తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

11-01

ప్రజలలోనూ, పశువులలోనూ మగ సంతానంలో జ్యేష్టులు

ఈ వాక్యాన్ని “ప్రతీ కుటుంబంలోనూ ప్రథమ సంతానం, వారికున్న ఎటువంటి పశువులలోనైనా మొదటి మగ సంతానం” అని అవువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]

11-02

దేవుడు సమకూర్చాడు

ఇశ్రాయేలీయుల కుమారులను మరణం నుండి తప్పించడానికి దేవుడు ఒక్కడు మాత్రమే మార్గాన్ని ఏర్పరచగలడు.

పరిపూర్ణమైన గొర్రెపిల్ల

అది “ఎటువంటి డాగులు లేదా లోపాలు లేని ఒక చిన్న గొర్రెపిల్ల లేదా మేక పిల్ల.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]

11-03

పులియజేసే పిండి లేకుండా తయారు చేసినది

పులియజేసే పిండి రొట్టె ముద్దలో కలిపినప్పుడు ఆ పిండి పెద్దదవుతుంది. రొట్టెను కాల్చినప్పుడు అది పొంగుతుంది. దీనిని “దానిని పెద్దది చేసే పదార్ధం లేకుండా తయారు చెయ్యబడింది” అని అనువదించవచ్చు. పులియజేసే పిండితో రొట్టెను చెయ్యడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుచేత పులియజేసే పిండి లేకుండా రొట్టెను చెయ్యడం ద్వారా వారు ఐగుప్తును త్వరగా విడిచిపెట్టగల్గుతారు.

వారు దానిని భుజించినప్పుడు

అంటే, వారు దానిని భుజించడానికి ముందే ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి వారు సిద్ధపడవలసిన అవసరం ఉంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]
  • [[rc://*/tw/dict/bible/kt/blood]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

11-04

ప్రతీ జ్యేష్టకుమారుడు

రక్తబలి చెయ్యని కుటుంబాలలో ప్రతీ జ్యేష్టకుమారుడు అని అర్థం. అంటే ఐగుప్తీయుల కుటుంబంలో జ్యేష్టకుమారుడు. దీనిని మరింత స్పష్టంగా చెప్పాలంటే, “ఐగుప్తీయులలో ప్రతీ జ్యేష్టకుమారుడు” (ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ వారి ద్వారబంధాలమీద రక్తాన్ని ప్రోక్షించారు).

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

11-05

దాటిపోయెను

దీని అర్థం దేవుడు ఆ గృహాలను దాటివెళ్ళాడు, అక్కడ ఎవ్వరినీ హతం చెయ్యలేదు. ఈ వాక్యం యూదుల పండుగకు పేరు అయ్యింది. “పస్కాపండుగ.”

వారు రక్షించబడ్డారు

దేవుడు వారి జ్యేష్ట కుమారుడిని హతం చెయ్యలేదు

గొర్రెపిల్ల రక్తం కారణంగా

ఈ వాక్యాన్ని “గొర్రెపిల్ల రక్తం వారి ద్వారాల మీద ఉంది కనుక” అని అనువదించవచ్చు. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా వారు తమ గొర్రెపిల్లను హతం చేసారని దేవుడు చూసాడు. కనుక ఆయన వారి కుమారుణ్ణి చంపలేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/blood]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]

11-06

దేవుని యందు విశ్వాసముంచలేదు లేక ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించలేదు

కొన్ని ఇతర భాషలలో ఇది సహజంగా ఉండవచ్చు లేక “దేవుణ్ణి విశ్వసించలేదు, కనుక వారు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించలేదు” స్పష్టంగా ఉండవచ్చు.

దాటి పోలేదు

ఆయన వారి గృహాలను దాటి వెళ్ళలేదు, దానికి బదులు ఆయన ప్రతీ ఇంటివద్ద ఆగాడు, వారి జ్యేష్టకుమారుణ్ణి హతం చేసాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

11-07

చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని ఫరో జ్యేష్టకుమారుని వరకు

అత్యల్పుడైన వ్యక్తి కుమారుడినుండి అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి కుమారుని వరకూ మధ్యలో ఉన్న ప్రతీఒక్కరి జ్యేష్టకుమారుడు చనిపోయాడని చెప్పడానికి ఇది ఒక విధానం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]

11-08

పిలువబడ్డారు

మోషే, ఆహారోనులు తన వద్దకు రమ్మని చెప్పాలని ఫరో తన సేవకులకు చెప్పాడు అని అర్థం.

చెప్పాడు

మోషే, ఆహారోనులు తన వద్దకు వచ్చిన తరువాత ఫరో ఈ క్రింది మాటలు వారికి చెప్పాడు. కొన్ని ఇతర భాషలలో దీనిని, “వారితో చెప్పాడు” లేక “వారు వచ్చిన తరువాత ఫరో వారితో చెప్పాడు” అని అనువదించియుండవచ్చు.

...నుండి బైబిలు కథ

కొన్ని బైబిలు అనువాదాలలో ఈ వచనాలు స్వల్పమైన రీతిలో భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]