తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

47-01

ప్రకటించు

అంటే, “బోదించు” లేదా, “ప్రసంగించు”

వర్తకుడు

“అమ్మేవాడు” లేదా, “వ్యాపారస్తుడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rome]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/other/philippi]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

47-02

లూదియా హృదయం తెరవబడింది

అది, “లుదియాకు సమర్ధతనిచ్చి.”

ఆమె ఆమె కుటుంబస్తులు బాప్తిస్మం పొందారు

“లుదియాను ఆమె కుటుంబాన్ని వారు బాప్తిస్మం పొందేలా చేసారు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

కాబట్టి వారు ఆమెతో, ఆమె కుటుంబ సభ్యులతో ఉన్నారు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]

47-03

ఆమె అధికారులు

“ఆమె యజమానులు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

సోదే చెప్పువాడిలాగా

“భావిష్యతులో జరిగే వాటి గురించి ప్రజలకు చెప్పేవాడు” అని దీనికి అర్ధం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/demonpossessed]]
  • [[rc://*/tw/dict/bible/kt/demon]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]

47-04

రక్షింపబడటానికి మార్గం

అంటే, “నీవు ఎలా రక్షింపబడగలవు” లేదా, “దేవుడు ప్రజలను ఎలా రక్షిస్తాడు” లేదా, “ప్రజలను రక్షించడానికి దేవుని ప్రణాళిక.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]

47-05

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను గురించిన పరిచయాన్ని చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే కలిగియున్నాయి.

ఆమె వైపు తిరిగాడు

అంటే, “చుట్టూ తిరిగి ఆమెను చూచాడు.”

యేసుని నామంలో

అంటే, “యేసు అధికారంతో.” యేసుని అధికారం కారణంగా పౌలు అ దయ్యాన్ని విడిచి పెట్టమని ఆజ్ఞాపించగలిగాడు.

ఆమె నుండి బయటకు రా

అంటే, “ఆమెను విడిచిపెట్టు” లేక “ఆమె నుండి బయటికి రా.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/kt/demon]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

47-06

దయ్యం లేకుండా

అంటే, “దయ్యం శక్తి లేకుండా” లేదా, “ఇప్పుడు తనలో దయ్యం లేదు”

భవిష్యత్తు

అంటే, “భవిష్యతులో వారికి ఎం జరుగబోతుందో.”

దీని అర్థం అదే

“దీని వలన” లేదా “కాబట్టి” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]

47-07

వాటిని పారవేయండి

అంటే, “వాటిని ఒకచోట పెట్టండి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/other/rome]]

47-08

మధ్య రాత్రిలో

“రాత్రి చాలా ఆలస్యం అయినప్పుడు” లేక “ఉదయం చాలా పెందలకడనే” అని అనువదించవచ్చు. ఇది బయట పూర్తిగా చీకటిగా ఉన్న సమయం, ప్రజలు సహజంగా నిద్రించే సమయం.

దేవున్ని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు.

“పాటలు పాడడం ద్వారా దేవున్ని స్తుతించడం” లేదా “దేవుణ్ణి స్తుతించడానికి పాటలు పాడడం” లేక “దేవుని స్తుతించే పాటలు పాడడం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

47-09

తెరచుకొన్నాయి

అంటే, “తాళాలు ఊడిపోయాయి, అకస్మాత్తుగా వెడల్పుగా తెరచుకొన్నాయి.”

కింద పడిపోయాయి

అంటే, “వెంటనే బయటకు వచ్చారు” లేదా “వెంటనే బయటికి వచ్చారు, తద్వారా చెరసాల ఖైదీలు విడుదల పొందుతారు.”

47-10

చెరసాల అధిపతి

అంటే, “చెరసాలకు భాద్యత వహించే అధికారి.”

మేము

“మేము” అనే పదానికి కొన్ని భాషలలో ప్రత్యేక రూపం ఉంది. దీనిలో మాట్లాడుతున్న వ్యక్తి జత చేరడు. ఇక్కడ “మేము” లో చెరసాల అధికారి లేదు, పౌలూ, మిగిలిన ఖైదీలు ఉన్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rome]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]

47-11

రక్షింపబడడానికి

“నా పాపాల నుండి రక్షింపబడడానికి” లేదా, “నా పాపాల నుండి దేవుడు నన్ను కాపాడడానికి.” భూకంపానికి కారణం అయిన దేవుని చేత శిక్షించబడడం నుండి రక్షణను ఈ ప్రశ్న చెపుతుంది.

ప్రభువైన యేసుని విశ్వసించండి.

ఇది చెరసాల అధికారీ, అతని కుటుంబానికి సూచించబడింది. అప్పడు వారందరూ విశ్వసించారు, బాప్తిస్మం తీసుకొన్నారు. పౌలు ఆ గుంపుతో మాట్లాడుతున్నట్టు కొన్ని భాషలు తెలియపరుస్తున్నాయి.

నీవునూ, నీ కుటుంబమూ రక్షించబడుదురు

“దేవుడు నిన్నూ నీ కుటుంబాన్నీ నీ పాపాల కోసమైన శాశ్వతమైన శిక్షనుండి రక్షిస్తాడు.” రక్షణ అనేది ఇక్కడ ఆత్మీయమైనది, భౌతిమైనది కాదు అని జాగ్రత్తగా చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]

47-12

సమాచారం

ఈ చట్రానికి నోట్స్ లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/other/joy]]

47-13

పట్టణపు అధికారులు

“పట్టణపు పాలకులు” లేదా “పట్టణ అధిపతులు” అని సూచిస్తుంది.

యేసును గురించిన సువార్త వ్యాపిస్తూ ఉంది

అంటే, “యేసుని గురించిన సువార్త అనేక చోటులలోని ప్రజలు వింటున్నారు.”

సంఘం పెరుగుతూ ఉంది

అంటే, “అనేక మంది ప్రజలు సంఘంలో భాగస్వామ్యులు అవుతున్నారు” లేదా, “అనేక మంది ప్రజలు యేసుని విశ్వసిస్తున్నారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/silas]]
  • [[rc://*/tw/dict/bible/other/philippi]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/church]]

47-14

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్న భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/kt/church]]