తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

19-01

చరిత్ర అంతటిలో

దేవుడు ఇశ్రాయేలీయులు, యూదులు నివసించిన కాలం అంతటిలోనూ అనేక భిన్నమైన కాలాల్లో దేవుడు అనేక ప్రవక్తలను పంపించాడు అనే అర్థాన్ని ఈ వాక్యం ఇస్తుంది.

ఇశ్రాయేలీయులు

ఈ పదాన్ని “ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు” అని అనువదించవచ్చు. యూదా రాజ్యంలోని వారందరితో పాటు యాకోబు సంతానం అంతా “ఇశ్రాయేలీయులు” అని పిలువబడ్డారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

19-02

నేను అలా చెప్పేంత వరకూ

“వర్షం, మంచు కురవాలను నేను ఆజ్ఞాపించేటంత వరకూ” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.

ఇది ఆహాబును అధికంగా కోపగించుకొనేలా చేసింది

ఈ వాక్యాన్ని “ఏలియా చెప్పిన దానిని ఆహాబు వినినప్పుడు అతడు చాలా కోపగించుకొన్నాడు’ అని తర్జుమా చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/ahab]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
  • [[rc://*/tw/dict/bible/other/baal]]

19-03

అరణ్యం

చాలా తక్కువ మంది ప్రజలతో ఉన్న సుదూర ప్రాంతం. దీనిని “ఎడారి” లేక “అడివి” అని అనువదించవచ్చు

కరువు

దీనిని “వర్షం లేకపోవడం” అని అనువదించవచ్చు. ఈ కరువు వర్షం ఉండదు అని ఏలియా ప్రకటించిన దాని ఫలితం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/other/ahab]]

19-04

పొరుగు దేశం

ప్రక్కనే ఉన్న దేశాన్ని సూచిస్తుంది, లేక ఇశ్రాయేలు దేశంతో సరిహద్దు గల దేశం.

కరువు

అవసరమైతే దీనిని “అనావృష్టి వల్ల కలిగే కరువు” అని అనువదించవచ్చు.

వారిని గురించిన శ్రద్ధ తీసుకొన్నాడు

అతను నివాసం చెయ్యడానికి వారి గృహంలో చోటు ఇచ్చాడు, ఆహారాన్ని సమకూర్చాడు. దాని అర్థం అతడు అస్వస్థతకు గురి అయ్యాడు అని కాదు.

దేవుడు వారికి సమకూర్చాడు. అది ఎప్పటికీ ఖాళీ అవ్వలేదు

ఈ వాక్యాన్ని “దేవుడు వారి పిండి పాత్ర, నూనె సీసా ఖాళీ అవ్వకుండా నియంత్రించాడు” లేక “అవి ఎప్పటికీ ఖాళీ కాకుండా దేవుడు చేసాడు.” అని అనువదించవచ్చు

పిండి పాత్ర

విధవరాలు పిండిని దాయడానికి ఉంచుకొన్న మట్టి పాత్రను ఇది సూచిస్తుంది.

నూనె సీసా

ఇశ్రాయేలులో ఒలీవల నూనెను వంటకు వినియోగిస్తారు. దీనిని “వంట నూనె సీసా” అని అనువదించవచ్చు. రొట్టెను చెయ్యడానికి విధవరాలు పిండినీ, నూనెనూ వినియోగించేది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

19-05

ఆహాబుతో మాట్లాడు, ఎందుకంటే ఆయన పంపించబోతున్నాడు

ఈ వాక్యాన్ని “దేవుడు పంపించబోతున్నాడు కనుక ఆహాబుతో చెప్పు” అని అనువదించవచ్చు.

శ్రమ పెట్టువాడా

దీని అర్థం, “నీవు సమస్యల్ని కలుగుచేసేవాడివి!” ఆహాబు రాజు తప్పు చేస్తున్నాడని ప్రజలతో చెప్పడం ద్వారానూ, వర్షాన్ని ఆపివెయ్యడం ద్వారానూ ఏలియా సమస్యల్ని కలిగిస్తున్నాడని ఏలియాను రాజు నిందిస్తునాడు.

నీవు యెహోవాను విడిచిపెట్టావు

అంటే ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడం, ఆయనకు విధేయత చూపించకుండా వారిని నిలిపి వేసాడు.

