తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

45-01

ఆదిమ సంఘం

అంటే, “సంఘం మొదలైనప్పుడు”

మంచి ప్రసిద్ది చెందింది

“ప్రజల చేత మంచిగా తలంచబడింది” అని అనువదించవచ్చు. “మంచి పేరు పొందింది “ అని కొన్ని భాషలను అనువదించవచ్చు.

పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నింపబడియున్నది

పరిశుద్దాత్మ నుండి శక్తి సామర్ధ్యాలు జ్ఞానం కలిగియుండడం” లేదా, “పరిశుద్ధాత్మతో నిండి జ్ఞానం కలవారై” అని కూడా దీనిని అనువదించవచ్చు.

పట్టుదలతో చర్చించారు

అంటే, “ఎందుకు అనే దానికి ఒప్పుకొనేలా జవాబిచ్చారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/church]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/wise]]
  • [[rc://*/tw/dict/bible/kt/miracle]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

45-02

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనకు పరిచయాన్ని చేస్తుంది, అయితే ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రస్తావించవు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి ప్రారంభాన్నే ఇస్తాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/kt/witness]]

45-03

ఈ విషయాలు నిజమేనా?

అది, “నీకు విరోధముగా ఉన్న ఈ విమర్శలు నిజమేనా?” లేదా, “నీ గురించి ఈ ప్రజలు చెప్తున్న మాటలు నిజమేనా?” లేదా, “మోషే గురించీ, దేవుని గురించి నువ్వు చెప్పిన చెడ్డ విషయాలు నిజమేనా?”

అన్ని సమయాలలో పరిశుద్ధాత్మను తృణీకరించడం

అంటే, “పరిశుద్ధాత్మకు విధేయత చూపించక పోవడం” లేక “పరిశుద్ధాత్మ మాట వినడానికి ఎల్లప్పుడూ నిరాకరించడం.”

మీ పూర్వికులు

“మీ పూర్వికులైన ఇశ్రాలేయులు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/other/rebel]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

45-04

వారి చెవులను మూసుకొన్నారు

“వారి చేతులు వారి చెవులపై పెట్టుకొన్నారు” అని కూడా దీనిని అనువదించవచ్చు. స్తెఫను చెప్పింది వినడానికి వారు ఇష్టపడడం లేదని చూపించడానికి ఇలా చేస్తున్నారు.

బిగ్గరగా కేకవేసి

కోపంతో వారు కేకలు వేస్తున్నారు. వారు కలవరపడ్డారు అని చూపించేలా అనువదించండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]

45-05

స్తెఫను చనిపోతున్నాడు గనుక

అంటే, “స్తెఫను చనిపోవడానికి కొంచెం ముందు

గట్టిగా అరిచాడు

అంటే, “గట్టి స్వరంతో పిలిచాడు” లేదా “చాలా బిగ్గరగా చెప్పడం.”

ఈ పాపాన్ని వారికి వ్యతిరేకంగా లెక్కించవద్దు

అది, నన్ను చంపిన పాపం వారిమీద దోషారోపణగా ఉండనివ్వవద్దు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/receive]]
  • [[rc://*/tw/dict/bible/kt/spirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]

45-06

వారి వస్త్రాలు కాపాడారు

“వారి వస్త్రాలకు కాపలా కాశారు.” అని అనువదించవచ్చు. అవి దొంగిలించబడకుండా, పాడవకుండా చూస్తున్నాడు.

అయితే ఇదంతా జరిగినప్పటికీ

ఆయన అనుచరులను బాధించడం వల్ల యేసు బోధలను ఆపగలమని యూదా నాయకులు అనుకున్నారు, దానికి బదులు వారు చెదిరిపోయి, సువార్తను మరింత విస్తారంగా వ్యాపింప చెయ్యడానికి ఇది కారణం అయింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/paul]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/other/persecute]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]

45-07

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించదు, అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్ని కలిగియున్నాయి.

ఇతియోపియా

తూర్పు ఆఫ్రికాలో ఇతియోపియా అనేది ఒక దేశం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/other/persecute]]
  • [[rc://*/tw/dict/bible/other/samaria]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/chariot]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]

45-08

ఇతియోపీయుడు

అంటే, ఇతియోపియా దేశంలోని వ్యక్తి. 45:07 చట్రం వివరణ చూడండి.

రథాన్ని చేరుకొన్నాడు

అంటే, “రథం దగ్గరకు వెళ్ళాడు” లేదా, “రథం చెంతకు వచ్చాడు.”

గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు

“చనిపోయే ముందు కూడా గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/chariot]]
  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

45-09

దాని గురించి యెషయా రాస్తున్నది

“యెషయా దీనిని సూచిస్తున్నాడా”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]

45-10

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]

45-11

కొంత నీరు

నీటితో ఎక్కువగా నిండియుండే గుంట, సరస్సు, లేదా నీటిధార లాంటి వాటిని తెలియజెప్పే పదాలను వినియోగించండి.

నేను బాప్తిస్మం పొందగలనా?

“నేను బాప్తిస్మం పొందలేకపోవడానికి ఏదైనా కారణం ఉందా?” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/other/chariot]]

45-12

ఫిలిప్పును దూరంగా మోసుకు పోయాడు

అంటే, “ఫిలిప్పును దూరముగా తీసుకు వెళ్ళు” లేదా, “ఫిలిప్పును లాగుకోనిపోయాడు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

45-13

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్న భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]