తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

50-01

సంఘం పెరుగుతూ ఉంది

“ప్రపంచం చుట్టూ ఉన్న సంఘాలలో ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది” లేదా, “యేసులో విశ్వాసుల సంఖ్య పెరుగుతూ ఉంది” అని కూడా దీనిని అనువదించవచ్చు.

లోకం అంతంలో

ప్రస్తుత ప్రపంచం అంతానికి రావడానికి ముందు” లేక “ఈ లోకం చివరి రోజుల్లో.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/church]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]

50-02

అంతం వస్తుంది

“లోకం అంతం వస్తుంది” లేక “ఈ లోకం అంతం సంభవిస్తుంది” లేక “ప్రస్తుత లోకం అంతం అవుతుంది.” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/holy]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]

50-03

శిష్యులను చెయ్యండి

“ప్రజలు నా శిష్యులు అవ్వడంలో సహాయం చెయ్యండి” అనే అర్థం ఈ వాక్యానికి ఉంది.

పొలాలు పంట కోతకు సిద్ధంగా ఉన్నాయి.

“వారు దేవుని వద్దకు తీసురాబడడానికి పొలాలు పంటతో సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు” లేదా “కూర్చబడడానికి వారు సిద్ధంగా ఉన్నారు, కోతకు సిద్ధంగానూ సమకూర్చబడడానికి సిద్ధంగా ఉన్న పొలంలా ఉన్నారు.”

పొలాలు

ఈ వాక్యంలో “పొలాలు” అనే మాట లోకంలోని ప్రజలను సూచిస్తుంది.

పరిపక్వం

“పరిపక్వం” పదం ఇక్కడ యేసుని విశ్వసించడానికి సిద్దంగా ఉన్నారని తెలియజేస్తుంది.

పంట

“పంట” పదం ఇక్కడ వారికి యేసును గురించి చెప్పడం ద్వారా మనుష్యులను దేవుని వద్దకు తీసుకొని వచ్చే కార్యం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peoplegroup]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

50-04

....కన్నా ఎక్కువ కాదు

అంటే, “... కన్నా ముఖ్యమైనది కాదు” లేదా, ఈ విషయంలో “దాని కన్నా ముందుగా పరిష్కరించబడలేదు.”

నా కారణంగా

అంటే, “నువ్వు నాకు విధేయత చూపిన కారణంగా” లేదా “మనుష్యులకు నా గురించి బోధించావు కాబట్టి” లేదా “మీరు నాకు చెందినవారు కాబట్టి.”

ఈ లోకంలో

“ఈ జీవిత సమయంలో” అని కూడా దీనిని అనువదించవచ్చు.

నాకు నమ్మకస్తులుగా ఉండండి

అంటే, “నాకు విధేయత చూపుతూ ఉండండి.”

అంతం వరకు

అంటే, “మీ జీవితం అంతం వరకూ.”

నిన్ను రక్షిస్తాడు

ఈ పదం హానినుండి భౌతిక విడుదల కంటే ఆత్మీయ రక్షణను సూచిస్తుంది. అనేకమంది విశ్వాసులు చంపబడతారు, శ్రమల పాలవుతారు అని ఇంతకు ముందే చెప్పబడింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

50-05

మంచి విత్తనం

ఇది గోధుమ విత్తనం. ఇటువంటి విత్తనం మీ భాషా ప్రాంతంలో తెలియకపోతే “విత్తనం” అనే సాధారణ పదం వినియోగించడం మంచిది. సాధారణ పదం లేకపోతే ఉదాహరణకు “బియ్యం లాంటి విత్తనం” అని తెలిసిన పదాన్ని యెంచుకోవడం అవసరం.

కలుపు విత్తనాలు

నాటిన కలుపు విత్తనాలు పొడవైన గడ్డ్డిలా పెరుగుతాయి అయితే వాటిని తినలేము. అవి నిరుపయోగమే.

గోధుమలు

అంటే, “గోధుమ గింజలు.” గోధుమ విత్తనం ఒక పొడవాటి గడ్డిలా పెరిగే విత్తనం. ప్రజలు ఆహారం కోసం దీనిని వినియోగిస్తారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]

50-06

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగించాడు.

శత్రువు వాటిని నాటి ఉండవచ్చు.

వీలైతే, చెపుతున్న వాడు ఇది జరగడం చూడలేదని సూచించే విధంగా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]

50-07

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగించాడు

మీరు గోధుమలు కూడా పెల్లగిస్తారు

అంటే, “ప్రమాదవశాత్తూ గోధుమను కూడా పెల్లగిస్తారు.” కొత్త గోదుమ మొక్కలను కలుపు మొక్కలనుండి గుర్తించడం చాలా కష్టం, గోధుమ మొక్కలతో కాకుండా కలుపు మొక్కలను తీసివెయ్యడం కష్టం.

పంట కోసేంత వరకు

అంటే, “గోధుమ కోతకు సిద్దమయ్యే సమయం వచ్చేవరకు” లేదా, “గోధుమ పంట కోసేదాకా ఎదిగేంత వరకూ.”

గోధుమ పంట

అంటే, “పంట కొచ్చిన గోధుమ గింజలు.”

కొట్లు

గోధుమ పంట కోసిన తరువాత నిల్వ ఉంచే భవనాలను ఈ పదం సూచిస్తుంది. ఈ పదాన్ని “గిడ్డంగి” అని కూడా పిలువవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]

50-08

దేవుని రాజ్య ప్రజలు

“దేవుని అధికారం కింద నివసిస్తున్న ప్రజలు” లేదా, “దేవుని పాలనకు లోబడిన ప్రజలు” లేదా, “ దేవునితో తన రాజ్యంలో నివసించే ప్రజలు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

50-09

దుష్టునికి చెందినవారు

అంటే, “దుష్టునికి విధేయత చూపేవారు” లేదా, “దుష్టుని చేత పాలించబడేవారు.”

