తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

38-01

చాలా శతాబ్దాల క్రితం

అంటే, "వందల సంవత్సరాల క్రితం" లేదా, "చాలా కాలానికి ముందు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/passover]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]

38-02

అపొస్తలుల డబ్బు సంచి గూర్చిబాధ్యతను నిర్వహించడం

అంటే, "అపొస్తలుల డబ్బు విషయమై బాధ్యత వహించడం" లేదా, "శిష్యుల డబ్బు ఉన్న సంచిని గురించి బాధ్యత వహిస్తూ, అవసరతల నిమిత్తం దానిలోని డబ్బును పంపిణీ చేయడం".

డబ్బును ఇష్టపడ్డాడు

అంటే, "ఎంతో విలువైన డబ్బు" లేదా, "అవసరమైన డబ్బు" కొన్ని భాషలలో ఒకే పదాన్ని ఉపయోగించరు, దానిని "ప్రియమైన వ్యక్తుల" కోసం ఉపయోగిస్తారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
  • [[rc://*/tw/dict/bible/kt/apostle]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

38-03

ముప్పై వెండి నాణేలు

ఈ నాణేల్లో ప్రతి ఒక్క దాని విలువ నాలుగు రోజుల వేతనం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

38-04

పండగ జరిగింది

అంటే, "పండగ చేసుకున్నారు."

కొంత రొట్టె తీసుకున్నారు

దీనిని "చిన్న రొట్టె ముక్కను త్రుంచి " లేదా "సమానంగా ఉన్న రొట్టెను త్రుంచాడు" అని అనువదించవచ్చు.

దానిని విరిచాడు

కొన్ని భాషలు "దానిని ముక్కలుగా త్రుంచి" లేదా "దానిని సగానికి త్రుంచి" లేదా "దానిలో కొంత భాగాన్ని త్రుంచి" అని చెప్పాలి.

మీ కోసం ఇవ్వబడింది

"నేను మీ కోసం ఇస్తాను" అని కూడా అనువదించవచ్చు.

నన్ను గుర్తుంచుకోవడానికి ఇలా చేయండి

అంటే, "నేను మీ కోసం ఏమి చేస్తున్నానో, దానిని మీకు మీరే గుర్తు చేసుకునే విధంగా చేయండి." యేసు తన మరణం గురించి ప్రస్తావిస్తున్నాడు, అది త్వరలో జరుగుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/passover]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]

38-05

ఒక గిన్నె

అంటే, "ద్రాక్షమద్యపు గిన్నె" లేదా, "ద్రాక్షరసంతో నిండియున్న గిన్నె."

దీన్ని త్రాగాలి

అంటే, "ఈ గిన్నెలో ఉన్నదాన్ని త్రాగండి" లేదా, "ఈ గిన్నెలోది త్రాగాలి." గిన్నెలోని పానీయం ద్రాక్షల నుండి తయారైంది, కనుక ఇది చిక్కని ఎరుపు రంగు కలిగియుంటుంది.

క్రొత్త ఒడంబడిక రక్తం

దీనిని "క్రొత్త ఒడంబడికను చేయడానికి సాధ్యమైన రక్తం" లేదా "క్రొత్త ఒడంబడికకు ఆధారం అయిన రక్తం" అని అనువదించవచ్చు.

పోయబడింది

దీనిని "నా శరీరంలో నుండి ప్రవహిస్తుంది” లేదా "నేను రక్తాన్ని చిందిస్తాను" అని అనువదించవచ్చు.

పాప క్షమాపణ కోసం

అంటే, "కాబట్టి దేవుడు ప్రజలందరి పాపాలను క్షమించగలడు."

నన్ను జ్ఞాపకం చేసుకోండి

అంటే, "నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయండి" లేదా, "నా జ్ఞాపకార్ధం చేయండి." లేదా దీనిని "ముఖ్యంగా నాపై దృష్టి పెట్టండి", "నా కోసం దీనిని ఆచరించండి" అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/blood]]
  • [[rc://*/tw/dict/bible/kt/newcovenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

38-06

ఈ రొట్టె ముక్క ఇవ్వండి

అంటే, "ఈ రొట్టె ముక్కను అప్పగించండి."

అతడు ద్రోహి

"నాకు ద్రోహం చేస్తాడు" లేదా "నాకు ద్రోహం చేసేవాడు" అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]
  • [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]

38-07

సాతాను అతనిలోకి ప్రవేశించాడు.

అంటే, "సాతాను అతనిలోకి వెళ్ళాడు" లేదా, "సాతాను అతనిని తన అదుపులోకి తీసుకొన్నాడు."

యూదా వెళ్ళిపోయాడు

కొన్ని భాషల్లో "యూదా భోజనం వదిలి వెళ్లిపోయాడు" లేదా "యూదా గదిని వదిలి బయటికి వెళ్ళిపోయాడు" అని చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]

38-08

ఒలీవల కొండ

యెరూషలేo నగరపు గోడలకు వెలుపల ఒలీవల చెట్లతో ఉన్న కొండ పేరు ఇది. దీనిని "ఒలీవల చెట్ల కొండ" అని కూడా అనువదించవచ్చు.

నన్ను వదిలివేస్తారు

అంటే, "నన్ను విడిచిపెడతారు" లేదా, "నన్ను వదిలేస్తారు."

రాసి ఉంది

అంటే, "ఇది దేవుని వాక్యంలో వ్రాయబడింది" లేదా "ఇది లేఖనాల్లో వ్రాయబడింది" లేదా "దేవుని ప్రవక్తలలో ఒకరు వ్రాశారు." "వ్రాసినది జరుగుతుంది" లేదా "ఇది వ్రాసినట్లుగా ఉంటుంది" అని కూడా చెప్పవచ్చు. ఈ ప్రవచనం యేసు మరణాన్నీ, ఆయన అనుచరులు పారిపోవడాన్ని సూచిస్తుంది.

