తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

17-01

ఇశ్రాయేలు మొదటి రాజు

ఈ వాక్యాన్ని “ఇశ్రాయేలు మీద పాలన చెయ్యడానికి మొదటి రాజు” అని అనువదించవచ్చు

ఒక రోజు

ఈ పదం “భవిష్యత్తులో ఒక సమయంలో” లేక “సంవత్సరాల తరువాత” అని అనువదించవచ్చు

అతని స్థానంలో రాజుగా ఉండడానికి

ఈ మాటను “ఇశ్రాయేలు మీద పాలన చెయ్యడానికి తన స్థానాన్ని తీసుకొన్నాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/saul]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

17-02

గమనిస్తున్నారు

అంటే “శ్రద్ధ తీసుకోవడం” లేక “కాపాడుతుండడం” లేక “జాగ్రత్తగా చూసుకోవడం”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/saul]]
  • [[rc://*/tw/dict/bible/other/shepherd]]
  • [[rc://*/tw/dict/bible/other/bethlehem]]
  • [[rc://*/tw/dict/bible/other/sheep]]
  • [[rc://*/tw/dict/bible/kt/humble]]
  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]
  • [[rc://*/tw/dict/bible/kt/trust]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]

17-03

గొల్యాతు అనే ఉన్నత దేహుడు

ఇక్కడ “ఉన్నత దేహుడు” అనే పదం అసహజంగా పొడవుగానూ, శక్తివంతంగానూ ఉన్న వ్యక్తిని వివరిస్తుంది. ఇశ్రాయేలు మీద యుద్ధం చేసే అన్ని సైన్యాలలో గొల్యాతు ఒక పెద్ద సైనికుడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]

17-04

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది. కాని ఒక నిర్దిష్టమైన సమయాన్ని కాదు. అనేక భాషలలో ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానమే ఉంటుంది.

సౌలుకు రుజువు పరచుకోడానికి

అంటే, “సౌలును ఒప్పింప చెయ్యడానికి” లేక “సౌలుకు చూపించడానికి.”

రాజు కావడానికి

ఇశ్రాయేలు మీద దేవుడు రాజుగా ఉంచిన వ్యక్తిని చంపడం ద్వారా దేవుణ్ణి అగౌరపరచాలని దావీదు తలంచలేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/saul]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]

17-05

అతణ్ణి విజయుడిగా చేసాడు

అంటే, “తాను చెయ్యాలనుకొన్న మంచి కార్యాలను చెయ్యడంలో అతనికి సహాయం చేసాడు.

ముఖ్యపట్టణం

అంటే, “అతని రాజ్యానికి ముఖ్య పట్టణం.” దావీదు యెరూషలెంలో నివాసం ఉన్నాడు, అక్కడినుండే పాలన చేసాడు.

దావీదు పాలన సమయంలో

అంటే, “దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న సమయంలో” లేక “ఇశ్రాయేలు మీద రాజుగా దావీదు పాలన చేస్తున్న కాలంలో.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/saul]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]

17-06

దేవాలయాన్ని కట్టు

దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యక్ష్యపు గుడారం స్థానంలో దావీదు ఒక శాశ్వత కట్టడాన్ని నిర్మించాలని కోరాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/other/tentofmeeting]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]

17-07

నాతాను ప్రవక్త

“నాతాను అనే పేరున్న ప్రవక్త” అని చెప్పడం కొన్ని భాషల్లో సహజంగా ఉంటుంది.

యుద్ధవీరుడు

అంటే, “యుద్ధాలు చేసేవాడు.” ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులను యుద్ధంలో దావీదు అనేకులను చంపాడు. దేవుడు దావీదును శిక్షించడం లేదు, అయితే శాంతియుతంగా ఉన్న ఒక వ్యక్తి ప్రజలు దేవుణ్ణి ఆరాధించేలా దేవాలయాన్ని కట్టాలని దేవుడు కోరాడు.

ఈ దేవాలయం

అంటే, “ఈ భవనం ఆరాధన కోసం” లేక “ఈ ఆరాధనా స్థలం.”

పాపం నుండి

అంటే, “వారి పాపాల భయంకర పర్యవసానాల నుండి”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/nathan]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

17-08

ఈ మాటలు

అంటే, “ఇప్పుడే ప్రవక్త చెప్పిన మాటలు.” 17:07 చట్రంలో ఉన్న వాగ్దానాలను సూచిస్తున్నాయి.