కర్మెలు పర్వతం

ఇశ్రాయేలు ఉత్తరాన కర్మెలు అనే పర్వతం ఉంది. అది 500 మీటర్ల ఎత్తు ఉంటుంది

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/other/ahab]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/baal]]

19-06

కర్మెలు పర్వతం

19:05 చట్రంలో దీనిని ఎలా అనువదించారో చూడండి.

నీవు యెంతకాలం

ఇది సమాచారం కోసం అడిగే ప్రశ్న కాదు. ఇశ్రాయేలీయులు యెహోవాను లేక బయలు దేవతలలో ఒకరిని వారు సేవించడంలో వారు తమ మనసులను తిరిగి మార్చుకోవడాన్ని ఏలియా నిందిస్తున్నాడు. కొన్ని భాషలలో “ఎవరిని మీరు ఆరాధించాలని కోరుకొంటారో వారిని గురించి మీ మనసులను మార్చుకోవడం ఆపివెయ్యండి” అనే వాక్యంగా కొన్ని భాషలు వ్యక్తపరుస్తున్నాయి.

యెహోవాయే దేవుడైతే .... బయలు దేవుడైతే

ఏలియా నిర్ణయం చెయ్యలేకుండా ఉన్నాడని దీని అర్థం కాదు. యెహోవా నిజమైన దేవుడని ఏలియాకు తెలుసు. అబద్దపు దేవతలను ఇశ్రాయేలీయులు ఆరాధించినప్పుడు వారు ఏకైక నిజదేవుడైన యెహోవాను నిరాకరిస్తున్నారని వారు తెలుసుకోవాలని కోరాడు. ప్రజలు ఒక చెడు ఎంపికను చేసారని చూపించే ఒక విధానంలో అనువదించండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/baal]]
  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

19-07

అగ్ని ద్వారా ఎవరు జవాబిస్తారు

అంటే, “బలిని దహించి వెయ్యడానికి ఎవరు సహజాతీతంగా అగ్నిని పంపిస్తారు.”

నిజమైన దేవుడు

దీని అర్థం ఏకైక నిజ దేవుడు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/baal]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]

19-08

బయలుకు ప్రార్థన చేసారు

బయలు ప్రవక్తలు బలిగా సిద్ధం చేసిన ఎద్దుల మీద అగ్నిని కురిపించమని బయలు దేవతను అడిగారు.

అరిచారు

వారు గట్టిగా అరిచారు లేక బయలును బిగ్గరగా అడిగారు

కత్తులతో తమను తాము కోసుకొన్నారు

వారి తీవ్రమైన భక్తిని చూపించడానికి కత్తులతో తమను తాము గాయపరచుకొన్నారు. వారి మనవి బయలు వినేలా ఈ కార్యం పురికొల్పుతుందని వారు ఆశించారు.

అక్కడ జవాబు ఏమీ లేదు

వారి అరుపులకు ఎటువంటి స్పందనా లేదు. బలిని దహించడానికి ఎటువంటి అగ్నీ దిగి రాలేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/baal]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

19-09

సమాచారం

ఈ చట్రానికి ఎటువంటి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/altar]]

19-10

మాకు కనుపరచు

అంటే, “మాకు రుజువు పరచు” లేక “మాకు చేసి చూపించు.”

నేను నీ దాసుడిని

ఈ వాక్యాన్ని, “ఈ కార్యాలు చెయ్యడానికీ, నిన్ను సేవించడానికీ నీవు నాకు అధికారం ఇచ్చావు” అని అనువదించవచ్చు

నాకు జవాబివ్వు

అంటే, “నా ప్రార్థనకు స్పందించు” లేక “నేను అడిగిన అగ్నిని పంపించు.”

ఈ ప్రజలు తెలుసుకొంటారు

ఈ వాక్యాన్ని, “ఈ ప్రజలు చూస్తారు, అర్థం చేసుకొంటారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]

19-11

ఆకాశం నుండి కిందకు దిగి వచ్చింది.

ఈ వాక్యాన్ని, “వెంటనే ఆకాశం నుండి కిందకు పడింది” అని అనువదించవచ్చు.

నేల మీద పడింది.

వెంటనే వారు కిందకు పడి నేల మీద మోకరిల్లారు. యెహోవాను బట్టి వారు భయపడ్డారు. ఎందుకంటే వారు ఆయన శక్తిని చూసారు. ఏకైన నిజదేవుడు మాత్రమే దానిని చెయ్యగలదని వారికి తెలుసు, ఆయనను ఘనపరచడానికి కిందకు వంగి ఆయనను ఆరాధించారు.