నేను కొడతాను

అంటే, "నేను చంపుతాను."

గొర్రెల కాపరి, గొర్రెలన్నియు

ఈ వ్యాఖ్యానంలో యేసు అనే పేరును ఉపయోగించవద్దు, ఎందుకంటే మొదటగా రాసిన ప్రవక్తకు గొర్రెల కాపరి పేరు తెలియదు. అలాగే, గొర్రెలను గూర్చి శిష్యులుగా సూచించవద్దు. మీ అనువాదంలో "గొర్రెల కాపరి","గొర్రెలు" అనే పదాలను ఉపయోగించడమే ఉత్తమం.

చెల్లాచెదురై పోతాయి

అంటే, "వివిధ దిశలకు వెళ్లిపోతారు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/shepherd]]
  • [[rc://*/tw/dict/bible/other/sheep]]

38-09

...మీరు విడిచిపెడతారు

38:08 చట్రంలో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడటానికి తనిఖీ చేయండి.

మీ అందరినీ స్వంతం చేసుకునేందుకు

అంటే, "మిమ్మల్ని పూర్తిగా నియంత్రించడానికి" లేదా, "మీరు ఆయనను పూర్తిగా సేవించేందుకు." ఈ పదo లో "మీరు" అనే పదం బహువచనం. "నీ", "నీవు" అనే పదాలన్నీ ఏకవచనం.

మీ విశ్వాసం నిష్ఫలం కాదని

అంటే, "మీరు నన్ను విశ్వసించక మానరు."

కోడి కూయక మునుపు

సాధారణంగా, రోజు ఆరంభంలో వెలుగు కలగక మునుపే, పెందలకడనే కోడి కూస్తుంది. అది స్పష్టంగా తెలియకపోతే, "రేపు తెల్లవారుజామున కోడి కూయక ముందే" లేదా, "రేపటి ఉదయాన కోడి కూయక మునుపే" అని చెప్పడానికి సహాయపడుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/faith]]

38-10

మిమ్మల్ని తిరస్కరిస్తారు

అంటే, "నీకు తెలుసుననే సంగతి ఒప్పుకోవు” లేదా " నా శిష్యులని అంగీకరించరు" లేదా "మిమ్మల్ని అంగీకరించరు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

38-11

గెత్సేమనే అనే ప్రదేశం

"గెత్సేమనే అని పిలువబడే సమీప ప్రదేశం" లేదా "ఒలీవల కొండకు క్రిందగ ఉన్న గెత్సేమనే అని పిలువబడే ప్రదేశం" అని దీనిని అనువదించవచ్చు.

శోధనలో ప్రవేశించక...

అంటే, "వారు శోధించబడడం పాపం కాదు" లేదా, "వారు పొందబోయే వాటి విషయంలో శోధనలకు లొంగకూడదు."

తనకు తానుగా

"ఒంటరిగా" అని దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/tempt]]

38-12

ఈ శ్రమ గిన్నెలోనిది తాగు

అంటే, "ఈ బాధను అనుభవించు" లేదా, "కలగబోయే శ్రమను అనుభవించు" లేదా, "ఈ బాధను భరించు."

నీ చిత్తమే నెరవేరును

ఈ వ్యక్తీకరణ గురించిన అర్ధం, "నీవు ఏమనుకుంటున్నావో అదే జరిగించు" లేదా, "ఏది అవసరమో అది జరిగించు".

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/other/suffer]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/blood]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]

38-13

ప్రార్ధించిన తరువాత ప్రతిసారి....

అంటే, "యేసు ప్రార్థన చేసిన ప్రతిసారీ." 38:12 చట్రంలో పేర్కొన్నట్లు ఆయన ప్రార్థించిన మూడు సార్లు కూడా దీనినే సూచిస్తుంది.

అనువాద పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]

38-14

వచ్చి

కొన్ని భాషలు "వెళ్లి" అని చెప్పడానికి ఎంచుకోవచ్చు.

శుభాకాంక్షలు

దీనిని "హలో" లేదా "శాంతి" లేదా "శుభ సాయంత్రం" అని కూడా అనువదించవచ్చు.

గుర్తు

అంటే, "ఆనవాలు."

ముద్దుతో నన్ను నీవు శత్రువులకు అప్పగిస్తున్నావా?

అంటే, "నిజంగా నీవు నాకు ముద్దుతో ద్రోహం చేయబోతున్నావా?" ఈ ప్రశ్నకు యేసు సమాధానం కోసం చూడటం లేదు. కాబట్టి కొన్ని భాషలు దీనిని ఒక ప్రకటనగా అనువదిస్తాయి, "నన్ను ముద్దు పెట్టుకోవడం ద్వారా నన్ను మోసం చేస్తున్నావు!" లేదా, "నీవు నన్ను ముద్దు పెట్టుకోవడం ద్వారా నీవు నీ ద్రోహాన్ని మరింత దిగజార్చావు!"

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/teacher]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]

38-15

సైనికులు యేసును బంధించగా

అంటే, "సైనికులు యేసును బంధించినప్పుడు."

తన కత్తిని బయటకు తీశాడు

అంటే, "అతను తన కత్తిని ఎక్కడైతే ధరించాడో అక్కడ నుండి తీసాడు."

నేను నా తండ్రికి లోబడాలి

అంటే, "నేను అలా చేయను, ఎందుకంటే నేను నా తండ్రి చిత్తానికి కట్టుబడి ఉండాలి, నన్ను బంధించడానికి అనుమతించాలి."

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]