తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

21-01

మొట్టమొదటి నుండి

అంటే, భూమి సృష్టించబడినపుడు

సర్పం తల చితకకొట్టినప్పుడు

సర్పం తల చితకగొట్టే వరకూ సర్పం ఎవరినైనా గాయపరుస్తూనే ఉంటుంది. తల నాశనం అయ్యింది అని అర్థమిచ్చే పదాన్ని “నలుగగొట్టడం” కొరకు వినియోగించండి.

అ సర్పమే ...సాతాను

సర్పం రూపంలో సాతాను అవ్వతో మాట్లాడింది. అతను ఇప్పుడు సర్పం అని దీనికి అర్ధం కాదు. “సర్పం ...సాతాను ఒక రూపం” అని దీనిని అనువదించవచ్చు.

హవ్వను ఎవరు మోసం చేసారు

అంటే, “అవ్వకి ఎవరు అబద్దం చెప్పారు.” దేవుడు చెప్పిన దానిని హవ్వ అనుమానించేలా చెయ్యడం ద్వారా సర్పం అబద్దం చెప్పింది, దేవునికి అవిధేయురాలుగా ఆమెను మోసపుచ్చింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/adam]]
  • [[rc://*/tw/dict/bible/other/eve]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]

21-02

అతని ద్వారానే

అంటే, “అతని సంతతి వారిలో ఒకరి కారణంగా”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/peoplegroup]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

21-03

మోషేలాంటి మరొక ప్రవక్తని పైకి లేపు

అంటే, “మోషేలాంటి మరో ప్రవక్తని నియమించమని” లేదా, “మోషేలా వుండే మరో ప్రవక్త రావడానికి కారణమవ్వమని.”

మోషేలాంటి ప్రవక్త

తన ప్రజలను కాపాడడానికీ, వారిని నడిపించడానికీ మోషేలా ఉండడానికి, భవిష్యత్తు ప్రవక్తకు దేవుని నుండి గొప్ప అధికారం అవసరం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

21-04

దావీదు సంతతివాడు

మరోమాటలో దీనిని చెప్పాలంటే “నేరుగా దావీదు సంతతివాడే”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]

21-05

యిర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేసారు

“దేవుడు యిర్మియాకు ఇచ్చిన సందేశం ద్వారా, దేవుడు వాగ్దానం చేసాడు” లేదా “దేవుని వాగ్దానాన్ని ప్రవక్త యిర్మియా ప్రజలకు చెప్పాడు” అని దీనిని అనువదించవచ్చు.

కానీ అలా కాదు

నూతన నిబంధన యధార్ధంగా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రజలు దేవుణ్ణి వాస్తవంగా తెలుసుకొంటారు. ఆయన ప్రజల్లా వాస్తవంగా జీవిస్తారు, ఆయన వారి పాపాలను పూర్తిగా క్షమిస్తాడు, ఆయన యందు విశ్వాసముంచిన వారందరినీ ఆయన చేసిన మెస్సీయ బలియాగాన్ని ఆధారం చేసుకొని ఒక్కసారిగా వారిని క్షమిస్తాడు.

దేవుని ధర్మశాస్త్రం ప్రజల హృదయాలలో రాయండి

ఇది రూపకాలంకార అర్థం. “ఆయన ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొనేలా ఆయన ప్రజలకు సహాయం చెయ్యండి, యధార్ధంగా వాటికి లోబడే కోరిక ఉండేలా వారికి సహాయం చెయ్యండి.” సాధ్యమైతే వారి హృదాయాల మీద రాయడం గురించిన రూపాన్ని ఉంచండి. ఎందుకంటే ఇశ్రాయేలీయుల కోసం దేవుడు రెండు రాతిపలకల మీద రాసిన విధానం దీనికి భిన్నంగా ఉంది. అది సాధ్యం కాకపోతే ఆ అర్థాన్ని అనువదించండి.

ఆయన ప్రజలుగా ఉండండి

“ఆయన ప్రత్యేకమైన ప్రజలుగా ఉండండి” లేదా, “ఆయనకు ఇష్టులుగా ఉండండి” అని దీనిని అనువదించవచ్చు.