యెహోవాయే దేవుడు

యెహోవాయే దేవుడని, ఇతరులందరిలో ఒకడు కాదని వారు అర్థం చేసుకొన్నారని ఈ వాక్యం అర్థం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/altar]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

19-12

తప్పించుకొన్నారు

బయలు ప్రవక్తలు వారి దేవుడు అబద్ధికుడు అని రుజువు అయినప్పుడు వారు పరుగెత్తుకు పోయారు.

పట్టుకొన్నారు

అంటే “స్వాధీనం చేసుకొన్నారు, పట్టుకొన్నారు” లేక “బందీలుగా చేసారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/baal]]

19-13

ఆకాశం చీకటి అయ్యింది

అంటే, “ఆకాశం చాలా నలుపుగా అయ్యింది.” బలమైన వర్షపు మేఘాలు ఆకాశాన్ని కప్పివేశాయి, దట్టమైన బూడిద రంగు లేక నలుపు రంగులోనికి మార్చి వేశాయి

దుర్భిక్షం

అంటే, “వర్షం లేకుండా ఎక్కువ కాలం ఎండిపోవడం”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/ahab]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

19-14

శత్రువు సైన్యాధికారి

ఇశ్రాయేలీయుల శత్రు దేశాలలో ఒక దేశ సైన్యానికి నయమాను ఒక సైన్యాధికారి

ఎలిషా గురించి అతడు విన్నాడు.

దీని అర్థం ప్రజలు ఎలిషా గురించి నయమానుతో చెప్పారు.

అతడు వెళ్ళాడు, ఎలిషాను అడిగాడు

అంటే, “ఎలిషాను చూడదానికి వెళ్ళాడు, అతడిని అడిగాడు.” నయమాను ఎలిషాను కనుగొనడానికి ఇశ్రాయేలు వెళ్ళాల్సి వచ్చింది, ఈ కార్యం చెయ్యాలని ఎలిషాను అడిగాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/miracle]]
  • [[rc://*/tw/dict/bible/other/naaman]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/other/jordanriver]]

19-15

అది బుద్ధిహీనంగా కనపడింది కనుక అతడు దానిని చెయ్యలేదు

ఎలిషా చెప్పినప్పుడు నయమాను చెయ్యలేదు ఎందుకంటే శుభ్రపరచుకోవడం మాత్రమే అతని వ్యాధిని బాగుచెయ్యలేదని అతనికి తెలుసు.

అతడు తన మనసును మార్చుకొన్నాడు.

అంటే, “ఎలిషా తన చెయ్యమని చెప్పిన దానిని చెయ్యాలని నిర్ణయించుకొన్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/naaman]]
  • [[rc://*/tw/dict/bible/other/jordanriver]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

19-16

న్యాయం, కరుణ చూపించడం ఆరంభించు

ఈ వాక్యాన్ని, “న్యాయం గానూ, కరుణ కలిగియుండడం ఆరంభించు” లేక “న్యాయాన్నీ, కరుణనూ చూపించడం ప్రారంభించు” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/justice]]
  • [[rc://*/tw/dict/bible/kt/mercy]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/judge]]
  • [[rc://*/tw/dict/bible/kt/guilt]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]

19-17

పాడుపడిన బావి.

ఈ బావిలో ప్రస్తుతం ఎటువంటి నీరు లేదు. అయితే దాని అడుగులో ఇంకా కొంత బురద ఉంది. దీనిని “ఖాళీ బావి” అని అనువదించవచ్చు.

అతని మీద కరుణ చూపాడు

దీని అర్థం, అతడు యిర్మియా మీద జాలి చూపాడు, అతనికి సహాయం చేసాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/jeremiah]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/kt/mercy]]

19-18

దేవుని కోసం మాట్లాడడం కొనసాగించాడు

అంటే, “ప్రజలకు దేవుడు చెప్పాలని కోరిన దానిని వారికి చెప్పడం కొనసాగించాడు.

దేవుని మెస్సీయ వస్తాడు అనే వాగ్దానం

ఈ వాక్యాన్ని, “తన ప్రజలను రక్షించడానికి ఆయన మెస్సీయ వస్తాడని దేవుడు వాగ్దానం చేసాడు.” అని అనువదించ వచ్చు

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]