తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

46-01

స్తెఫనును చంపిన వ్యక్తి దుస్తులను భద్రపరచాడు

45:06 చట్రం చూడండి.

ఒక ఇంటి నుండి మరొక ఇంటికి

అంటే, “చాలా ఇళ్ళల్లోకి.“

దమస్కు

దమస్కు నగరం ఇప్పుడు సిరియా దేశానికి ముఖ్యపట్టణం. సౌలు కాలంలో ఇది రోమా సామ్రాజ్యానికి చెందిన నగరం. దానిలో ఎక్కువమంది యూదులు కాదు. అయితే కొంతమంది యూదులు, కొంత మంది క్రైస్తవులు అక్కడ నివసిస్తున్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/persecute]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]

46-02

అతని మార్గంలో

అంటే, “అతని ప్రయాణంలో“

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/persecute]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]

46-03

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]

46-04

అయితే అననీయ చెప్పాడు

ఇది ఇక్కడ స్పష్టంగా లేకపోతే ఎందుకు “అయితే” పదం వినియోగించబడింది. “అయితే అననీయ భయపడ్డాడు, కాబట్టి అతడు చెప్పాడు” అని అనువదించవచ్చు.

దేవుడు అతనికి జవాబునిచ్చాడు

దేవుడు దీనిని ఎందుకు చెప్పాడో అనేది స్పష్టం చెయ్యడానికి “అననీయను నిశ్చయపరచడానికి దేవుడు చెప్పాడు” అని అనువదించవచ్చు.

నా పేరు ప్రకటించడానికి

అంటే, “నా గురించి భోదించడానికి” లేదా, “నన్ను తెలియపరచదానికి.”

నా పేరు కోసం

అంటే, “నా కోసం” లేదా, “నా కారణంగా” లేదా, “అతడు నన్ను సేవిస్తున్నాడు గనుక” లేదా “ఇతరులకు నా గురించి చెపుతున్నాడు కాబట్టి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/persecute]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]

46-05

ఇక్కడ

అంటే, “దమస్కుకు.”

నీ చూపును తిరిగి పొందు

“మళ్ళీ చూడడానికి సామర్ధ్యం కలిగియుండాలి” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అతని బలం తిరిగి వచ్చింది

“మళ్ళీ అతడు బలవంతుడయ్యాడు” లేదా “అతనికి ఇప్పుడు బాగుంది” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]

46-06

అప్పటికప్పుడే

“వెంటనే” లేదా “అప్పుడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

యూదులతో వాదించాడు

“యేసుని నమ్మడానికి యూదులకు మంచి కారణాలను చూపించాడు” లేదా “యూదులు సమ్మతించేలా వారితో మాట్లాడాడు.” అని దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

46-07

పట్టణపు ద్వారాలు

ప్రాకారాలు ఉన్న నగరాలలో లోనికీ, బయటికీ వెళ్ళడానికి ఒకే సాధారణ మార్గం ద్వారాలు.

పట్టణపు ప్రాకారం మీదనుండి ఒక బుట్టలో ఉంచి కిందకు దించారు.

“ఒక పెద్దపెట్టె లోనికి వెళ్ళడంలో సహాయం చేసారు, దానిలో అతనిని ఉంచి పట్టణపు గోడమీదనుండి కిందకు దించారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

46-08

సౌలును అంగీకరించారు

అంటే, “సౌలు కూడా యేసునందు విశ్వాసి అని విశ్వసించారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/other/barnabas]]
  • [[rc://*/tw/dict/bible/kt/apostle]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]

46-09

అంతియొకయ పట్టణము

ఈ పట్టణం ఇప్పుడు ఆధునిక టర్కీ దేశంలో దక్షిణ ప్రాంతం చివరి భాగాన ఉంది. దాని తీరాన్న సిరియా ఉంది, మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉంది. యెరూషలేంకు వాయవ్యంగా 450 మైళ్ళ దూరంలో ఉంది.

సంఘాన్ని బలపరిచాడు

“ఆత్మీయంగా సంఘం బలంగా ఎదగడంలో సంఘానికి సహాయం చెయ్యడం” లేదా “యేసులో ఉన్న విశ్వాసులు వారి విశ్వాసంలో బలంగా ఎదగడానికి వారికి సహాయం చెయ్యడం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/persecute]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/barnabas]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/kt/church]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]

46-10

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్ట సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే కలిగియున్నాయి.

నా నుండి వేరుగా

“నేను ఏర్పాటు చేసుకొన్న ప్రత్యేక కార్యాన్ని చెయ్యడానికి పౌలు, బర్నబాలను నియమించండి.” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.

సంఘం

“విశ్వాసులు” లేదా, “క్రైస్తవులు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

వారిమీద తమ చేతులుంచారు

“వారి మీద తమ చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితోనూ, అధికారంతోనూ వారిని ఆశీర్వదించారు” లేక “ఆత్మలో వారి ఐక్యతకు సూచనగా వారి మీద చేతులుంచారు.” తమ చేతులుంచిన చోటు అని కొన్ని భాషలు చెప్పవచ్చు. అలా అయితే వారు తమ చేతులను వారి తలల మీద, భుజాలమీద లేక వెనుకభాగంలో ఉంచారు అని మీరు చెప్పవచ్చు.

బయటకు పంపారు

అంటే, “వాళ్ళని దూరంగా పంపడం” లేదా, “వారి ప్రయాణాలకు పంపడం.”

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్న భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/fast]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/church]]
  • [[rc://*/tw/dict/bible/other/barnabas]]
  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]