తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

31-01

జనసమూహాన్ని పంపించి వేశాడు

“ఆయన జనసమూహాన్ని వారి దారిలో వారిని వెళ్ళనిచ్చాడు” లేక “జసమూహానికి తమ ఇళ్ళకు వెళ్ళమని చెప్పాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

పర్వతం దగ్గర

అంటే, “పర్వతం ప్రక్కన.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

31-02

ఈ లోపు

అంటే, “యేసు పర్వతం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు.”

వారి పడవను నడుపుతుండగా

పడవ సముద్రం మీద ప్రయాణిస్తుంది, అయితే గాలి వారికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అది పని చెయ్యడం లేదు.

గొప్ప కష్టం

అంటే, “అతి కష్టం” లేక “చాలా కష్టం”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

31-03

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

31-04

భూతం

అంటే “ఒక ఆత్మ.” యేసు ఒక ఆత్మ అని వారు ఆలోచన చేసారు, ఎందుకంటే సహజంగా మానవులు నీటి మీద నడవలేరు.

భయపడకండి.

“భయపడడం ఆపండి” అని సహజంగా కొన్ని భాషలలో చెప్పవచ్చు.

నేనే!

కొంతమందికి “ఇది నేనే యేసును” అని అనువదించడం సహజమే.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

31-05

నీవే అయితే

అంటే, “అది నిజంగా నీవే అయితే, భూతం కాకపోతే.”

రా!

అంటే “ఇక్కడికి రా” లేక “నా దగ్గరకు రా” లేక “రా నాతో నడువు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]

31-06

తన చూపును తిప్పివేసాడు

ఈ వాక్యం “మరొక వైపుకు చూసాడు” అని అర్థాన్నిస్తుంది. దీనిని “దానిని చూడడం ఆపాడు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

31-07

అల్పవిశ్వాసులారా

ఈ పదం “నాపై మీకు తక్కువ విశ్వాసం ఉంది” అని అనువదించవచ్చు. లేక “మీరు నన్ను ఎక్కువగా నమ్మరు.”

మీరెందుకు అనుమానపడ్డారు?

అంటే, “మీరు నాపై అనుమాన పడకుండా ఉండవలసింది!” లేక “మీరు నన్ను పూర్తిగా విశ్వసించవలసి ఉంది.” ఇది నిజంగా ఒక ప్రశ్న కాదు. అయితే భాషలో ఒక బలమైన అంశాన్ని చెప్పే విధానం. అనేక భాషల్లో ఇటువంటి వాక్యాన్ని చెప్పడం ప్రయోజనకరం అవుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/faith]]

31-08

పేతురు, యేసూ పడవలోకి ప్రవేశించినప్పుడు, గాలి

“పేతురూ, యేసు పడవలోనికి వచ్చిన తరవాత గాలి” అని చెప్పడం మంచిది.

యేసును ఆరాధించారు

ఈ వాక్యాన్ని, “నేలకు వంగి యేసును ఆరాధించారు” అని అనువదించవచ్చు. గౌరవభావంతోనూ, భక్తితోనూ ఒకని యెదుట భౌతికంగా వంగి యుండడం అనే తలంపును ఈ పదం సూచిస్తుంది.

నిజముగా నీవు దేవుని కుమారుడవు.

“నీవు నిజముగా దేవుని కుమారుడవు” లేక “నీవు కుమారుడవు అనేది నిజముగా యధార్ధం.”

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉన్నాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]