దుష్టుడు

ఇది సాతానుకు మరో పేరు. “సాతాను” అని దీనిని అనువదించవచ్చు. అయితే “దుష్టుడైన వాడు” అనే పేరు అతని స్వభావాన్ని వివరిస్తుంది.

దయ్యం

“సాతాను” అని కూడా దీనిని అనువదించవచ్చు.

ప్రపంచ అంతాన్ని సూచిస్తుంది

అంటే, “లోకాంతంలో మనుష్యులకు ఏమి జరగబోతున్నదో దానిని సూచిస్తుంది.”

కొత్త పనివారు

“పడిన పంటను కోసేవారు” లేదా, “పంటను పోగుచేసే పనివారు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]

50-10

దయ్యానికి సంబంధించిన వారు ఎవరు

“సైతానుకు విధేయత చూపేవారు” లేదా “సాతాను చేత పాలించబడేవారు.” యేసును విశ్వసించక సాతాను మార్గాలను అనుసరించేవారిని ఈ వాక్యం సూచిస్తుంది.

మండుతున అగ్ని

అంటే, “చాలా వేడిగానూ, కాలుతున్న మంట” లేదా, “పెద్ద, చాలా వేడి మంట.”

నీతి గలవారు

ఇది మెస్సీయకు చెందిన వారిని సూచిస్తుంది. 50:08 చట్రం చూడండి.

సూర్యుని వలే ప్రకాశిస్తారు

“సూర్యునిలా మహిమతో ఉంటారు” లేదా “సూర్యుడు కాంతివంతంగా కనపడినట్లు స్వచ్చమైన మంచిని చూపిస్తారు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]

50-11

ఆయన విడిచిపెట్టాడు

“ఆయన లోకాన్ని విడిచిపెట్టాడు” లేదా, “పరలోకానికి తిరిగి వెళ్ళడానికి ఆయన విడిచిపెట్టాడు.” అని కూడా దీనిని అనువదించవచ్చు.

ఆకాశంలోని మేఘాల మీద ఆయన వస్తాడు

అంటే, “ఆయన వస్తుండగా ఆకాశంలోని మేఘాలు ఆయనను చుట్టుముడతాయి” లేదా “ఆకాశంలోని మేఘాలు ఆయనను మోస్తూ వస్తాయి.”

యేసు తిరిగి వచినప్పుడు

అంటే, “యేసు తిరిగి ఈ భూమికి వచ్చినప్పుడు.”

ఆకాశములో ఆయనను కలుసుకొంటాం

అంటే, “ఆకాశంలో ఆయనను కలుసుకొని.” యేసుని విశ్వసించిన వారు ఆయన ఆకాశంలో ఉన్నపుడు అయన దగ్గరకు వెళ్ళడానికి పైకి వెళ్తారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]

50-12

ఇంకా బ్రతికే ఉన్నారు

అది, “యేసు తిరిగి వచ్చేంత వరకు బ్రతికే ఉంటారు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

50-13

కిరీటం

యేసును విశ్వసించు, ఈ జీవితంలో ఆయనను సేవించినందుకు మన బహుమతిని ఈ కిరీటం సూచిస్తుంది.

సంపూర్ణం

అంటే, “పూర్తిగా” లేదా, “మొత్తం”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]

50-14

ఏడుస్తారు, పండ్లు కోరుకుతారు

50:10 చట్రంలో చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/judge]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/hell]]

50-15

ఆయన రాజ్యం

“మనుష్యుల మీద సాతాను దుష్టపాలన” లేడా “వాడు చేసే దుష్టకార్యాలు, వాడు పాలన చేసే దుష్టప్రజలు.”

దానికన్నా

అంటే, “దానికి బదులు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/kt/hell]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

50-16

పాపాన్ని లోపలికి తెచ్చాడు

“పాపం ప్రవేశించడానికి కారణం” అని కూడా దీనిని అనువదించవచ్చు.

నూతన పరలోకం

“నూతన ఆకాశం” లేదా “నూతన లోకం” అని కూడా దీనిని అనువదించవచ్చు. ఆకాశంలో నూతన నక్షత్రాలు, మిగిలినవాటన్నింటినీ సూచిస్తుంది.

నూతన భూమి

ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి నూతనమైన, మెరుగు పరచబడిన దానితో తొలగించబడుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/adam]]
  • [[rc://*/tw/dict/bible/other/eve]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/curse]]

50-17

ప్రతి కన్నీటిని తుడిచివేయును

“మన దుఃఖానికంతటికీ అంతాన్ని తీసుకొస్తాడు” లేదా “శ్రమలకు ముగింపు తీసుకొని వస్తాడు” లేదా “మనుష్యులకున్న విచారాన్ని మృదువుగా తొలగిస్తాడు.”

కష్టాలు, భాదలు, ఏడుపులు, చీకటి, మరణం ఇక ఎన్నటికీ ఉండవు.

“మనుష్యులిక మీద శ్రమలననుభవించరు, విచారం, ఏడుపు ఇక మీదట ఉండదు, దుష్ట కార్యాలు చెయ్యరు, బాధను భరించరు, చనిపోరు.”

సమాధానం, న్యాయంతో ఆయన రాజ్య పాలన ఉంటుంది.

“ఆయన మనుష్యుల మీద న్యాయమైన పాలన, అది వారికి సమాధానాన్ని తీసుకొని వస్తుంది.” అని దీనిని అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/kt/justice]]