తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

15-01

చివరికి ఇది సమయం

“చివరికి” అంటే “ఆఖరకు” లేక “చాలాకాలం ఎదురు చూచిన తరువాత” ఎటువంటి సమయం అనే దానిని స్పష్టంగా చెప్పడానికి “సమయం” అంటే “అరణ్యంలో వారు 40 సంవత్సరాలు తిరుగులాడిన తరువాత దేవుడు చివరిగా అనుమతించాడు” అని చెప్పవచ్చు.

యెరికోలోని కనాను పట్టణానికి ఇద్దరు వేగువారు

ఈ వాక్యాన్ని “కనానులో ఒక పట్టణం యెరికోకు ఇద్దరు వేగు వారు దాని గురించిన సమాచారాన్ని తెలుసుకోడానికి” అని అనువదించవచ్చు. “భూభాగాన్ని వేగు చూడడానికి” అనే వాక్యానికి నోట్సు కోసం 14:04 చట్రాన్ని చూడండి.

బలమైన గోడల చేత భద్రపరచబడింది

ఈ వాక్యాన్ని “దట్టమైన, బలమైన గోడలు దాని చుట్టూ ఉన్నాయి. రాతి గోడలు వారి శత్రువులనుండి కాపాడుతాయి.

తప్పించుకోవడం

“యెరికోలో వారికి హాని చెయ్యాలని చూస్తున్న ప్రజలనుండి తప్పించుకోవాలని” అని జతచెయ్యవచ్చు.

అమె కుటుంబం

రాహాబు తన తండ్రి, తల్లి, సోదరులు, సోదరీల భద్రత కోసం అడిగింది. ఈ వ్యక్తులందరినీ కలిపియుంచే కుటుంబం కోసం వినియోగించే పదాన్ని వాడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/other/jericho]]
  • [[rc://*/tw/dict/bible/other/rahab]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]

15-02

యాజకులు మొదట వెళ్ళాలి

కొన్ని భాషలలో “యాజకులు యొర్డాను దాటునప్పుడు మిగిలిన ప్రజలందరికి ముందుగా మొదట వెళ్ళనివ్వండి” అని జత చెయ్యడం ప్రయోజనకరంగా ఉంటుంది.

పైనుండి వచ్చే నీటి ప్రవాహం

కొన్ని భాషలలో “వారి యెదుట కిందకు ప్రవహిస్తున్న నీటి ధార” అని జత చెయ్యడం సహాయకరంగా ఉంటుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/jordanriver]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]

15-03

ప్రజలు యెరికొ నది దాటిన తరువాత

కొన్ని భాషలలో “ప్రజలు యొర్దాను నది దాటారు, ఆ తరువాత” అని వినియోగించడం మంచిది.

దాడి చెయ్యడం ఎలా

ఈ వాక్యాన్ని “దాడి చెయ్యడానికి అతడు ఖచ్చితంగా చెయ్యవలసినది” అని అనువదించవచ్చు.

రోజుకొకసారి, ఆరు రోజులు

అంటే వారు ప్రతీ రోజు ఒకసారి చొప్పున మొత్తం ఆరు రోజులు పట్టణం చుట్టూ తిరిగారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jordanriver]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/other/jericho]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]

15-04

చివరి సారి వారు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు

ఈ వాక్యాన్ని “పట్టణం చుట్టూ చివరి ప్రదక్షిణలో ఉన్న సమయంలో” అని అనువదించవచ్చు

వారి బూరలు ఊదారు

ఈ వాక్యాన్ని “తమ బూరల శబ్దం చేసారు” లేక “తమ బూరలు ఊదారు” అని అనువాదం చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]

15-05

భాగం అయ్యారు

ఈ వాక్యం “ఇశ్రాయేలు సమాజంలో అప్పుడు కలిసిపోయినవారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jericho]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/rahab]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]

15-06

శాంతి ఒప్పందం

ఇద్దరు గుంపు ప్రజల మధ్య ఒక అంగీకారం, వారు ఒకరికొకరు హాని కలుగచేసుకోమూ అనీ, శాంతితో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకొంటాం అనే అంగీకారం. ఈ వాక్యాన్ని “శాంతి అంగీకారం” అని అనువదించవచ్చు.

అయితే కనాను ప్రజల గుంపులలో ఒక గుంపును గిబియోనీయులు అని పిలుస్తారు.

కొన్ని భాషల్లో ఈ గుంపును “ఆయితే ఒక రోజు గిబియోనీయులు అని పిలువబడే ఒక కనాను ప్రజా గుంపు” అన్నారు.

