తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

20-01

నిబంధనను మీరారు

అంటే, “సీనాయి పర్వతం వద్ద తన నిబంధనతో పాటు వారికి ఇచ్చిన ఆజ్ఞలకు అవిధేయత చూపించారు.

పశ్చాత్తాపపడాలని, ఆయనను మరల ఆరాధించాలని వారిని హెచ్చరించాడు.

ఈ వాక్యాన్ని “పాపాన్ని నిలిపి వేయాలని వారికి చెప్పు, ఇతర దేవుళ్ళకు బదులు యెహోవాను ఆరాధించాలని వారితో చెప్పు లేదా భయంకర సంఘటనలు వారికి సంభవిస్తాయి.” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]

20-02

రెండు రాజ్యాలు

ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యాలను సూచిస్తుంది

సామ్రాజ్యం

ఒక దేశం అనేక ఇతర దేశాల మీద తన అధికారాన్ని విస్తరించగలిగే శక్తివంతంగా ఉన్నప్పుడు ఆ దేశాన్ని “సామ్రాజ్యం” అని పిలువవచ్చు.

తీసుకొన్నాడు

అంటే “దొంగిలించాడు” విలువైన వస్తువులను దోచుకుని వాటిని అష్షూరుకు తీసుకొని వెళ్ళారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/assyria]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]

20-03

నైపుణ్యాలు

చెక్క పని, లోహపు పని, నిర్మాణ పనులకు సంబంధించిన నైపుణ్యాలను సూచిస్తుంది

నిలిచిపోయారు

అంటే, “నిలిచిపోయారు” లేక “వెనుక విడువబడ్డారు” లేక “వెనుక విడవబడడానికి అనుమతించబడ్డారు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/assyria]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]

20-04

విదేశీయులు

ఇశ్రాయేలీయులు కాని వారిని సూచిస్తుంది

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/assyria]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/other/samaria]]

20-05

ఆయనను విశ్వసించలేదు, లోబడలేదు

ఈ వాక్యాన్ని “వారు ఆయనను విశ్వసించలేదు, ఆయనకు విధేయత చూపించ లేదు

వారిని హెచ్చరించాడు

అంటే “పాపం చెయ్యడం ఆపివెయ్యాలని వారికి చెప్పండి లేక భయంకర సంఘటనలు వారికి సంభవిస్తాయి.”

వినడానికి వారు నిరాకరించారు

అంటే, “విధేయత చూపించడానికి వారు నిరాకరించారు” లేక “వారి దుష్టప్రవర్తనను ఆపివెయ్యడానికి వారు నిరాకరించారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

20-06

సామ్రాజ్యం

20:02 చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

అంగీకరించారు

బబులోను రాజు సేవించాలి లేదా నాశనం అవుతావని యూదా రాజును బలవంతం చేసారు.

నెబుకద్నెజరుకు సేవకునిగా ఉండడానికి

ఈ వాక్యాన్ని “నెబుకద్నెజరు ఆజ్ఞ కింద యూదా పాలించబడడానికి” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/assyria]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/nebuchadnezzar]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/babylon]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

20-07

వెనుకకు వచ్చారు

ఈ పదాన్ని “తిరిగి వచ్చారు” లేక “యూదాకు తిరిగి వచ్చారు” అని అనువదించవచ్చు

నగరాన్ని స్వాధీనపరచుకొన్నారు

అంటే, “నగరాన్నీ, దానిలోని ప్రజలరినీ ఆధీనంలోనికి తీసుకొన్నారు.”

తీసుకెళ్లి పోయారు.

సంపద యావత్తూ తమతో పాటు బబులోనుకు తీసుకొని వెళ్ళారు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/other/rebel]]
  • [[rc://*/tw/dict/bible/other/babylon]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]

20-08

శిక్షించడానికి

ఈ కార్యాలు చెయ్యమని తన సైనికులతో చెప్పడం ద్వారా నెబుకద్నెజరు యూదా రాజును శిక్షించాడు.

అతని ఎదురుగా

ఈ వాక్యాన్ని, “అతడు చూడగల్గినంత దగ్గర” లేక “అతడు చూచేలా” లేక “అతని కళ్ళకు ముందు” అని అనువదించవచ్చు.

అతనిని బందీని చేసారు

దీనిని “అతని కళ్ళను నాశనం చేసాడు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/other/nebuchadnezzar]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/babylon]]

20-09

వెనుక విడిచిపెట్టారు

అంటే, “పేద వారిని మాత్రమే యూదాలో విడిచిపెట్టారు” లేక “పేదవారిని మాత్రమే యూదాలో ఉండనిచ్చారు”

ఈ కాల పరిధిలో

దీని అనువదించడానికి, దీర్ఘకాలాన్ని సూచించే పదాన్ని సూచించే వాక్యాన్ని ఎంపిక చేసుకోండి, ఎందుకంటే ఈ చెరకాలం డెబ్బది సంవత్సరాలు గడిచింది.

