తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

18-01

జ్ఞానం కోసం అడిగాడు

ఈ వాక్యం “తనను జ్ఞానవంతునిగా చెయ్యమని దేవుణ్ణి అడిగాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/other/solomon]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/wise]]
  • [[rc://*/tw/dict/bible/kt/judge]]

18-02

దేవాలయంలోకి ప్రవేశించాడు

అంటే, “ఒక ప్రత్యేకమైన విధానంలో దేవాలయంలోనికి ప్రవేశించాడు.” దేవుడు అన్ని చోట్లా ఒకే సమయంలో ఉన్నప్పటికీ ఆయన దేవాలయంలో ప్రజలకు ప్రత్యేకంగా కనపరచుకొంటున్నాడు.

తన ప్రజలతో

ఈ పదం “తన ప్రజల మధ్యలో” లేక “తన ప్రజలలో” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/other/solomon]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/other/tentofmeeting]]

18-03

తమ దేవుళ్ళను వారితో తెచ్చుకొన్నారు

వారు తమ విగ్రహాలనూ, వాటిని ఆరాధించే విధానాలనూ వారితో పాటు ఇశ్రాయేలుకు తీసుకొని వచ్చారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/solomon]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]

18-04

సోలోమోను అపనమ్మకత్వాన్ని బట్టి శిక్షగా, విభాగించడానికి వాగ్దానం చేసాడు

ఈ వాక్యాన్ని, “సోలోమోను దేవుని విషయంలో అపనమ్మకంగా ఉన్న కారణంగా తాను విభజిస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/solomon]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]

18-05

అతనిని రాజుగా స్థిరపరచు

అంటే, “అతడు రాజుగా ఉన్నందుకు వారు సంతోషంగా ఉన్నారని అతనితో చెప్పు, అతడు చెప్పే దానిని వారు చేస్తారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/solomon]]
  • [[rc://*/tw/dict/bible/other/rehoboam]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

18-06

బుద్ధిహీనంగా జవాబిచ్చాడు

రెహబాము జవాబు చాలా కఠినంగా ఉంది, ప్రజలు తనకు వ్యతిరేకంగా తిరిగేలా చేసింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rehoboam]]
  • [[rc://*/tw/dict/bible/other/solomon]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]

18-07

ఇశ్రాయేలు రాజ్యం గోత్రాలు

యాకోబు పన్నెండు కుమారులలో ప్రతి ఒక్కరి సంతానం ఒక “గోత్రం”గా తయారయ్యాయి, లేక ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతీ పెద్ద కుటుంబ గుంపు ఒక గోత్రంగా అయ్యాయి. ఇశ్రాయేలీయులలో ప్రతీ ఒక్కరూ పన్నెండు గోత్రాలలో ఒక దానికి చెందియున్నారు.

రెహబాముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు.

అంటే, “రెహబామును తమ రాజుగా వెంబడించడానికి నిరాకరించారు.” “కాబట్టి” లేక “దానిని బట్టి” లేక “రెహబాము చెప్పిన దానిని బట్టి” అని వాక్యాన్ని ఆరంభించడం సహాయకరంగా ఉండవచ్చు.

అతనికి నమ్మకంగా ఉన్నారు.

అంటే, “అతని పట్ల రాజభక్తి కలిగియున్నారు” లేక “అతని రాజరికానికి సహకరించడం కొనసాగించారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/rebel]]
  • [[rc://*/tw/dict/bible/other/rehoboam]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]

18-08

వారి రాజ్యాన్ని ఏర్పాటు చేసారు.

ఈ వాక్యం, వారు “స్థిరపరచారు” లేక “వారి రాజ్యాన్ని నిర్మించారు” అని అనువదించవచ్చు. ఈ వాక్యాన్ని “వారు ఇతర రెండు గోత్రాల నుండి తమను తాము వేరు చేసుకొని ఉత్తరాన నివాసం ఏర్పరచుకొన్నారు, వారు తమ దేశాన్ని “ఇశ్రాయేలు” అని పిలిచారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/rehoboam]]
  • [[rc://*/tw/dict/bible/other/jeroboam]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]

18-09

ప్రజలు పాపం జరిగించేలా చేసారు.

ఈ వాక్యాన్ని, “ప్రజలు పాపం చెయ్యడానికి నడిపించారు” లేక “ప్రజలు పాపం చేసేలా పురికొల్పారు.” అని అనువదించవచ్చు. యెరోబాము ప్రజలు ఆరాధించడానికి వారికోసం విగ్రహాలు చెయ్యడం ద్వారా వారు పాపం చేసేలా నడిపించాడు.

యూదాలో దేవుణ్ణి ఆరాధించడానికి బదులు

ఈ వాక్యాన్ని “వారు అక్కడ దేవుని ఆరాధించకుండా ఉండేలా” లేక “దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి యూదా రాజ్యానికి వెళ్ళడానికి బదులు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jeroboam]]
  • [[rc://*/tw/dict/bible/other/rebel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]

18-10

యూదా, ఇశ్రాయేలు

యూదాలోనూ, ఇశ్రాయేలులోనూ ఉన్న ప్రజలు అందరూ యాకోబు సంతానం, దేవుని ప్రజలలో భాగం. అయినప్పటికీ వారు దేవునికి అవిధేయులయ్యారు, ఒకరితో ఒకరు పోట్లాడుకొని ఒకరినొకరు చంపుకొన్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]

18-11

ఇశ్రాయేలీయులు

ఇక్కడ “ఇశ్రాయేలీయులు” అంటే ఇశ్రాయేలు రాజ్యంలో ఉత్తరభాగాన్ని నివసిస్తున్న ప్రజలు మాత్రమే, దక్షిణాన్న ఉన్న యూదా రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు కాదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]

18-12

పిల్లల బలి

వారు తమ దేవతలలో కొన్నింటికి బలులుగా చిన్నపిల్లలను చంపారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]

18-13

న్యాయంగా పాలించాడు

దీని అర్థం వారు దేవుని శాసనాల ప్రకారం పాలించాడు. ఈ వాక్యాన్ని “వారు పాలించినప్పుడు, వారు న్యాయబద్ధమైన దానినే చేసారు.”

అవినీతి

ఈ పదం, “వారు కోరిన దానిని పొందడానికి వారు దుష్టమైన దానిని జరిగించారు” అని అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofjudah]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/kt/justice]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
  • [[rc://*/tw/dict/bible/other/rebel]]