తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

14-01

మేఘ స్థంభం

ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో 12:06 చట్రాన్ని చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]

14-02

సమాచారం

(ఈ చట్రం కోసం ఎటువంటి నోట్సు లేదు)

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/other/peoplegroup]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]

14-03

వదిలి వేసుకోవడం

ఈ పదాన్ని “దేశంలోనుండి వారిని బయటకు పంపివేయాలని” లేక “దేశంలోని నుండి వారిని వెళ్ళగొట్టాలని” అని అనువదించవచ్చు.

వారితో సమాధానపడవద్దు

ఈ వాక్యాన్ని “వారి మధ్య లేక వారితో పాటు సమాధానంగా జీవించవద్దు” లేక “వారితో సమాధానంగా జీవించడానికి వాగ్దానం చెయ్యవద్దు” అని అనువదించవచ్చు.

వారిని వివాహం చేసుకోవద్దు

ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు కానాను వ్యక్తిని వివాహం చేసుకోవాలని దేవుడు కోరుకోలేదు.

వారి విగ్రహాలను పూజిస్తారు

ఇశ్రాయేలీయులు కనానీయులతో స్నేహితులుగా మారినట్లయితే, వారి విగ్రహాలను నాశనం చేయ్యనట్లయితే, దేవునికి బదులు వారు ఆ విగ్రహాలను పూజించడానికి శోధించబడతారు. కనానీయులతో సమీపంగా జీవించడం, వారి మార్గాలను నేర్చుకోవడం ద్వారా మీరు “వాటిని పూజించడంలో మునిగిపోతారు” అని చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]

14-04

భూమిని వేగు చూడడం

ఈ వాక్యాన్ని “ఆ భూమిని గురించి రహస్యంగా సమాచారాన్ని పొందడం” లేక “ఆ భూమిని గురించి రహస్యంగా తెలుసుకోవడం” అని అనువాదం చెయ్యవచ్చు.

కనానీయుల మీద వేగు చూడడం

ఈ వాక్యాన్ని “కానాను ప్రజలను గురించి రహస్యంగా సమాచారాన్ని పొందడం” లేక కనానీయులను గురించి రహస్యంగా తెలుసుకోవడం” అని అనువదించవచ్చు.

వారు బలవంతులో, బలహీనులో చూడడానికి

తమకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యడానికి కనానీయులు సిద్ధపడియున్నారో లేదో తెలుసుకోవాలని కోరారు. ఈ వాక్యాన్ని “కనాను సైన్యాలు ఎంత శక్తివంతమైనవో తెలుసుకోడానికి” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]

14-05

వారు వెనుకకు వచ్చారు

మిగిలిన ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులో ఎదురు చూస్తున్న ప్రదేశానికి వారు తిరిగి వచ్చారు.

నగరాలు శక్తివంతమైనవి

నగరాలకు బలమైన ప్రాకార గోడలు ఉన్నాయి, వారిపై దాడిచెయ్యడం ఇశ్రాయేలీయులకు చాలా కష్టం.

ప్రజలు మహాకాయులు

ఈ పదాన్ని “మనతో పోల్చుకుంటే ఈ ప్రజలు మహాకాయులులా ఉన్నారు” లేక “ఈ ప్రజలు మనకంటే ఎత్తుగానూ, బలంగానూ ఉన్నారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/canaan]]

14-06

కనాను ప్రజలు

ఈ పాదాన్ని “కనానులో నివసిస్తున్న ప్రజలు” లేక “కనానీయులు” అని అనువదించవచ్చు.

మనం వారిని ఖచ్చితంగా ఓడిస్తాము! దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.

ఈ రెండు వాక్యాల మధ్య సంబంధాన్ని చూపించడానికి “దేవుడు మనకోసం యుద్ధం చేస్తాడు కనుక మనం వారిని ఖచ్చితంగా ఓడిస్తాం” అని చెప్పడం అవసరం.

దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు

ఈ వాక్యాన్ని “దేవుడు మనతో పాటుగా యుద్ధం చేస్తాడు, వారిని ఓడిస్తాడు!” అని అనువాదం చెయ్యవచ్చు. కనానీయులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు కూడా యుద్ధం చేస్తారని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/caleb]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

14-07

నీవెందుకు మమ్ములను తీసుకొనివచ్చావు

ఇది వాస్తవమైన ప్రశ్న కాదు. “నీవు మమ్మును తీసుకొనివచ్చి యుండవలసినది కాదు” అని కొన్ని భాషలు చెప్పాయి

ఈ భయంకర ప్రదేశం

కనానును వారు “భయంకరమైనది”గా యెంచారు, ఎందుకంటే వారందరూ చనిపోతారు కనుక అది భయంకరమైనదని తలంచారు.

యుద్ధంలో చనిపోవడం, మా భార్యలూ, పిల్లలూ బానిసలుగా మారడానికి బదులు

ఈ వాక్యాన్ని “కనానీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసినట్లయితే మా మనుషులను వారు చంపుతారు, మా భార్యలూ, మా పిల్లలూ వారి బానిసలు అయ్యేలా మమ్మును బలవంతం చేస్తారు” అని అనువాదం చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/caleb]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

14-08

అక్కడికి వచ్చారు

దేవుడు ఒక వ్యక్తిలా అనిపించలేదు, వేరే రూపంలో వచ్చాడు, తన మహిమనూ, శక్తినీ కనుపరచాడు.

అరణ్యంలో తిరుగులాడారు

తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారందరూ చనిపోయేంత వరకూ నిర్దిష్టమైన గమ్యం లేకుండా అరణ్యం చుట్టూ దేవుడు ప్రజలను నడిపించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/tentofmeeting]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/other/caleb]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]

14-09

వారు పాపం చేసారు

“కనాను ప్రజలను జయించాలనే దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం ద్వారా వారు పాపం చేసారు” అని జత చెయ్యడం అవసరం కావచ్చు

వారు వెళ్ళవద్దని మోషే వారిని హెచ్చరించాడు

కనానీయులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేసినట్లయితే వారు ప్రమాదంలో పడతారు కనుక కనానీయులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యవద్దని మోషే వారికి చెప్పాడని దీని అర్థం.

దేవుడు వారితో లేడు

మరొక మాటల్లో చెప్పాలంటే దేవుడు వారికి సహాయం చెయ్యడానికి వారితో ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల అవిధేయత కారణంగా దేవుడు తన సన్నిధినీ, కాపుదలనూ, శక్తినీ తొలగించాడు.

అయితే వారు ఆయన మాట వినలేదు

వారు మోషేకు విధేయత చూపించలేదు. కనానీయులపై దాడి చెయ్యడానికి వెళ్ళారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

14-10

ఈ యుద్ధంలో దేవుడు వారితో వెళ్ళలేదు

మరొక మాటల్లో చెప్పాలంటే, దేవుడు ఈ యుద్ధంలో వారికి సహాయం చెయ్యడు.

కనానునుండి వెనుకకు తిరిగారు

వారు కనానును విడిచారు, వారు ఇంతకుముందు ఉన్న అరణ్య ప్రదేశానికి తిరిగి వెళ్ళారు.

అరణ్యంలో తిరుగులాడుతున్నారు

వారు అరణ్యంలో నివాసం చేసారు, వారందరూ కలిసి విశాలమైన, పొడి నేలమీద, వారికీ, వారి పశువులకూ ఆహారం, నీరు కోసం ఎదురు చూస్తూ సంచారం చేసారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]

14-11

దేవుడు వారికి సమకూర్చాడు

ఈ వాక్యాన్ని “దేవుడు వారికి ఆహారం, నీరు, నివాసం కోసం సమస్తం అనుగ్రహించాడు.” అని అనువదించవచ్చు.

ఆకాశంనుండి ఆహారం, దీనిని “మన్నా” అని పిలుస్తారు.

పలుచగా, రొట్టెలా ఉండే ఈ ఆహారం రాత్రి వేళ ఆకాశం నుండి నేల మీదకు మంచు వలే పడింది. వారు దానిని “మన్నా” అని పిలిచారు. దాదాపు ప్రతీ దినం ప్రజలు దానిని సమకూర్చుకొన్నారు, దానిని ఆహారంగా వండుకొన్నారు.