నూతన నిబంధనను ఆరంభించండి

అంటే, “నూతన నిబంధనను తన ప్రజల దగ్గరకు తీసుకురండి” లేదా, “నూతన నిబందన సార్ధకమవ్వడానికి కారణం అయ్యే ఒకడివిగా ఉండు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/jeremiah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/newcovenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

21-06

సరైన ప్రవక్త

దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ప్రతి మాటను ఇస్తూ, దేవునికి విధేయత చూపడంలో సంపూర్ణత కలిగిన మెస్సయ్య ఒక ప్రవక్తగా ఉంటాడు. ఆయన ప్రజలకు దేవుణ్ణి సరిగ్గా చూపిస్తాడు. దేవుణ్ణి అర్థం చేసుకోడానికీ, తెలుసుకోడానికి సాయం చేస్తాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]

21-07

దీని పక్షంగా

“వారి ప్రయోజనం కోసం” లేక “వారి స్థానంలో” అని అనువదించవచ్చు.

వారి పాపాలకు తగిన శిక్షకు ప్రత్యామ్యాయంగా

ప్రజలు తమ పాపం కోసం బలిగా జంతువులను తీసుకొని రావడానికి అనుమతించాడు, వారు అర్హమైన శిక్షకు జ్ఞాపికగా తీసుకొని రావాలి. వారి పాపాన్ని తొలగించడానికి వారు దేవుని మీద ఆధారపడాలి. పాపానికి తాత్కాలిక పరిహారంగా దేవుడు ఈ బలులను అంగీకరించాడు, ప్రజలను వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించలేదు.

సంపూర్ణ యాజకుడు

ఇతర ప్రధాన యాజకుల వలే కాకుండా, మెస్సీయ ఎన్నడూ పాపం చెయ్యలేదు, ఆయన ప్రజల పాపాలను శాశ్వతంగా తీసివేస్తాడు.

తనను తను అర్పించుకున్నాడు

అంటే, “చంపబడడానికి తనను తాను అనుమతించుకొన్నాడు.”

సంపూర్ణ బలి

అది, “ఆ బలిలో తప్పులు లేవు, ఎటువంటి లోపాలు లేవు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]

21-08

తన పూర్వికుడు దావీదు సింహాసనం మీద కూర్చోవడం

సింహాసనం అంటే రాజు లేక రాణిల అధికారాన్ని వ్యక్తం చేసే గౌరవప్రదమైన స్థానం. “తన పూర్వీకుడు దావీదు రాజు చేసినట్లు పాలించడానికి అధికారం కలిగియుండటం” లేదా “దేవుని ప్రజలమీద తన పాలన కొనసాగించడానికి దావీదు రాజు సంతతివాడిగా ఉండడడం” అని దీనిని అనువదించవచ్చు.

ప్రపంచం మొత్తం

“ప్రతి ఒక్కరు, ప్రతీ చోటా” అని అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/kt/judge]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]

21-09

మలాకీ

పాత నిబంధనలో మలాకీ చివరి ప్రవక్త

ముందుగా చెప్పడం

ఈ పదం “ముందుగా ఊహించి చెప్పడం” లేక “ప్రవచించడం” అని అనువదించవచ్చు. దీని అర్థం భవిష్యత్తులో ఏదైనా జరగబోతున్నది. మెస్సీయ రావడానికి 400 సంవత్సరాలకు ముందు దేవుని సందేశాన్ని మలాకీ ప్రజలకు చెప్పాడు.

ప్రవచించబడిన

ఈ సందర్భంలో “ప్రవచించినది” అనే పదానికి “ముందుగా చెప్పడం”, “ముందుగా ఊహించడం” అనే వాటికి ఒకే అర్థం ఉంది. ఎందుకంటే ముందు భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి చెపుతున్నాడు.

కన్యక నుండి మెస్సీయ జన్మిస్తాడు.

మరో మాటలో “కన్యక మెస్సీయకు జన్మనిస్తుంది” అని కూడా చెప్పవచ్చు.

మీకా

మీకా పాతనిబంధన దేవుని ప్రవక్త, ఆయన యెషయావలే మెస్సీయ రావడానికి 800 సంవత్సరాల ముందు దేవుని నుండి సందేశాలను తీసుకొని మాట్లాడాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/virgin]]
  • [[rc://*/tw/dict/bible/other/bethlehem]]

21-10

నలిగిన హృదయం కలిగిన ప్రజలు

ఈ వాక్యం భయంకర వేదనను అనుభవిస్తున్న వారిని సూచిస్తుంది.

బంధింపబడిన వారికి విడుదల ప్రకటించడం

అంటే, “స్వతంత్రులవుతారని బానిసలకు చెప్పండి.” పాప బానిసత్వం నుండి ప్రజలు విడిపించబడతారని కూడా ఇది సూచిస్తుంది.

