తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

49-01

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/virgin]]
  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

49-02

దయ్యాలను వెళ్ళగొట్టాడు

అంటే, “ప్రజలలో నుండి దయ్యాలు బయటకు వచ్చేలా చేసాడు.”

చనిపోయినవారిని సజీవులుగా లేపాడు

“చనిపోయిన వారిని తిరిగి సజీవులుగా లేపాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/miracle]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/kt/demon]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]

49-03

ఓ గొప్ప బోధకుడు

అంటే, “చాలా ప్రాముఖ్యమైన బోధకుడు” లేదా “శ్రేష్టమైన బోధకుడు.”

అదే విధంగా

అంటే, “దానంతటిలానే” లేక “అదే మొత్తం” లేక “అదే స్థాయిలో.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]

49-04

మీ సంపద

“మీ డబ్బు” లేదా, “మీ సంపదలు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

49-05

మీ పాపాల నుండి రక్షింపబడడానికి

అంటే, “నీ పాపం విషయంలో శిక్షించబడకుండా రక్షించబడడానికి” లేదా “మీ పాపాల నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు” లేదా, “మీ పాపం నుండి రక్షణ పొందుకోవడానికి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

49-06

ఇతరులు పొందరు

అంటే, “ఇతరులు ఆయనను పొందుకోరు కాబట్టి వారు రక్షింపబడలేరు.”

దేవుని వాక్కు విత్తనం

“దేవుని వాక్కుతో పోల్చ గలిగిన విత్తనం” అని దీనిని అనువదించవచ్చు. ఈ మాట దేవుని వాక్కుకీ, విత్తనానికీ పోలికను ఏర్పరుస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/receive]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

49-07

సమాచారం

ఈ చటానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]

49-08

దేవుని నుండి వేరు చేయబడినది

“దేవునితో కలిసి ఉండలేనిది” లేదా, “దేవుని చెంతకు రాలేనిది” లేదా, “దేవునితో సంబంధం కలిగియుండలేనిది” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/adam]]
  • [[rc://*/tw/dict/bible/other/eve]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]

49-09

తన ఒక్క కుమారుడిని ఇచ్చాడు

“తన ఒక కుమారుడిని లోకం పాపాల కోసం బలిగా అర్పించాడు” లేదా, “మన పాపల కోసం దేవుడు తన ఏకైక కుమారుడిని బలిగా ఇచ్చాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

నమ్మిన ప్రతివానికి

“నమ్మిన ఎవరైనా” అని కూడా దీనిని అనువదించవచ్చు.

యేసుని విశ్వసించిన వారు తమ పాపాల విషయంలో శిక్షింపబడరు, అయతే దేవునితో నిత్యం జీవిస్తారు

“ఎవరైనా యేసుని విశ్వసించినప్పుడు, దేవుడు వారి పాపాలకై వారిని శిక్షింపడు, అయితే దేవునితో కలిసి శాశ్వతం ఉండడానికి అనుమతిస్తాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

49-10

నీ పాపం కారణంగా

“నువ్వు పాపం చేసావు కాబట్టి” అని కూడా దీనిని అనువదించవచ్చు. దీనిని స్పష్టంగా చెయ్యడం కోసం ఇది మనుష్యులందరి కోసం మాట్లాడుతుంది, కొన్ని భాషలలో మరింత స్పష్టంగా ఉండడం కోసం ఈ వాక్యాన్ని”మనుష్యులందరూ పాపం చేసారు కాబట్టి, వారు నేరారోపణ స్వభావంతో ఉంటారు. వారు మరణానికి అర్హులు.”

దేవుడు కోపంగా ఉండాలి

“దేవుడు కోపంగా ఉండడం సరియైనదే” అని కూడా దీనిని అనువదించవచ్చు.

ఆయన కోపాన్ని కుమ్మరించాడు..

అంటే, “తన కోపాన్ని ..వైపుకు మళ్ళించాడు” లేదా “ఆయన తన కోపాన్నంతటినీ ..ఉంచాడు” లేదా “కేవలం దానితోనే కోపంగా ఉన్నాడు.”

మీ శిక్షను పొందుకొన్నారు

“మీకు బదులుగా శిక్షింపబడ్డాడు” లేదా, “నీ పాపం కోసం శిక్షింపబడ్డాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు. దీనిని మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఇది అందరికీ అన్వయిస్తుంది. “ప్రతి ఒక్కరి పాపం కోసం శిక్షించబడ్డాడు” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/guilt]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/cross]]
  • [[rc://*/tw/dict/bible/other/receive]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]

49-11

దూరంగా తీసివేయడం

అంటే, “శిక్షను తొలగించడం” లేదా “దానికోసం శిక్షను తొలగించడం.” ప్రభువైన యేసు బలియాగం దేవుడు మన పాపాన్ని అది ఎన్నటికీ ఉనికిలో లేనట్టుగా చూచేలా చేస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]

49-12

మంచి పనులు మిమల్ని రక్షించలేవు

అంటే, “మంచి కార్యాలు చెయ్యడం నీ పాపాల నుండి రక్షించలేవు” లేదా “నీ పాపాల శిక్షనుండి నిన్ను నీవు రక్షించుకోడానికి చాలిన ఏదైనా మంచికార్యాన్ని నీవు చెయ్యలేవు.”