ఆయన పూరేడుల గుంపును శిబిరం లోనికి పంపాడు

దీనిని “అధిక సంఖ్యలో పూరేళ్ళు శిబిరంలోనికి ఎగిరి వచ్చేలా దేవుడు చేసాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు. పూరేళ్ళు అనే పదం తెలియకపోతే అదే రకమైన వేరొక పక్షిని వినియోగించవచ్చు. లేక ఆ పదం “మధ్యరకం బరువు పక్షులు” అని అనువదించవచ్చు.

వారి శిబిరం

ఇశ్రాయేలీయులు తమ గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకొనే స్థలాన్ని “శిబిరం” అని పిలిచారు. భవనాలకు బదులు గుడారాలు ఉన్న పట్టణంలా ఉంది. అది ముందుకు కదలగల్గుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

14-12

అద్భుతకరంగా రాతినుండి వారికి నీళ్ళను ఇచ్చాడు

ఈ వాక్యాన్ని “దేవుడు మాత్రమే చెయ్యగల కార్యాన్ని చెయ్యడం ద్వారా అతడు రాతినుండి నీరు ప్రవహించేలా చేసాడు. తద్వారా ప్రజలూ, జంతువులూ తాగగల్గారు.

అయితే ఇవన్నియూ కాక

ఈ వాక్యాన్ని “ఆహారాన్నీ, నీటినీ, వస్త్రాలనూ, వారికి కావలసిన వాటన్నిటినీ దేవుడు సమకూర్చినప్పటికీ” అని అనువించవచ్చు.

అయినప్పటికీ

ఈ పదాన్ని “ఇశ్రాయేలీయులు ఆయనకు వ్యతిరేకంగా నిందలు మోపి, సణుగుకున్నప్పటికీ” అని అనువదించవచ్చు.

అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాల విషయంలో నమ్మదగినవాడుగా ఉన్నాడు

ఈ వాక్యం “దేవుడు తాను చేస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పిన దానిని చెయ్యడం కొనసాగించాడు” అని అనువదించవచ్చు. వారి సంతానం జీవించునట్లు, గొప్ప దేశంగా మారి, కనాను భూభాగాన్ని స్వంతం చేసుకొనేలా వారికి అవసరమైన దానినంతటినీ వారికి సమకూర్చాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

14-13

మోషే దేవుణ్ణి అగౌరపరచాడు

ఈ వాక్యాన్ని “మోషే దేవునికి అవిధేయత చూపించాడు” లేక “మోషే దేవునికి అగౌరవం చూపించాడు” అని అనువదించవచ్చు. దేవునికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ప్రజలకు సమకూర్చడానికి వారికి దేవుని శక్తిని మోషే చూపించాలని దేవుడు కోరాడు. అయితే మరొక విధంగా చెయ్యడం ద్వారా మోషే దేవునికి అవిధేయత చూపించడం ద్వారా దేవుని పట్ల గౌరవం చూపించలేకపొయాడు.

రాతితో మాట్లాడడానికి బదులు కర్రతో రాతిని రెండు సార్లు కొట్టడం ద్వారా

ఆ వాక్యాన్ని “మోషే రాతితో మాట్లాడలేదు, కర్రతో రెండు సార్లు కొట్టాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]

14-14

దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందెవరు

“వాగ్దాన దేశంలోనికి ప్రవేశించమని దేవుడు వారితో చెప్పినప్పుడు విధేయత చూపించదానికి నిరాకరించిన దెవరు” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.

ప్రజలు

అంటే చనిపోయిన తరం సంతానం

ఒక్క రోజు

అంతే “భవిష్యత్తులో కొంత సమయం”

మోషే వంటి మరొక ప్రవక్త

మోషేలా ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుడై ఉండాలి, ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రజలను నడిపించాలి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/rebel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

14-15

ముప్పై రోజులు దుఃఖించారు

ముప్పై రోజులు ఇశ్రాయేలు ప్రజలందరూ దుఃఖించారు, మోషే చనిపోయినందుకు వారు చాలా బాధపడుతున్నారని చూపించారు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని ఇతర బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/joshua]]
  • [[rc://*/tw/dict/bible/kt/trust]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]