చెరసాలలో ఉన్నవారికి విడుదల

అంటే, “అన్యాయంగా చెరలో పెట్టబడిన వారిని అయన స్వతంత్రులుగా చేస్తాడు.” పాప బంధకాలను నుండి విడుదలను ప్రజలకోసం ఏర్పాటు చెయ్యడాన్ని కూడా ఇది సూచిస్తుంది.

వినలేని, చూడలేని, మాట్లాడలేని, నడవలేని

“వినలేక పోవడం, చూడలేకపోవడం, మాట్లాడలేక పోవడం లేక నడవలేక పోవడం” అని చెప్పడం సరిగ్గా ఉంటుంది. “చెవిటి”, “గుడ్డితనం” లాంటి పరిస్థితుల కోసం కొన్ని భాషలలో ప్రత్యేక పదాలు ఉంటాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]
  • [[rc://*/tw/dict/bible/other/galilee]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]

21-11

కారణం లేకుండా ద్వేషించడం, నిరాకరించబడడం

“తప్పు చేయక పోయినా ద్వేషించబడి, నిరాకరించబడడం” లేక “అతడు నిర్దోషి అయినప్పటికీ” అని అనువదించవచ్చు.

ముందుగా చెప్పడం

భవిష్యత్తులో జరగబోయే సంగతులను గురించి వారు చెప్పారు అని అర్థం. “ముందుగా ఊహించి చెప్పడం”, “ప్రవచించడం” అనే పదాలు అలాంటి అర్థాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి.

ఆయన వస్త్రాల కోసం జూదం.

అంటే, “ఆయన వస్త్రాలను ఎవరు గెలుచుకుంటారో నిర్ణయించడానికి చీట్లు వేయడం.”

జెకర్యా

బబులోను చెరనుండి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చిన తరువాత దేవుని ప్రజలతో దేవుని సందేశాలను చెప్పిన పాత నిబంధన ప్రవక్త. ఇది మెస్సీయ రావడానికి దాదాపు 500 ముందు.

ముప్పై వెండి నాణాలు

ఆ కాలంలో, ఒక్కొక నాణం యొక్క విలువ ఒక మనిషి నలుగు రోజులలో సంపాదించ గలిగినంత డబ్బుకి సమానమైన విలువ.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]

21-12

పొడవడం

అంటే, “కొట్టడం.” ప్రజల పాపం కోసం శిక్షలో భాగంగా పదునైన వస్తువులు ఆయన శరీరంలోనికి చొచ్చుకొని పోతాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]

21-13

ఏ తప్పూ లేదు

“ఆయన ఎన్నడూ పాపం చెయ్యలేదు” అని దీనిని అనువదించవచ్చు.

ఇతర ప్రజల పాపలకోసం శిక్షను పొందాడు”

అంటే, “ఇతరులు పొందాల్సిన శిక్షను తాను తీసుకోవడం” లేదా “ఇతర ప్రజలు స్థానంలో తాను శిక్షించబడడం.”

ఇది దేవుని చిత్తం

అంటే, “దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చింది.” ఈ పదం అర్థం, ప్రజల పాపం కోసం వెల చెల్లించదానికి ఆయన బలి జరగడానికి దేవుడు కలిగియున్న ప్రణాళికకు సరిగా మెస్సీయ మరణం సరిపోయింది.”

నలుగగొట్టడం

అంటే, “పూర్తిగా పాడు చేయడం”, “చంపేయడం” లేదా “పూర్తిగా ధ్వంసం చేయడం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/receive]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

21-14

మరణం నుండి లేవడం

అంటే, “ఆయనను తిరిగి సజీవుడిగా చెయ్యడం.”

మెస్సీయ మరణం, పునరుత్థానం ద్వారా దేవుడు చేస్తాడు.

“దేవుడు మెస్సీయ మరణం, పునరుత్థానాన్ని వినియోగిస్తాడు” లేక “మెస్సీయ మరణం, పునరుత్థానం దేవుడు వినియోగించే మార్గం.”

నూతన నిబంధన ప్రారంభించడం

అంటే, “నూతన నిబంధన సార్ధకమైనదిగా ఉంచడం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/kt/resurrection]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/newcovenant]]

21-15

లోకం లోనికి

“లోకం లోని ప్రజల దగ్గరకి” అని దీనిని అనువదించవచ్చు. మెస్సీయ యూదులకు మాత్రమే కాదు కాని ప్రజలందరి కోసం పంపబడతాడు.

..నుండి ఒక బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా బిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]