తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

44-01

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించడం లేదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ప్రారంభించడానికి ఇటువంటి విధానాన్ని కలిగియుంటాయి.

అవిటివాడు

“కుంటివాడు” అని ఈ పదాన్ని అనువదించవచ్చు. తన కాళ్ళ నుండి పూర్తి ప్రయోజనం లేనివాడు, నిలబడలేని, నడవలేని వాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/johntheapostle]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/other/beg]]

44-02

యేసు నామంలో

“నామం” ఇక్కడ ఆ వ్యక్తి అధికారాన్నీ, శక్తినీ సూచిస్తుంది. కనుక ఈ వాక్యం “యేసు అధికారాన్ని బట్టి” అనే అర్థాన్ని ఇస్తుంది.

పైకి లెమ్ము

అంటే, “లేచి నిలబడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

44-03

దేవాలయ ఆవరణం

కేవలం యాజకులు మాత్రమే దేవాలయంలోని ప్రవేశించ గలరు. అయితే సాధారణ యూదులు దేవాలయం చుట్టూ ఉన్న ప్రదేశంలోనికి అనుమతించబడతారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]

44-04

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/faith]]

44-05

సమాచారం

పేతురు జనసమూహానికి బోధించడం కొనసాగిస్తున్నాడు

జీవితానికి కర్త

అంటే, “జీవాన్ని సృష్టించినవాడు” లేదా “మనకు జీవాన్ని ఇచ్చేవాడు” లేదా “మనుష్యులు జీవించేలా చేసేవాడు.” ఇది యేసును సూచిస్తుంది.

నీ క్రియలు

“నీవు చేసిన క్రియలు” అని కూడా దీనిని అనువదించవచ్చు. యేసు చంపడానికి పిలాతును అడగడాన్ని సూచిస్తుంది.

దేవుని వైపు తిరగండి

అంటే, “”దేవునికి విధేయత చూపించడానికి నిర్ణయించుకోండి.”

నీ పాపాలు కడిగివెయ్యబడతాయి

“దేవుడు నీ పాపాలను తుడిచివేస్తాడు” లేదా “దేవుడు నీ పాపాలను తొలగిస్తాడు, నిన్ను పవిత్రున్ని చేస్తాడు” అని అనువదించవచ్చు. దేవుడు మనుష్య్ల పాపాల్ని సంపూర్తిగా తొలగించడం ద్వారా వారి ఆత్మలో వారిని శుద్ధి చెయ్యడం గురించి మాట్లాడడం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rome]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

44-06

పేతురు సందేశం

అంటే, “వారికి పేతురు బోధించిన సందేశం.

మనుష్యుల సంఖ్య

ఈ సంఖ్య విశ్వసించిన స్త్రీలూ, పిల్లలకు అదనంగా

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/johntheapostle]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]

44-07

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/johntheapostle]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]

44-08

స్వస్థత పొందాడు

అంటే, “బాగయ్యాడు” లేదా “సంపూర్ణుడయ్యాడు” లేదా “బలంగా అయ్యాడు.”

ఆయనను తృణీకరించారు.

అంటే, “ఆయనను అంగీకరించడానికి నిరాకరించారు” లేదా “యేసు నందు విశ్వాసముంచడానికి నిరాకరించారు.”

అయితే ప్రభువైన యేసు శక్తి ద్వారా మాత్రమే రక్షించబడడానికి తప్ప మరే మార్గం లేదు

“అయితే రక్షించబడడానికి ఒకే ఒక మార్గం ప్రభువైన శక్తి ద్వారా మాత్రమే” లేదా “యేసు ఒక్కడు మాత్రమే ఆయన శక్తి ద్వారా మనలను రక్షించగలడు.

రక్షించబడడానికి

“మన పాపాలనుండి రక్షించబడడానికి” లేదా “మనం పాపాల నుండి రక్షించబడడానికి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

44-09

నిర్ఘాంతపోయారు

అంటే, “చాలా ఆశ్చర్యపోయారు” లేదా “దిగ్భ్రాంతి చెందారు.”

సాధారణమైనది

అంటే, “సామాన్యమైనది” లేదా “తక్కువ స్థాయి.” పేతురు, యోహానులు సామాన్యమైన జాలరులు

చదువులేని వారు

అంటే, “సాధారణ విద్య లేని వారు.” “మతసంబంధ పాఠశాలకు వెళ్ళనివారు” అని కూడా అనువదించవచ్చు.

అప్పుడు వారు జ్ఞాపకం చేసుకొన్నారు

“అయితే అప్పుడు వారు వాస్తవాన్ని గురించి తలంచారు.”

యేసుతో ఉన్నవారు

“యేసుతో సమయాన్ని గడిపాడు” లేదా “యేసు చేత బోధించబడ్డాడు” అని అనువదించవచ్చు.

తరువాత వారు బెదిరించారు

యేసును గురించి బోధించడం కొనసాగిస్తే నాయకులు పేతురునూ, యోహానునూ శిక్షిస్తామని చెప్పారు.

వారిని విడిచిపెట్టండి

అంటే, “వారు వెళ్ళిపోడానికి అనుఅమతి ఇవ్వండి.”

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/johntheapostle]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]