ఈ గొప్ప ఘనత

తరువాతి కాలంలో నివసించిన ప్రజలు దావీదును ఉన్నతంగా ఘనపరచారు. ఎందుకంటే ఆయన సంతానంలో కొందరు ఇశ్రాయేలు మీద రాజులుగా ఉన్నారు, వారిలో ఒకరు మెస్సీయగా ఉంటారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

17-09

దావీదు అనేక సంవత్సరాలు న్యాయంతోనూ, నమ్మకత్వంతోనూ పాలన చేసాడు.

ఈ వాక్యాన్ని “దావీదు ప్రజలను పాలించినప్పుడు, సరియైన రీతిలోనూ, యధార్ధమైన రీతిలోనూ అనేక సంవత్సరాలు పాలించాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు.”

అతని జీవితం చివరిలో

ఈ వాక్యం “దావీదు ముసలివాడయినప్పుడు” లేక “దావీదు జీవితంలో చివర్లో” అని అనువదించవచ్చు.

భయంకరంగా పాపం చేసాడు

అంటే, “చాలా దుర్మార్గమైన విధానంలో పాపం చేసాడు.” దావీదు పాపం ప్రత్యేకించి చాలా దుర్మార్గమైనది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/justice]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

17-10

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే నిర్దిష్టమైన సమయాన్ని చెప్పడం లేదు. అనేక భాషల్లో ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడంలో ఇటువంటి విధానాన్నే వినియోగిస్తున్నారు.

చూచాడు

బత్శెబ తన సొంత ఇంటిలో స్నానం చేస్తుండవచ్చు. అయితే దావీదు అంతఃపురం చాలా ఎత్తుగా ఉంది, అతని గోడల మీదనుండి కిందకు చూడగలుగుతున్నాడు.

స్నానం చేస్తుంది

ఈ పదాన్ని “స్నానమాడుతున్నది” లేక “తన్నుతాను శుభ్రపరచుకొంటుంది.” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/bathsheba]]

17-11

చూడకుండా ఉండడానికి బదులు

అంటే, “ఆ స్త్రీ స్నానం చేస్తుండగా తన దృష్టిని మరల్చలేదు, ఆ విధంగా చేసి ఉండవలసింది.

ఆమెతో దావీదు పాపం చేసాడు

దావీదు ఆమెతో లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నాడు అని చెప్పడానికి ఇది మర్యాద పూర్వక విధానం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/bathsheba]]

17-12

అతని భార్యగా ఉండడానికి

అంటే, “తన భార్యతో కలవడానికి ఇంటికి వెళ్ళు.” బత్షేబ ఊరియా ద్వారా గర్భం ధరించిందని ప్రజలందరూ, ముఖ్యంగా ఊరియా నమ్మాలని దావీదు కోరుకున్నాడు.

శత్రువు బలంగా ఉన్నచోటు

అంటే, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న స్థలం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/bathsheba]]
  • [[rc://*/tw/dict/bible/other/uriah]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]

17-13

దావీదు చేసినది

ఇది బత్షేబతో వ్యభిచారం, ఆమె భర్త ఊరియాను హత్య చేయించడాన్ని సూచిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/uriah]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/bathsheba]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/nathan]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]

17-14

దావీదు కుటుంబంలో యుద్ధం

ఈ “యుద్ధం” చాలా తీవ్రమైనది. అతని కుమారులలో ఒకడు మరొక కుమారుడిని హత్య చేసాడు. దావీదు ఇంకా రాజుగా ఉండగానే దావీదు స్థానాన్ని తీసుకోడానికి ప్రయత్నించాడు. సాధ్యమైతే కుటుంబం లో లోపల ఉన్న ఈ సంఘర్షణ తీవ్రతను చూపించేలా ఒక పదాన్ని వినియోగించండి.

దావీదు శక్తి బలహీనపడింది

ఈ వాక్యాన్ని, “దావీదు శక్తి హీనుడయ్యాడు” లేక “దావీదు తన అధికారాన్ని కోల్పోయాడు” అని అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/bathsheba]]
  • [[rc://*/tw/dict/bible/other/solomon]]