తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

30-01

నెమ్మదైన స్థలం

కొద్దిమంది వ్యక్తులు తమకై తాముగా ఉండగలిగే స్థలాన్ని ఇది సూచిస్తుంది

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/apostle]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]

30-02

వచ్చారు

అంటే, “సరస్సుకు ఆవలి వైపుకు చేరారు” లేక “అక్కడికి చేరారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

30-03

స్త్రీలనూ, పిల్లలనూ లెక్కించడం లేదు

అంటే, “వారితో ఉన్న స్త్రీలనూ, పిల్లలనూ లెక్కించడం లేదు” లేక “పురుషులతో పాటుగా అక్కడ స్త్రీలూ, పిల్లలూ ఉన్నారు.” దీనిని మరొక విధంగా అనువదించాలంటే, “దీనికి తోడు, అక్కడ అనేక మంది స్త్రీలూ, పిల్లలూ ఉన్నారు.”

యేసుకు

అంటే, “యేసు దానిని యెరుగును” లేక “యేసు దానిని అర్థం చేసుకొన్నాడు.”

కాపరి లేని గొర్రెలవలే

ఈ వాక్యాన్ని, “గొర్రెలను గురించిన శ్రద్ధ తీసుకోడానికి వాటికి కాపరి లేనప్పుడు అవి నిస్సహాయంగానూ, నశించిపోయినట్టుగానూ ఉన్నట్టుగా.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/sheep]]
  • [[rc://*/tw/dict/bible/other/shepherd]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]

30-04

ఆ రోజు పొద్దుపోయిన తరువాత

ఈ వాక్యాన్ని “ఆ రోజు దాదాపు సాయంకాలం అయిన తరువాత” అని అనువదించవచ్చు.

ప్రజలను పంపించి వెయ్యండి

ఈ వాక్యాన్ని “దయచేసి ప్రజల్ని దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళమని చెప్పండి” లేక “ప్రజలు ఎక్కడికైనా వెళ్ళమని చెపుతారా? లేక “ప్రజలు ఒక పట్టణానికి వెళ్ళనివ్వండి” అని అనువదించవచ్చు. ఇది మృదువైన మనవిలా ఉండేలా చూడాలి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

30-05

మనం ఏ విధంగా చెయ్యగలం?

ఏ వాక్యాన్ని “మనం దానిని చెయ్యలేం!” లేక “అది చెయ్యడం అసాధ్యం!” శిష్యులు సరియైన ప్రశ్న అడగడం లేదు. దానికి బదులు ఇది సాధ్యం అని వారు తలంచడం లేదు అని బలంగా చెపుతున్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

30-06

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

30-07

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

30-08

రొట్టెలనూ, చేపలనూ విరిచాడు

అంటే, “రొట్టెను, చేపనూ ముక్కలుగా చేసాడు.”

అది తరిగి పోలేదు

ఈ వాక్యాన్ని మరొక విధంగా “ఎప్పుడూ ఎక్కువగానే మిగిలి ఉంటుంది.” అని చెప్పవచ్చు

తృప్తి చెందారు

అంటే, “వారు ఇక ఎప్పటికీ ఆకలిగా లేరు” లేక “వారు ఇక మీదట ఆకలిగా ఉండరు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

30-09

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]