

33-05

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

మంచి నేల

అంటే, “సారవంతమైన నేల” లేక “మొక్కలు పెంచడానికి మంచి నేల.”

చెవులున్నవాడు వినును గాక!

ఈ మాటల అర్థం, “నేను చెపుతున్న దానిని వింటున్న వాళ్ళందరూ నా మాటలు జాగ్రత్తగా వినాలి” లేక “నేను చెప్పిన దానిని ఎవరన్నా విన్నట్లయితే నేను చెపుతున్న భావం మీద గమనాన్ని నిలపాలి.” ఈ వాక్యం ఒక ఆజ్ఞలా “వినడానికి మీకు చెవులున్నాయి కనుక నేను చెపుతున్నదానిని జాగ్రత్తగా వినండి” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/good]]

33-06

ఈ కథ శిష్యులను కలవరపరచింది

అంటే, “శిష్యులు ఈ కథను అర్థం చేసుకోలేదు.”

ఒక వ్యక్తి

ఈ పోలిక కూడా “ఒక వ్యక్తిలా ఉన్నాడు” లేక “ఒక వ్యక్తిని చూపిస్తుంది” లేక “ఒక వ్యక్తిని సూచిస్తుంది” లేక “ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది” అని అనువదించవచ్చు.

వాక్యాన్ని అతనిలోనుండి ఎత్తికొనిపోతుంది

ఈ వాక్యం, “దేవుని వాక్కును ఎత్తికొని పోతాయి, వాటిని మరచిపోయేలా చేస్తుంది” లేక “తన హృదయంలోనుండి దేవుని వాక్కును దొంగిలిస్తుంది, తద్వారా అతడు దానిని విశ్వసించడు, రక్షించబడదు.” ఈ మాటను కూడా జత చెయ్యవచ్చు, “దారిలో పడిన విత్తనాలను పక్షులు తినే విధంగా”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]

33-07

సమాచారం

యేసు కథను వివరించడం కొనసాగిస్తున్నాడు

రాతి నేల

33:03 చట్రంలో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి

ఒక వ్యక్తి

33:06 చట్రంలో దీనిని సరిపోలుస్తూ ఏవిధంగా అనువదించారో చూడండి.

సంతోషంతో అంగీకరిస్తారు

అంటే, “దానిని సంతోషంగా విశ్వసించడం” లేక “అది సత్యం అని సంతోషంతో అంగీకరించడం.”

తొలగిపోయాయి

అంటే, “దేవుణ్ణి ఇక మీద అనుసరించరు లేక విధేయత చూపించరు” లేక “దేవుణ్ణి అనుసరించడం లేక దేవునికి విధేయత చూపించడం నిలిపివేస్తారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/joy]]
  • [[rc://*/tw/dict/bible/other/persecute]]

33-08

సమాచారం

యేసు కథను వివరించడం కొనసాగిస్తున్నాడు.

ముండ్ల పొదల నేల

33:04చట్రంలో ఈ పదాన్ని ఏ విధంగా అనువదించారో చూడండి.

ఒక వ్యక్తి

33:06 చట్రాన్ని సరిపోలుస్తూ మీరు ఏవిధంగా అనువదించారో చూడండి.

విచారాలు

అంటే, “భారాలు” లేక “అవసరాలు” లేక “సమస్యలు.”

సంపదలు

అంటే, “సంపద కోసం అభిలాష.”

జీవిత సంతోషాలు

ఈ మాటను “సంతోషం పొందడానికి కార్యాలు చెయ్యడం” లేక “సంతోషాన్నిచ్చే కార్యాల మీద లక్ష్యముంచడం’ అని అనువదించవచ్చు.

అణచివేయడం

అంటే “నలగగొట్టడం” లేక “నాశనం చెయ్యడం” లేక “అధిగమించడం.” ఈ పదం “దేవుణ్ణి ప్రేమించడం ఆపివేసేలా చెయ్యడం.” అంటే, “ఆత్మీయ ఫలాన్ని ఫలించదు” లేక “అతనిలో దేవుని ఆత్మ క్రియ జరిగిస్తున్నాడని చూపించేలా ప్రవర్తించడం లేదు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

33-09

సమాచారం

యేసు కథను వివరించడం కొనసాగిస్తున్నాడు

మంచి నేల

33:05 చట్రంలో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి

ఒక వ్యక్తి

33:06 చట్రాన్ని సరిపోలుస్తూ దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

ఫలాన్ని ఫలించండి

33:08 చట్రంలో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]