యెహోషువాతో అబద్దం చెప్పారు, వారు ఇలా చెప్పారు

ఈ వాక్యాన్ని “వారు ఇలా చెప్పడం ద్వారా యెహోషువాతో అబద్దం చెప్పారు” లేక “వారు యెహోషువాతో తప్పుగా పలికారు” లేక “వారు తప్పుగా యెహోషువాతో చెప్పారు” అని అనువదించవచ్చు

గిబియోనీయులు వచ్చిన చోటినుండి

అంటే “గిబియోనీయులు నివసించిన చోటు” లేక “గిబియోనీయుల నివాసం ఉన్న చోటు” అని అర్థం. “గిబియోనీయులు” అంటే “గిబియోను ప్రజలు” అని అర్థం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/gibeon]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]

15-07

సహాయం కోసం యెహోషువాకు సందేశాన్ని పంపారు

ఈ వాక్యాన్ని “తమ శత్రువుల నుండి కాపాడడానికి ఇశ్రాయేలీయుల సహాయం అవసరం అని యెహోషువాతో చెప్పడానికి వారిలో కొంతమందిని పంపాడు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/gibeon]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/amorite]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]

15-08

గిబియోనీయులను చేరడానికి

అంటే “గిబియోనీయులను కలుసుకోడానికి” లేక “గిబియోనీయులు నివసించే చోటికి చేరుకోడానికి” అని అర్థం. గిబియోనీయులు కనానులో నివసిస్తున్నారు. అయితే కనాను దేశం ఇశ్రాయేలీయుల సైన్యం తమ శిబిరం నుండి గిబియోనీయులు ఉన్న చోటికి ప్రయాణం చెయ్యడానికి ఒక రాత్రి సమయం అంతా పట్టేంత పెద్ద ప్రదేశం.

వారు అమ్మోరీయుల సైన్యాన్ని ఆశ్చర్య పరచారు.

ఇశ్రాయేలీయులు తమపై దాడి చెయ్యడానికి వస్తున్నట్లు అమ్మోరీయులకు తెలియదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/gibeon]]
  • [[rc://*/tw/dict/bible/other/amorite]]

15-09

దేవుడు ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేసాడు

ఇశ్రాయేలు శత్రువులకు వ్యతిరేకంగా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసాడు.

అమ్మోరీయులకు కలవరాన్ని కలుగజేశాడు.

ఈ వాక్యాన్ని “అమ్మోరీయులు భయపడేలా చేసాడు” లేక “అమ్మోరీయులు కలిసి సరిగా యుద్ధం చెయ్యలేక పోయేలా చేసాడు.” అని అనువదించవచ్చు.

పెద్ద వడగండ్లు

ఈ పదాన్ని “ఆకాశం నుండి కిందికి వచ్చిన పెద్ద మంచు గడ్డలు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/amorite]]

15-10

సమాచారం

ఈ చట్రానికి ఎలాటి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/amorite]]

15-11

వారిమీద దాడి చేసారు, వారిని నాశనం చేసారు

ఈ వాక్యాన్ని “వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసారు, వారిని ఓడించారు” అని అనువదించారు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]

15-12

దేవుడు వారికి భూమిని ఇచ్చాడు

ఈ వాక్యాన్ని “దేవుడు ప్రతీ గోత్రానికి వారి సొంత భూభాగాన్ని నియమించాడు” లేక “ఇశ్రాయేలులోని ప్రతీ గోత్రం వాగ్దాన దేశంలో ఏయే ప్రాంతంలో నివసించాలో దేవుడు నిర్ణయించాడు” అని అనువదించవచ్చు

ఇశ్రాయేలు సరిహద్దులలో దేవుడు వారికి నెమ్మది ఇచ్చాడు

ఈ వాక్యాన్ని “ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న ప్రజా గుంపులతో నెమ్మది అనుభవించేలా దేవుడు అనుమతించాడు” లేక “ఇశ్రాయేలు చుట్టూ ఉన్న ఇతర దేశాలతో” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]

15-13

యెహోషువా వృద్దుడిగా ఉన్నప్పుడు

“అనేక సంవత్సరాల తరువాత యెహోషువా వృద్దుడిగా ఉన్నప్పుడు” అని చెప్పడం స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో యెహోషువా 100 సంవత్సరాలకు పైబడిన వృద్దుడు.

దేవుని విషయంలో నమ్మదగినవాడుగా ఉన్నాడు

మరొక మాటల్లో, వారు దేవునికి భయభక్తులు కలిగి యున్నారు. వారు దేవుణ్ణి మాత్రమే పూజించారు, ఆయనను మాత్రమే సేవించారు, ఇతర దేవుళ్ళను వారు పూజించలేదు, సేవించనూ లేదు.

ఆయన శాసనాలను అనుసరించలేదు

అంటే నిబంధనలో భాగంగా ఇంతకుముందే దేవుడు వారికిచ్చిన శాసనాలకు ప్రజలు విధేయత చూపించారు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]