పాపాలను కడిగి వేయడం

అంటే, “మీ పాపాలను పూర్తిగా తీసివేయడం” లేదా, “మీ పాపాలను తీసివేసి మిమల్ని పరిశుద్ద పరచడం.” దేవుడు ప్రజల పాపాలను సంపూర్తిగా తొలగించడం ద్వారా దేవుడు వారి ఆత్మలో శుద్ధి చెయ్యడం గురించి ఇది మాట్లాడుతుంది. ఇది భౌతిక శుద్ధి గురించి మాట్లాడడం లేదు.

నీకు బదులుగా

అంటే, “నీ స్థానంలో.”

సజీవుడిగా తిరిగి లేపాడు

“తిరిగి సజీవుడిగా చేసాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/cross]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

49-13

ఆయన మీతో దగ్గర సంబంధం కలిగియుండగలడు

“నీవు ఆయన బిడ్డవు అయ్యేలా” లేదా “ఆయన స్నేహితునిగా అగునట్లు” లేదా “ఆయనకు చెందినవాడవుగా ఉండేలా.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/receive]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]

49-14

ఆయనలో విశ్వాసముంచండి

“ఆయనలో విశ్వాముంచండి” లేదా, “నిన్ను రక్షించడానికి ఆయనలో విశ్వాసముంచు” లేదా “ఆయనకు నీ పూర్తి జీవితం అర్పించు.”

బాప్తిస్మం పొందండి

“మీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఒకరిని చూసుకోండి” లేదా, “వారు మీకు బాప్తిస్మం ఇవ్వనివ్వండి” అని కూడా దీనిని అనువదించవచ్చు.

దానిని విశ్వసించండి

“దానిని గుర్తించండి” లేదా, “దానిని ఒప్పుకోండి” అని కూడా దీనిని అనువదించవచ్చు.

తీసి వేయడం

49:11 లో వివరణ చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/cross]]

49-15

సాతాను చీకటి రాజ్యం

ఇక్కడ వాడబడిన “చీకటి” పదం పాపాన్ని సూచిస్తుంది, దుష్టమైన సమస్తాన్ని సూచిస్తుంది. “మనుష్యుల మీద సాతాను పాలన, అది చీకటిలా ఉంది” అని అనువదించవచ్చు.

దేవుని వెలుగు రాజ్యం

ఇక్కడ “వెలుగు” పదం దేవుని పరిశుద్ధతనూ, ఆయన మంచితనాన్ని సూచిస్తుంది. “మనుష్యుల మీద దేవుని నీతిమంతమైన పాలన వెలుగులా ఉంది.” దుర్మర్గత చీకటిగానూ, మంచితనం వెలుగుగానూ బైబిలు ఎప్పుడూ చెపుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

49-16

మీరు ఇలా అని యెంచుతున్నాడు

అంటే, “నీ గురించి ఇలా ఆలోచిస్తున్నాడు” లేక “నిన్ను ఇలా తలస్తున్నాడు” లేక “నిన్ను పిలుస్తున్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

49-17

పాపం చెయ్యడానికి శోధించబడడం

అంటే, “పాపం అంటే తప్పు అని నీకు తెలిసినా పాపం విషయంలో శోధించబడడం.”

నమ్మకస్తుడు

ఈ వాక్యంలో దీనికి అర్ధం దేవుడు “ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు.”

పాపాలను ఒప్పుకోండి

“మీరు చేసిన తప్పును దేవుని వద్ద ఒప్పుకొండి” అని దీనిని అనువదించవచ్చు.

పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన మీకు శక్తినిస్తాడు.

అంటే, “పాపాన్ని తిరస్కరించడానికి ఆయన మీకు ఆత్మీయ శక్తినిస్తాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]
  • [[rc://*/tw/dict/bible/kt/tempt]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]

49-18

ఆయనతో లోతైన సంబంధం కలిగియుండడానికి

“ఆయనను ఎక్కువగా ప్రేమించడానికి” లేదా, “ఆయనను ఎక్కువగా తెలుసుకోవడానికి” లేదా, “ఆయనకు ఎక్కువ నమ్మకస్తులవ్వడానికి” అని కూడా దీనిని అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్న భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/christian]]