ప్రవాసం

“ప్రవాసం” అనే పదం అంటే తమ దేశంలోనుండి ఎవరినైనా బలవంతంగా తొలగించడం

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/nebuchadnezzar]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/other/babylon]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]

20-10

ప్రవాసం

20:09 చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి

మరచిపోలేదు

ఈ పదాన్ని, “నిర్ల్యక్షపెట్టలేదు” లేక “తృణీకరించలేదు” అని అనువదించవచ్చు. లేదా ఆ పూర్తి వాక్యాన్ని “తన ప్రజల పట్లా, ఆయన వాగ్దానాల పట్లా అతని సమర్పణను గౌరవించడం కొనసాగించారు”

గమనించడం

అంటే “శ్రద్ధ తీసుకోవడం”

ఆయన తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు

ఈ వాక్యాన్ని, “తన ప్రజలకు చెప్పాలని తాను కోరిన సందేశాలను తన ప్రవక్తలకు చెప్పాడు.” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]

20-11

డెబ్బది సంవత్సరాల తరువాత

బబులోను సైన్యం యెరూషలేం ప్రజలను చెరలోనికి తీసుకొనివెళ్ళిన తరువాత డెబ్బది సంవత్సరాలను ఇది సూచిస్తుంది.

కోరేషు

కోరేషును “ఘనుడైన కోరేషు” అని పిలిచారు. “కోరేషు” అనే పేరు అర్థం పాలస్తీనా భాషలో “సూర్యుని వలే.” కోరేషు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ పేరు అర్థానికి బదులు అతని పేరును అనువదించడం మంచిదిగా ఉండవచ్చు.

పర్షియనులు

మధ్య ఆసియానుండి ఐగుప్తు వరకూ ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోడానికి పర్షియను సామ్రాజ్యం వృద్ధి చెందింది. ఆధునిక ఇరాన్ ప్రాంతంలో దాని ముఖ్యకేంద్రం ఉంది.

ఇశ్రాయేలీయులను ఇప్పుడు యూదులు అని పిలుస్తున్నారు

ఈ వాక్యాన్ని “ప్రజలు ఇశ్రాయేలీయులను ఇప్పుడు “యూదులు” అని పిలుస్తున్నారు అని తర్జుమా చెయ్యవచ్చు.

యూదా ప్రాంతం

అంటే, ప్రవాసానికి ముందు యూదా రాజ్యం ఉన్న ప్రాంతం. యూదా రాజ్యానికి యెరూషలేం ముఖ్యపట్టణం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/babylon]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]

20-12

పర్షియా సామ్రాజ్యం

ఈ పదాన్ని 20:11చట్రంలో ఎలా అనువదించారో చూడండి

కోరేషు

ఈ పదాన్ని 20:11 చట్రంలో ఎలా అనువదించారో చూడండి

యూదా

ఈ పదాన్ని 20:11చట్రంలో ఎలా అనువదించారో చూడండి

యూదాకు తిరిగి రావడానికి

ఈ యూదులలో ఎక్కువమంది యూదాను విడిచిన వారికి సంతానంగానూ, మనుమ సంతానంగానూ ఉన్నారు కనుక వారు యూదాలో ఇంతకు ముందెన్నడూ నివసించలేదు. కొన్ని భాషలలో “యూదాకు వెళ్ళడానికి” అని అనువదించడం మంచిది.

ప్రవాసం

ఈ పదాన్ని 20:09చట్రంలో ఎలా అనువదించారో చూడండి

తిరిగి వచ్చారు

అంటే, “”వెనక్కు వెళ్ళారు.” కొన్ని భాషలలో “వెళ్ళారు” అని చెప్పడానికి ఉద్దేశించారు. ఎందుకంటే ఈ ప్రజలలో ఎక్కువమంది యెరూషలెంకు ఇంతకుముందు ఎన్నడూ వెళ్ళలేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/mercy]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]

20-13

ప్రజలు

అంటే, యూకోబు సంతానం, ఇశ్రాయేలీయులు ఇప్పుడు యూదులు అని పిలువబడుతున్నారు.

గోడ

ఈ గోడ చాలా వెడల్పుగా (2.5 మీటర్లు) ఉంది, దాడులు చేసేవారినుండి కాపాడడానికి ఇది నిర్మించబడింది.

ఇతర ప్రజల చేత పరిపాలించబడింది

అంటే, ఇతర దేశం వారిని నియంత్రించింది. ఈ సమయంలో పర్షియనులు యూదులను పాలించారు. తరువాత ఇతర దేశాలు పాలించారు.

మరొకసారి

కొన్ని భాషలలో దీనిని “ఇప్పుడు” లేక “వారి పూర్వికులు చేసిన ప్రకారం” లేక “ప్రవాసానికి ముందు జరిగిన విధంగా” అని అనువదించాల్సిన ఉంటుంది.

దేవాలయంలో ఆరాధించారు

వారు దేవాలయాన్ని తిరిగి కట్టినప్పుడు వారు యెహోవాను ఆరాధించారు, ఆయన ఏకైన నిజదేవుడు,

..నుండి బైబిలు కథ

కొన్ని రిఫరెన్సులు కొన్న బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]